E-Paper
Advertisement

Gundeninda Gudigantalu : రాజేష్ కు యాక్సిడెంట్.. ఇప్పుడెలా ఉంది..?

Gundeninda Gudigantalu : రాజేష్ కు యాక్సిడెంట్.. ఇప్పుడెలా ఉంది..?
Advertisement

Gundeninda Gudigantalu : స్టార్ మా లో ప్రసారమవుతుంది నాకు గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మీనా బాలుల జంట తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు కన్నులు పంటగా మారింది. ఈ జోడి ఎక్కడ కనిపించినా సరే జనాలు వీళ్ళని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సీరియల్ లో మాత్రమే కాదు బయట పలుషోళ్లలో కూడా వీళ్ళిద్దరూ సందడి చేస్తూ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సీరియల్కు అంత క్రేజ్ రావడానికి కారణం వీరిద్దరే. అయితే బాలు కి ఫ్రెండ్ గా ఉన్నారు రాజేష్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అతను టిక్ టాక్ వీడియోలతో బాగా ఫెమస్ అయ్యాడు. ప్రస్తుతం ఈ సీరియల్లో నటిస్తున్నారు రాజేష్ కు ఓ ప్రమాదం జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా అతను ఒక వీడియోని కూడా షేర్ చేశారు ప్రస్తుతం అది సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.. అందులో ఏముంది అన్నది ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..

రాజేష్ కు ఘోర ప్రమాదం..

గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో బాలు కి ఫ్రెండ్ గా నటిస్తున్న రాజేష్ కు ఓ ప్రమాదం జరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది సీరియల్ లోని ప్రమాదం కాదు నిజజీవితంలోనే ఆయన ఓ ప్రమాదానికి గురయ్యాడు అని తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవ్వడంతో అతనికి యాక్సిడెంట్ అయిందనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.. తాజాగా రాజేష్ అలియాస్ యశోద కృష్ణ తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని షేర్ చేసారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది అందులో ఆయన మాట్లాడుతూ.. నాకు ఒక ప్రమాదం జరిగింది ఒక కారు నేను బండి మీద వెళుతూ ఉంటే సడన్గా వచ్చి గుద్దేసింది. ఇక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా లేవు ఆ కారు వాడు ఆపకుండా వెళ్ళిపోయాడు నా చెయ్యికి పెద్ద గాయం తగిలింది చాలా నొప్పిగా ఉంది అంటూ ఆయన చెప్పాడు. ప్రస్తుతం అది వైరల్ అవ్వడంతో అభిమానులు మీరు త్వరగా కోలుకోవాలని రాజేష్ అంటూ కామెంట్లు పెడుతున్నారు..

రాజేష్ రియల్ లైఫ్ విషయానికొస్తే..

Advertisement

గుడి గంటలు సీరియల్ హీరో బాలు ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటిస్తున్న రాజేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇతని అసలు పేరు యశోద కృష్ణ.. యూట్యూబ్ వీడియోలతో, టిక్ టాక్ వీడియోలతో పాపులర్ అయిన యశోద కృష్ణ మెల్లగా బుల్లితెరపై చాన్సులు అందుకున్నాడు.. ఇప్పటికే ఈయన బుల్లితెరపై అడుగుపెట్టి ఎన్నో సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.. తెలుగులో వరుసగా సీరియల్స్లలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. గుండె నిండా గుడి గంటలు సీరియల్ తో పాటుగా మా అన్నయ్య, రంగులరాట్నం , మేఘసందేశం వంటి సీరియల్స్లలో నటిస్తున్నాడు.. పాజిటివ్ క్యారెక్టర్ లో నటిస్తున్న యశోద కృష్ణ జనాలని తన నటనతో ఆకట్టుకుంటూ వస్తున్నాడు.. గుండె నిండా గుడి గంటలు సీరియల్ తో పాటుగా మరో రెండు సీరియల్స్ కి ఈయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.. ప్రస్తుతం ఇతనికి జరిగిన యాక్సిడెంట్ కారణంగా కొద్ది రోజులు సీరియల్ కి గ్యాప్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. దీనిపై క్లారిటీ రావాలి అంటే రాజేష్ నిజం చెప్పేంతవరకు వెయిట్ చేయాల్సిందే..

?igsi=bnFjcjFxa2k4NTBi

Advertisement

Also Read : ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. విక్కీ అవుట్..

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?

Big Stories

Advertisement
×