E-Paper
Advertisement

Debjani Modak : సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న సత్యభామ.. బాలు సాక్ష్యం..

Debjani Modak : సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న సత్యభామ.. బాలు సాక్ష్యం..
Advertisement

Debjani Modak : బుల్లితెర ప్రేక్షకులని మంత్ర ముగ్దుల్ని చేసిన ప్రముఖ టీవీ నటి దేబ్జానీ మోదక్.. తెలుగులో ఏమి ఇప్పటికే రెండు సీరియల్స్లలో నటించి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ని అందుకుంది.. ఆమె నటించిన ‘రాసతి’, ‘వనత్తై పోలా’, ‘ఎన్నెన్నో జన్మల బంధం’ వంటి టీవీ సీరియల్స్ ప్రేక్షకుల ఆదరణ పొందాయి.. ఈ సీరియల్స్ తర్వాత ఈమె వరుసగా సీరియల్స్ చేస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఈమె ఒక్క సీరియల్ లో కూడా నటించలేదు. ఇటీవలే ఈమె సొంత బిజినెస్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటూ తన బిజినెస్ వివరాల గురించి తన అభిమానులకు తెలియజేస్తూ వస్తుంది.. ఈ క్రమంలో ఈయనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఆ వీడియోలో దెబ్జాని పెళ్లికూతురు గెటప్ లో కనిపించడంతో నిజంగానే పెళ్లయిపోయిందని చాలామంది కంగారు పడ్డారు.. ఇంతకీ ఆమె ఆ గెటప్ లో ఉండడానికి గల కారణం ఏంటి? అసలు అది ఏ సీరియల్ అన్నది ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

పెళ్లి అంటే భయపడుతున్న దెబ్జానీ..

ఈ అమ్మడు అందం అందరికి కుళ్ళు.. చూస్తుంటే ఇంకా చూడాలనిపించే అందంతో తెలుగు ప్రేక్షకులు మనసుని దోచేసుకుంది ఈ కుర్ర బ్యూటీ.. అయితే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య సీరియల్స్ లో కనిపించడం లేదు గానీ, సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గానే ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను ఫ్రెండ్స్ గురించి షేర్ చేస్తూ వస్తుంది..తాజాగా ఆమె వీడియో ఒకటి బయటకు వచ్చింది. పెళ్లి కూతురు గెటప్ లో ఉన్న ఆ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఒక చైర్ లో కూర్చుని ఇష్టం లేని పెళ్లి జరుగుతుంది అంటూ బాధ పడిపోతూ ఉంటుంది. అప్పుడే గుడిగంటలు గుడి గంటలు సీరియల్ సేమ్ హీరో బాలు అక్కడికి వచ్చి మీకు ఇష్టం లేని పెళ్లి జరుగుతుందా సత్యమ్మ నాకు కూడా అలానే ఇష్టం లేని పెళ్లి జరిగింది అంటూ సెటైర్ వేసి ఆ తర్వాత వెళ్ళిపోతాడు..

Advertisement

ఆ వీడియోలు ఆసీన్ చూస్తుంటే సత్యభామ సీరియల్ టైమ్ లోనే ఆ వీడియో రికార్డు చేసినట్లు తెలుస్తుంది. ఇష్టం నేను పెళ్లి చేస్తున్నారా సత్యమ్మ ఏం చేద్దాం మన చేతిలో లేదు కదా అని బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. ఇది సత్యభామ సీరియల్ కి సంబంధించిన సీన్ షూటింగ్ సమయంలోని వీడియో.. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవ్వడంతో ఈమె ఇప్పుడు ఏమైనా పెళ్లి చేసుకుందాం ఏంటి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ వార్తలపై ఈ అమ్మడు స్పందిస్తుందో లేదో చూడాలి…

Also Read : ఈ వారం టాప్ సీరియల్ అవుట్.. ఆ ఒక్కటే అతిపెద్ద మిస్టేక్..

ప్రస్తుతం ఏం చేస్తుందంటే..? 

Advertisement

ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సీరియల్స్ అయితే చేయలేదు.. కానీ సొంతంగా బిజినెస్ చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ మధ్య బుల్లితెర పై అవుతున్న పలు స్పెషల్ ఈవెంట్లలో కనిపిస్తూ సందడి చేస్తూ వస్తుంది. ఈమె వచ్చిన యేసు అయినా ఇప్పటివరకు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.. మరి ఇక మీదట సీరియల్స్ చెయ్యదేమో చూడాలి..

Related News

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Big Stories

Advertisement
×