E-Paper
Advertisement

Illu illalu pillalu Bhagyam: ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ భాగ్యం రీసెప్షనిస్ట్ టు యాక్టర్ జర్నీ.. క్యాస్టింగ్ కౌచ్..

Illu illalu pillalu Bhagyam: ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ భాగ్యం రీసెప్షనిస్ట్ టు యాక్టర్ జర్నీ.. క్యాస్టింగ్ కౌచ్..
Advertisement

Illu illalu pillalu Bhagyam: బుల్లితెర ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటున్న టాప్ రేటింగ్ సీరియల్స్ లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు.. కొడుకులను కాపాడుకుంటున్న తండ్రి.. ఇంట్లో గొడవలు పెట్టి గొప్పగా చెప్పుకొనే పెద్ద కోడలు.. మధ్యతరగతి కుటుంబంలోని ప్రేమలు, ఆప్యాయతలు ఈ సీరియల్ లో కనిపిస్తుంది. డిఫరెంట్ కుటుంబ కథా డ్రామా.. ప్రముఖ తెలుగు ఛానెల్ స్టార్ మాలో ప్రసారం అవుతుంది. ఈ మధ్య ప్రారంభం అయిన ఈ డైలీ సీరియల్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ప్రస్తుతం టాప్ రేటింగ్ లో దూసుకుపోతుంది. ఇందులో కీ రోల్ లో భాగ్యం నటించింది. ఆమె నటనకు జనాలు ఫిదా అవుతున్నారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది..

రీసెప్షనిస్ట్ నుంచి యాక్టర్ గా లైఫ్ టర్న్…

ఈ సీరియల్స్ లో భాగ్యం పాత్రలో నటిస్తున్న ఈమె అసలు పేరు మాధవి.. మిర్చి మూవీతో మంచి క్రేజ్ ను అందుకోవడంతో ఆ సినిమా పేరే ఇంటి పేరుగా మారింది.. డజనుకు పైగా సీరియల్స్ లలో నటించిన ఈమె సినిమాలు చేసింది.. ప్రస్తుతం బుల్లితెర పై సీరియల్స్ చేస్తుంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూ ఇచ్చింది.. అందులో ఆమె మాట్లాడుతూ.. కేరీర్ స్టార్టింగ్ లో అనుకోకుండా రీసెప్షనిస్ట్ గా జాబ్ చేశానని చెప్పింది. ఆ తర్వాత నటనపై ఇంట్రెస్ట్ తో అడిషన్స్ కు వెళ్లాను.. సెలెక్ట్ అయ్యాను అని ఆమె అన్నారు. అలా సినిమాలు, సీరియల్స్ తో కెరీర్ ను ఫుల్ బిజీగా సాగుతుంది.

సినిమా అవకాశాలు రావట్లేదు..

Advertisement

ప్రభాస్ నటించిన మిర్చి మూవీలో హార్ట్ టచింగ్ సీన్ లో నటించింది. దీంతో పాటుగా మరికొన్ని మూవీస్ చేసింది.. ప్రస్తుతం బుల్లితెరపై డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్.. వరుసగా విలన్ పాత్రల్లో నటిస్తుంది.. సినిమా అవకాశాలు అందని ద్రాక్ష లాగా మారాయి. ఎక్కడ ఆడిషన్ కు వెళ్లినా పెద్దగా పట్టించుకోవడం లేదు. సినిమాల్లో నటించాలని కోరిక ఎప్పుడు తీరుతుందో చూడాలి అని ఆమె అన్నారు.

5గురు డైరెక్టర్స్.. క్యాస్టింగ్ కౌచ్..

గతంలో ఈమె క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రసావించింది. ఇప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా ఆమె మరోసారి దీనిపై ప్రస్థావించింది. ఒక మూవీ ఆడిషన్ కు వెళ్లిందట.. అక్కడ సెలెక్ట్ చేసిన వ్యక్తి ఐదుగురు డైరెక్టర్లు ఉన్నారు. బెడ్ షేర్ చేసుకోవాలి అని డైరెక్ట్ గా అనేశారు. కాస్త బయపడిన ఆమె నో చెప్పి బయటకు వచ్చేశారట.. అదే ఇప్పటికీ హాట్ టాపిక్ అవుతుంది. ఈ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు.. వీటితో పాటుగా మరో రెండు సినిమాలకు సైన్ చేసిన విషయాన్ని బయటపెట్టింది.. సినిమాల్లో బిజీ అవ్వాలనే కోరిక నెరవేరుతుందేమో చూద్దాం..

Advertisement

 

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×