E-Paper
Advertisement

Podarillu Vicky : ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. విక్కీ అవుట్..

Podarillu Vicky : ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. విక్కీ అవుట్..
Advertisement

Podarillu Vicky : స్టార్ మా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీరియస్లలో పొదరిల్లు సీరియల్ కూడా ఒకటి.. గత ఏడది డిసెంబర్లో ప్రారంభమైన ఈ సీరియల్ ప్రేక్షకులని ఆకట్టుకోవడంతో సీరియల్ కి మంచి రేటింగ్ కూడా నమోదు అవుతుంది.. స్టోరీ డిఫరెంట్ గా ఉండడంతో జనాలని అలరించడంతోపాటుగా అతి తక్కువ కాలంలోనే సక్సెస్ అవడం మామూలు విషయం కాదు. ఇటీవల కాలంలో ఈ సీరియల్కు మంచి రేటింగ్ కూడా నమోదు అవ్వదు వస్తుంది. ప్రస్తుతం పొదిరిల్లు సీరియల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న హైయెస్ట్ రేటింగ్ సీరియల్స్ తో పోటీ పడుతుండడం విశేషం.. ఈ సీరియల్లో ఇప్పటికే కొత్త క్యారెక్టర్లు చాలానే ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల క్రితం మహాలక్ష్మికి బాసుగా విక్కి ఎంట్రీ ఇచ్చాడు. అయితే కేవలం కొద్ది రోజులు మాత్రమే ఆయన జర్నీ కొనసాగానుండంటూ అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.. ఈ సీరియల్ నుంచి విక్కీ తప్పుకుంటున్నాడంటూ ఓ వార్త ప్రస్తుతం ప్రచారంలో ఉంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇది అయితే హాట్ టాపిక్ అవుతుంది.. నిజంగానే ఈ సీరియల్ నుంచి అతను తప్పుకుంటున్నాడా లేదా అన్నది ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

‘పొదరిల్లు’ విక్కీ అవుట్..

తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న స్టార్ మా సీరియల్స్లలో పొదరిల్లు సీరియల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. లేటుగా ప్రారంభమైన లేటెస్ట్ గా మంచి టిఆర్పి రేటింగ్ ని సొంతం చేసుకుంటూ వస్తుంది. ఈ మధ్యకాలంలో ఈ సీరియల్ కి మంచి రేటింగ్ తో పాటుగా జనాలు నుంచి మంచి క్రేజ్ కూడా సంపాదించుకుంది. ఇందులో మహాలక్ష్మికి బాస్ క్యారక్టర్ లో నటించిన విక్కీ ఇప్పుడు సీరియల్ నుంచి తప్పుకుంటున్నట్లు ఓ వార్త ప్రజెంట్ సస్పెన్స్ గా మారింది. నిజంగానే ఈ సీరియల్ నుంచి విక్కీ తప్పుకుంటున్నాడా లేదా అన్నది క్లారిటీ లేదు కానీ ఈ వార్త మాత్రం హాట్ టాపిక్ అవుతుంది. చక్రీ, మధ్యలోకి విక్కీ వస్తున్నాడని చక్రిని అతని క్యారెక్టర్ని ఏదో ఒకటి చేసి మాయం చేస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం అనేది ఎంతవరకు కొద్దిరోజుల్లో తెలిసే అవకాశం ఉంది.

విక్కీ రియల్ లైఫ్ విషయానికొస్తే..

Advertisement

పొదరిల్లు సీరియల్ లో విక్కీ పాత్రలో నటిస్తున్న నటుడి పేరు సాయి కిరణ్.. ఇప్పటివరకు ఎన్ని సీరియల్స్లలో నటించాడో అన్నిట్లోనూ విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను తన నటనతో మెప్పించాడు. అమ్మాయి గారు, నువ్వు లేక నేను లేను వంటి సూపర్ హిట్ సీరియల్స్లలో ఇతను నటించారు. ప్రస్తుతం పొదరిల్లు సీరియల్ లో విక్కీ పాత్రలో నటిస్తున్నారు.. గతంలో ఈయన నటించిన ప్రతి సీరియల్ కూడా మంచి టాక్ ని సొంతం చేసుకోవడంతో ఇప్పుడు ఈ సీరియల్ లో కూడా తన నటనకి మంచి స్కోప్ దక్కింది.. విక్కీ చక్రి మహా మధ్యలో వస్తున్నాడని అసూయ పడుతున్న చక్రి తనని ఎలాగైనా దూరం చేయాలి అని అనుకుంటాడు.. ఈ క్రమంలోనే విక్కీ ఈసీఎల్ కి దూరమవుతాడని ఓ వార్త నెట్టింట షికారు చేస్తుంది. ఇకపోతే విక్కీ అలియాస్ సాయి కిరణ్ పొదిరిలో సీరియల్లో నటించినందుకు గాను ఒక్కరోజుకి దాదాపు 35 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట.. ఈ లెక్కన ఆయనకు ఒక్క నెలకు లక్షల్లోనే సంపాదన ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి నెక్స్ట్ ఎలాంటి సీరియల్ లో ఈయన కనిపిస్తాడు అన్నది ప్రస్తుతం సస్టెన్స్ గా మారింది.

Also Read :Gundeninda GudiGantalu Today episode: మౌనిక కోసం ఎదురుచూపులు.. శివను అవమానించిన ప్రభా.. ప్రభకు మీనా స్ట్రాంగ్ వార్నింగ్..

Related News

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

Big Stories

Advertisement
×