BigTV English

Satyabhama Today Episode : సత్యకు మరో షాకిచ్చిన మహాదేవయ్య.. క్రిష్ కు అనుమానం వస్తుందా?

Satyabhama Today Episode : సత్యకు మరో షాకిచ్చిన మహాదేవయ్య.. క్రిష్ కు అనుమానం వస్తుందా?

Satyabhama Today Episode December 15th : నిన్నటి ఎపిసోడ్ లో.. అప్పుల వాళ్ళు వచ్చి విశ్వనాధం నట్టింట్లో కూర్చుంటారు. మామ పరువు కాపాడటం కోసం క్రిష్ డబ్బులు తీసుకొచ్చి వాళ్లకు ఇస్తాడు. క్రిష్ డబ్బులు ఇవ్వకుండా విశ్వనాథం అడ్డుపడతాడు. బాబు ఆ డబ్బులు ఇచ్చే ముందర ఒకసారి ఆలోచించు అనేసి అంటాడు. ఈ డబ్బులతో మన బంధం చెడిపోకూడదు బాబు ఇది ఆలోచించు ఇది మా సమస్య మేము పరిష్కరించుకోగలం ఒక్కసారి ఆలోచించు బాబు అనేసి బ్రతిమలాడిన క్రిష్ మాట వినడు. డబ్బుల కోసం వచ్చిన రౌడీలకు డబ్బులు ఉన్న బ్యాగును విసిరేస్తాడు.. మహాదేవయ్య చిన్నకొడుకు ఈ సారూ అని తెలుసుకొని వెళ్లిపోవాలని ఫిక్స్ అవుతారు. రౌడీలు ఆపి మా మామయ్య కాళ్ళు పట్టుకోవాలి లేకపోతే మీకు ఏం జరుగుతుందో నేను చెప్పలేను అనేసి క్రిష్ అంటాడు. దానికి వాళ్ళు విశ్వనాథం కాళ్లు పట్టుకొని క్షమించమని అడుగుతారు. హర్షకు ధైర్యం చెప్తుంది సత్య.. నాకోసం నువ్వు ఎన్నో చేశావు నీకోసం నేను ఈ మాత్రం చేయలేనా అనేసి అంటుంది. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మా అన్నయ్య గురించి నాకు తెలుసు నిన్ను నమ్ముకొచ్చిన వాళ్ళని చూసే బాధ్యత కూడా నీదే వదిన ఇప్పుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తుందో మీకు తెలుసు కదా అనేసి అంటుంది. మరి నువ్వు వదినని అంతకన్నా ఎక్కువ ప్రేమించాలని హితబోధ చేస్తుంది. ఇక మహదేవయ్య సత్యకు ఫోన్ చేస్తాడు. ఈరోజు సమస్య తీరింది అనుకున్నాం రేపు ఇంకొక సమస్య వెయిట్ చేస్తుంది. నువ్విక పుట్టింటిలోనే ఉండిపోతావ్ రేపు ఇక్కడికి రావాలనే ఆలోచన కూడా ఉండదని సత్యకు వార్నింగ్ ఇస్తాడు. క్రిష్ వెళ్ళిపోతాడు. ఉదయం లేవగానే మరో సమస్య ఎదురవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ప్రోమో విషయానికొస్తే.. అప్పుల బాధ తీరింది అనుకుంది అనుకునే లోపు మరో సమస్య వచ్చి పడుతుంది. ఇంటిని కొలవడానికి ఇద్దరు మనుషులు వస్తారు. మా ఇల్లు ని వాదన పెట్టుకుంటారు. ఇది శేషు గారిని ఇంట్లో వాళ్ళు ఖాళీ చేశారని ఇంటిని కూల్చడానికి ఎంత సమయం పడుతుందో అని కనుక్కోమని పంపించారు అయినా బుల్డోజర్ తీసుకొని వస్తారు అప్పుడు మీరు ఆయనతో మాట్లాడుకోండి అనేసి వాళ్ళు చెప్తారు. ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోరు.. ఇక సత్య మాత్రం మొండిగా ప్రవర్తిస్తుంది. నందిని మా బాపుకి కాల్ చేసి ఈ విషయాన్ని చెప్తాననిఅంటుంది. వీటన్నిటికీ కారణం మీ బాపునే వదిన నువ్వు కాల్ చేయొద్దు అనేసి అంటుంది. కూతురు ఏడుస్తుంటే ఎవరు చూస్తూ ఊరుకోరు.. నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ నాకు అర్థం కావట్లేదు అనేసి నందిని అడుగుతుంది. నువ్వు పుట్టింటి వాళ్ళ మీద కోపంతో పుట్టింటికి రావేడమే మానేశావు నా మీద కూడా ఆయనకి కోపంగా ఉంది అందుకే ఇటు పగ తీర్చుకోవాలని అనుకున్నాడు అనేసి ఏదో సర్ది చెప్తుంది.

నందిని మాత్రం వినకుండా అసలు మా బాపు ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలుసుకుంటాననేసి మహదేవయ్య ఇంటికి వెళ్తుంది. మహదేవ్ నందిని కడిగిపడిస్తుంది. నా పుట్టింటికి రాకపోతే నన్ను ఇబ్బందులు పెడతావా నా కుటుంబాన్ని ఇబ్బందులు పడేస్తావా అనేసి అడుగుతుంది. దానికి మహదేవ భైరవి ఇద్దరూ కోపంగా ఉంటారు. మహదేవయ్య నందిని కి అసలు విషయం చెప్తాడు. నీ ఇంటిని కూల్ చేయాల్సిన అవసరం నాకు లేదు నా కూతురు కుటుంబాన్ని నేను ఎందుకైనా నాశనం చేసుకుంటానని పెద్ద డ్రామాలే మొదలు పెడతాడు. అటు సంధ్య కు కాల్ చేసిన సంజయ్ కూడా ఇంట్లో ప్రతిదీ సత్య చెప్పినట్టే జరగాలని మొండిగా కూర్చుంటుంది. పెద్దనాన్నకి పెద్దమ్మకి ఎదురు సమాధానం చెప్తుంది. కేవలం క్రిష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అనే వాళ్ళు ఏమి అనలేకపోతున్నారు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తుంది. ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అక్కడ జరిగే ప్రతి దానికి కారణం సత్యమే అనేసి సంధ్యకు అనుమానం కలిగిస్తాడు. ఇక సంధ్య అక్క ఎందుకు ఇలా చేస్తుంది. ఏది నిజమో తెలియలేక పోతుంది అనేసి అనుకుంటుంది.


సత్య ఇంట్లో వాళ్ళందరికీ మా మామయ్య గారు ఇదంతా చేస్తున్నారని చెప్తుంది. అప్పుడే నందిని ఎంట్రీ ఇస్తుంది.ఈ ఇల్లు కూలిపోయిన మా బాపు కొత్త ఇల్లు కట్టిస్తాడని చెప్పాడు అనేసి నందిని అంటుంది. కానీ సత్య మాత్రం అలా చేసే ఛాన్స్ లేదనేసి అంటుంది. అప్పుడే క్రిష్ అక్కడికి వచ్చి ఎందుకు చాన్స్ లేదు సత్య మా బాపు మీద ఎందుకు నీకు అంత కక్ష అనేసి అడుగుతాడు. క్రిష్ కు నిజం చెప్పాలని సత్య అనుకుంటుంది. క్రిష్ కోపాన్ని చూసి కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. అంతలోకే మహదేవయ్య విశ్వనాథం ఇంటి డాక్యుమెంట్స్ తీసుకొని అక్కడికి వస్తాడు. అది చూసిన సత్య షాక్ అవుతుంది. సత్య గురించి తన పుట్టింట్లో అందరికీ చెప్తాడు. బిడ్డ లాగా చూసుకుంటున్న కానీ ప్రతిదానికి నన్ను ఎదిరిస్తుంది అయినా నా బిడ్డనుకొని మౌనంగా ఉన్నాను అనేసి తన గురించి గొప్పగా చెప్పుకుంటాడు మహదేవయ్యా. ఇక సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Intinti Ramayanam Today Episode: పండక్కి గొడవ పెట్టిన పల్లవి.. శ్రీయాకు స్ట్రాంగ్ వార్నింగ్.. డబ్బులు మాయం..

Nindu Noorella Saavasam Serial Today october 3rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మ ఆరుతో మాట్లాడటం చూసిన అమర్   

GudiGantalu Today episode: నోరు జారిన బాలు.. మీనాకు కోపం తెప్పించిన ప్రభావతి..ఇంట్లోంచి వెళ్ళిపోయిన మీనా..

Brahmamudi Serial Today October 3rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు నిజం చెప్పబోయిన కళ్యాణ్‌  

Illu Illalu Pillalu Today Episode: పార్టీ కోసం ప్రేమ రెడీ.. ధీరజ్ మాటకు ఫిదా.. ఐశ్వర్య ఎంట్రీతో ప్రేమకు షాక్..

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. అవి మిస్ చేయొద్దు..

Jayammu Nischayammuraa: నాగ చైతన్య శోభిత మధ్య గొడవలు.. మాట్లాడడం లేదంటూ!

Intinti Ramayanam Today Episode: అవనిని ఇరికించబోతున్న పల్లవి.. శ్రీకర్ కు డెడ్ లైన్.. అక్షయ్ డబ్బులు కొట్టేసింది ఎవరు..?

Big Stories

×