E-Paper
Advertisement

Satyabhama Serial Today Episode : సత్య ప్లాన్ రివర్స్.. రుద్ర, మహాదేవయ్య కలిసి సత్యను చంపబోతున్నారా?

Satyabhama Serial Today Episode : సత్య ప్లాన్ రివర్స్.. రుద్ర, మహాదేవయ్య కలిసి సత్యను చంపబోతున్నారా?
Advertisement

Satyabhama Serial Today Episode : నిన్నటి ఎపిసోడ్ లో మహదేవయ్య చెప్పినట్లు ఎమ్మెల్యే కొడుకుకు వార్నింగ్ ఇచ్చాడు క్రిష్.. సత్య క్రిష్ కు ఏమతుందో అని టెన్షన్ పడుతుంది.. క్రిష్ కు ఎలాగైనా మహదేవయ్య గురించి నిజం తెలిసేలా చెయ్యాలని అనుకుంటుంది. మీ నాన్న స్వార్థంతోనే ఇదంతా చేస్తున్నాడు. తన పదవి కోసం నిన్ను బలి ఇవ్వాలని అనుకుంటాడని క్రిష్ తో గొడవ పడుతుంది సత్య. ఇక నందిని వల్ల మైత్రి భాద పడుతుంది. తన ముందే హర్ష తనకు ఏమి రావని ఇన్సల్ట్ చేశాడని కోపంతో రగిలి పోతుంది.. నాకు ఏమి కాదు దేవుడిని నమ్ముతావు కదా.. ఎలా రాసి పెట్టింటే అలా జరుగుతుంది అంటాడు. దానికి ఎన్ని రోజులు ఓపిక పట్టాలి చెప్పు క్రిష్ అంటుంది. ఇక మైత్రి వెళ్తుంటే హర్ష టాబ్లెట్ వేసుకో అంటాడు. నందిని గురించి పెద్దగా ఆలోచించకు తాను అమాయకురాలు అంటావ్ కదా అంటే అవును మీ మధ్య గొడవలకు కారణం నేను అవ్వకూడదు అని అంటుంది.. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇక మైత్రి వెళ్తుంటే హర్ష టాబ్లెట్ వేసుకో అంటాడు. నందిని గురించి పెద్దగా ఆలోచించకు తాను అమాయకురాలు అంటావ్ కదా అంటే అవును మీ మధ్య గొడవలకు కారణం నేను అవ్వకూడదు అని అంటుంది. నందిని నీకోసం ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ గా ఉంది. తనని ప్రేమగా చూసుకోవడం నీ బాధ్యత.. నా వల్ల గొడవలు రావడం నాకు ఇష్టం లేదు. అయితే నీ హెల్త్ ఇంకా బాగువ్వలేదు.. అంతా సెట్ అయ్యాక వెల్దువు అని హర్ష అంటాడు. కానీ మైత్రి నేను వెళ్ళిపోతాను అంటుంది. హర్ష నా మీద ఒట్టే అంటే ఆగిపోతుంది. నువ్వు ఇక్కడే ఉండాలి, హ్యాపిగా ఉండాలంటే నేను ఏమి చెయ్యాలి చెయ్యాలి చెప్పు అంటుంది. అప్పుడు మైత్రి నందిని ఏమన్నా కూడా నువ్వు ప్రేమగా చూసుకోవాలి అని అంటుంది. అది విన్న నందిని కోపంగా వెళ్తుంది.

Advertisement

ఇక సత్య గార్డెన్ లో ఉంటుంది. క్రిష్ వెళ్లి హగ్ చేసుకుంటాడు. ఇదేంటి సడెన్ గా ఇలా చేస్తే ఎవరో అనుకోని కొడతాను అంటుంది. హగ్ ల గురించి, మోటిక్కాయల గురించి ఇద్దరు మాట్లాడుకొని మురిసిపోతారు. ఈ సీన్ కాస్త రొమాంటిక్ గా అనిపిస్తుంది. ఇక నిన్న జరిగిన దానికి ఒకరికి మరొకరు సారీ చెప్పుకుంటారు. నేను అలా చెయ్యడం తప్పే అని క్షమాపణలు చెప్పిన సత్య ఇక మీ నాన్న గురించి వద్దు అనే అధికారం నాకు లేదు.. నువ్వు అనడం కన్నా నేనే మారిపోదాం అనుకుంటున్నా.. మీ నాన్న ను కాపాడటం నా భాద్యత అని అంటుంది. మామయ్య మెచ్చిన కోడలు అవ్వాలి అంటుంది. నీకు ఒకటి చూపిస్తాను వెళ్దామా అంటుంది. లోపలికి వెళ్లి ఏదో స్కెచ్ చూపిస్తుంది.. ఎవరిదీ ఇది అంటే మొన్న మీ నాన్న మీద అటాక్ చేసారుగా అందులో ఒకడు. వాడి మోహం నాకు బాగా గుర్తుంది అని చెబుతుంది. సూపర్ సత్య అని క్రిష్ ఒక స్కెచ్ ను మహాదేయ్యకు చూపిస్తాడు. మొన్న నీ మీద ఆటాక్ జరిగింది కదా అందులో వీడు ఉన్నాడు. అంటే మహదేవయ్య రుద్ర షాక్ అవుతారు. ఆ స్కెచ్ ను నేను పోలీసులకు కూడా పంపించాను అరెస్ట్ చేస్తామని చెప్పారు అని సత్య అంటుంది. అవును మామయ్యా మీ కోసం కోడలిగా ఆ మాత్రం చెయ్యాలిగా, అని అంటుంది. ఈ పోస్టర్ తీసుకొని ఏం చేస్తారు అంటాడు రుద్ర.. దీన్ని చూసి ఎలా పట్టుకుంటారు అని అంటాడు.

ఈ స్కెచ్ నేను ఆల్రెడీ పోలీసులకు పంపించాను వాడిని పట్టుకున్నామని కూడా చెప్పారు అని చెబుతుంది. అప్పుడే పోలీసులు ఎంట్రీ ఇస్తారు. ఏంటి ఎస్ ఐ గారు వాడు దొరికాడని అన్నారుగా తీసుకు రాలేదు అంటుంది. వాడు దొరికాడు. ఛేజ్ చేస్తుంటే యాక్సిడెంట్ అయి స్పాట్ లోనే చనిపోయాడని అంటాడు. దాంతో రుద్ర, మహదేవయ్య ఊపిరిపేల్చుకుంటారు. ఇక అందరు వెళ్ళిపోతారు. మహదేవయ్య సత్యను కోడలి కానీ కోడలా అని పిలుస్తాడు. నన్ను పట్టాలంటే బోను పెడితే సరిపోదు. ఇది గుర్తు పెట్టుకో అంటాడు. ఇప్పుడే కదా ఆట మొదలైంది. ఇంకాస్త టైం పడుతుంది అంటుంది. ఇక నందినికి హర్ష సారీ తీసుకొని వస్తాడు. ఎలా ఉంది అంటాడు. మైత్రి చెబితే తేవ్వడం నాకు నచ్చలేదు అంటుంది. నీ మీద ప్రేమతో తెచ్చాను అంటాడు. ఇక సత్య నైట్ తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే మహదేవయ్య వచ్చి ఏంటి కోడలా ఆలోచిస్తున్నావ్. పాతికెళ్ళ నుంచి దాస్తున్న నిజాన్ని ఎలా బయట పెట్టాల అని చూస్తున్నావా అని అంటాడు. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో శోభనం కోసం క్రిష్ బామ్మ తో గొడవ పడతాడు. అది చూసిన రుద్ర ఈ సత్య మనశాంతి లేకుండా చేస్తుంది. దీన్ని చంపేయాలని మహదేవయ్య తో చెబుతాడు. రేపు ఏం జరుగుతుందో చూడాలి..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×