E-Paper
Advertisement

Telugu Serials : ఒక్కరోజుకు లక్ష తీసుకుంటున్న హీరోయిన్స్.. వంటలక్క ఎంతంటే..?

Telugu Serials : ఒక్కరోజుకు లక్ష తీసుకుంటున్న హీరోయిన్స్.. వంటలక్క ఎంతంటే..?
Advertisement

Telugu Serials : తెలుగు బుల్లితెర ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్ గురించి తెలుసుకునేందుకు జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే ఈ మధ్య తెలుగులో వస్తున్న సీరియల్స్లలో తెలుగు హీరోయిన్ల కన్నా కన్నడ హీరోయిన్ లే ఎక్కువగా కనిపిస్తున్నారు. అంతేకాదు తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్లు కూడా ఎక్కువగా ఉండడంతో తెలుగు వాళ్లకి పెద్దగా అవకాశాలు దక్కడం లేదు.. వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్లకు ఇక్కడ డిమాండ్ కూడా ఎక్కువే. ఈమధ్య ఏ సీరియల్ చూసినా కూడా వేరే భాషల నుంచి వచ్చిన హీరోయిన్ల ఎక్కువగా కనిపిస్తున్నారు. వాళ్ళ నటనకు మాత్రమే కాదు వాళ్ళకి రెమ్యూనరేషన్ కూడా ఇక్కడ ఎక్కువే.. తెలుగులో టాప్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వేరే ఇండస్ట్రీ ముద్దుగుమ్మలు ఎవరు ఒకసారి మనం తెలుసుకుందాం..

ప్రేమి విశ్వనాథ్..

మలయాళ ముద్దుగుమ్మ ప్రేమే విశ్వనాధ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పేరు కన్నా వంటలక్క అన్న పేరు అందరికీ గుర్తుంటుంది.. తెలుగులో ఈమె నటించిన ఒక్క సీరియలు మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.. ఈమె తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. వంటలక్కగా అందరి మనసులో నిలిచిపోయింది. కార్తీకదీపం సీరియల్ కి సీక్వెల్ గా ఇప్పుడు కార్తీకదీపం 2 సీరియల్ కూడా వస్తుంది. ఇందులో కూడా ఈమె హీరోయిన్గా నటిస్తుంది.. స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో ఇదే ముందు వరుసలో ఉండడం విశేషం. ఈ సీరియల్ గాను వంటలక్క ఒక్క రోజుకి దాదాపు లక్ష రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి..

నవ్య స్వామి..

Advertisement

తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు సీరియల్స్లలో ఒకప్పుడు టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్లలో నా పేరు మీనాక్షి సీరియల్ కూడా ఒకటి.. ఈమె ఈ సీరియల్ తో పాటుగా మరో రెండు మూడు సీరియల్స్ లో నటించి తెలుగు ప్రేక్షకులు మనసులో చెరగని ముద్ర వేసుకుంది. ఈ అమ్మడు ఒకప్పుడు వరుసగా సీరియల్స్ లలో నటించింది. ఈమె రెమిడీ చేసినవ్ దాదాపు 50 వేలకు పైనే ఉంటుందని తెలుస్తుంది..

శోభిత శెట్టి..

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సీరియల్ హీరోయిన్లలో శోభిత శెట్టి ఒకరు. ఈమె తెలుగులోకి అడుగు పెట్టిన మొదటి సీరియల్ లోని మంచి క్రియేషన్ సంపాదించుకుంది.. స్టార్ మా లో ప్రసారమైన కార్తీకదీపం సీరియల్ లో విలన్ గా మౌనిత పాత్రలో నటించింది.. ఈమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.. ఈమె వేరే ఇండస్ట్రీ నుంచి రావడంతో రెమ్యూనరేషన్ కూడా కాస్త ఎక్కువగానే ఉంది.. దాదాపు 50 వేలకు పైగా రోజుకి పారితోషకం తీసుకుంటుంది..

Advertisement

Also Read :Podarillu Today Episode : గాయత్రిని చూసి మాధవ్ ఎమోషనల్.. చక్రిని ఇరికించిన మహా.. ఇదేం ట్విస్ట్ సామి..

ఈమెతో పాటుగా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వేళల్లోని రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.. ఇప్పుడు కొత్తగా వచ్చిన హీరోయిన్ కూడా మంచిగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఏది ఏమైనా కూడా తెలుగు ఇండస్ట్రీలో కన్నా వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్ల కే ఎక్కువ డిమాండ్..

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×