E-Paper
Advertisement

Big TV Kissik Talks: డ్రెస్సింగ్ సెన్స్ పై శ్రీ సత్య కామెంట్.. చీరకట్టిన ప్రతి ఒక్కరూ పతివ్రత కాదు!

Big TV Kissik Talks: డ్రెస్సింగ్ సెన్స్ పై శ్రీ సత్య కామెంట్.. చీరకట్టిన ప్రతి ఒక్కరూ పతివ్రత కాదు!
Advertisement

Big TV Kissik Talks:గత కొన్ని నెలలుగా సినిమా ఇండస్ట్రీలో నటీమణులు వేసుకునే డ్రెస్సింగ్ పై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా శివాజీ లాంటి సెలబ్రెటీలు అమ్మాయిల వస్త్రధారణ గురించి పబ్లిక్ లో కామెంట్లు చేసి విమర్శలు ఎదుర్కొన్నారు.. ముఖ్యంగా కొంతమంది శివాజీకి అండగా నిలిస్తే.. అనసూయ, చిన్మయి, నాగబాబు లాంటి వాళ్ళు ఈ విషయాన్ని తిప్పి కొట్టారు. అయితే ఇప్పుడు తాజాగా ప్రముఖ నటి శ్రీ సత్య కూడా ఇదే విషయాన్ని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.

చీరకట్టిన ప్రతి ఒక్కరు పతివ్రత కాదు..

చిట్టి పొట్టి బట్టలు వేసుకొని తిరిగినంత మాత్రాన వారి క్యారెక్టర్ ను ఎలా డిసైడ్ చేస్తారు. ముఖ్యంగా ఎవరి జీవితంలోకి వేలు పెట్టి చూపించే హక్కు మనకు లేదు. ఇది నువ్వు వేసుకో ..ఇది వేసుకోవద్దు అని చెప్పే రైట్ మనకు లేదు. చుడిదార్లు, చీరలు కట్టుకొని ఫ్లర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. షార్ట్ డ్రెస్ వేసుకుంటే చూడడానికి నెగిటివ్ ఇంప్రెషన్ పడిపోతుంది. కానీ వాళ్ళ రియల్ క్యారెక్టర్ లేంటో మనకు తెలియదు కదా.. అందుకే డ్రెస్సింగ్ సెన్స్ లో ఏం ఉండదని నేను నమ్ముతున్నాను అంటూ డ్రెస్సింగ్ సెన్స్ పై నడుస్తున్న చర్చ గురించి తన అభిప్రాయాన్ని పంచుకుంది శ్రీ సత్య.

అంజలి నా అక్కతో సమానం..

Advertisement

మరో బుల్లితెర యాక్టర్ అంజలితో తనకున్న రిలేషన్ గురించి చెప్పుకొచ్చింది శ్రీ సత్య. ఆమె నా సోదరితో సమానం. పవన్ అన్న, అంజలి అక్క నాకు దేవుడు ఇచ్చిన రిలేషన్. ఇక వారి కూతురు గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నన్ను తన కూతురిలా చూసుకుంటుంది.. ఒకసారి నా ఫోన్ పగిలిపోతే తన పిగ్గీ బ్యాంకులో ఉన్న డబ్బులు తీసుకువచ్చి పదా నీకు మొబైల్ తీసిస్తాను.. నీకు నేను తప్ప ఎవరున్నారు అని చెప్పింది.. ఇక తాను నా లైఫ్ లోకి వచ్చిన దేవత అంటూ చందమామ అలియాస్ అంజలి కూతురుపై తన అభిప్రాయాలను పంచుకుంది.

నా చివరి గోల్ అదే..

ఒక మంచి సినిమా చేసి సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ ఇవ్వాలని అనుకుంటున్నాను. నా దరిద్రం ఏమిటంటే ఆడిషన్స్ అయ్యాక ఫోటోషూట్ చేసి ఆ తర్వాత వేరే వాళ్ళని మార్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.

క్యాస్టింగ్ కౌచ్ తిప్పలు..

Advertisement

అందరిలాగే నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అయితే నేను వాళ్ళ మొహం మీద ఒకటే చెప్పాను. నాకు ఇంట్రెస్ట్ లేదు.. మీరు ఆఫర్ ఇవ్వకపోయినా పర్వాలేదు అని వచ్చేసిన రోజులు చాలా ఉన్నాయి అంటూ తెలిపింది శ్రీ సత్య.

also read:Big TV Kissik Talks: ఇండస్ట్రీ గుట్టు రట్టు.. టిల్లు 2 నుంచీ తొలగించడంపై నిజాలు బయటపెట్టిన శ్రీ సత్య!

మెహబూబ్ వల్లే ఆ ట్రెండ్..

ఇకపోతే మెహబూబ్ వల్లే సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్గా మారిపోయాను..ఆ ఆల్బమ్ సాంగ్స్ తనకు మరింత పాపులారిటీ తెచ్చి పెట్టాయని శ్రీ సత్య తెలిపింది.

Related News

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Big Stories

Advertisement
×