E-Paper
Advertisement

Telugu TV Serials: ఇదేం ట్విస్ట్ మావా.. దూసుకుపోతున్న కొత్త సీరియల్స్.. ఫ్యాన్స్ ఫిదా..

Telugu TV Serials: ఇదేం ట్విస్ట్ మావా.. దూసుకుపోతున్న కొత్త సీరియల్స్.. ఫ్యాన్స్ ఫిదా..
Advertisement

Telugu TV Serials: తెలుగు ఆడియోన్స్ కి సినిమాలు అప్పుడప్పుడు మాత్రమే అలరిస్తూ ఉంటాయి. కానీ సీరియల్స్ మాత్రం ప్రతి నిత్యం కూడా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాలకన్నా కూడా సీరియల్స్ కి డిమాండ్ ఎక్కువే.. ఒకప్పుడు సీరియల్స్ అంటే కేవలం ఆడవాళ్లు మాత్రమే గుర్తుకు వచ్చేవారు. కానీ ఈ మధ్య ఇంట్లోని మగవాళ్ళు కూడా ఈ సీరియల్స్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. సినిమాలంటే సీరియల్స్‌కి ప్రాధాన్యత ఏర్పడింది. ఇక సినిమాలకి బాక్సాఫీస్ లెక్కలు ఎలా ఉంటాయో.. సీరియల్స్ కూడా క్రేజ్ కూడా పెరగడంతో టిఆర్పి రేటింగ్ కూడా కాస్త ఎక్కువగానే నమోదు అవుతూ వస్తుంది అన్న విషయం అందరికీ తెలుసు. అయితే ఈ వారం కొత్త సీరియల్ టాప్ లోకి వెళ్ళిందని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. మరి అందుతున్న సమాచారం ప్రకారం టాప్ లో దూసుకుపోతున్న ఆ కొత్త సీరియల్ ఏంటో ఒకసారి మనం చూసేద్దాం..

పొదరిల్లు టాప్ రేటింగ్…

ప్రముఖ తెలుగు చానల్స్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ విషయానికొస్తే అన్నీ కూడా ఒక దానికి మించి మరొకటి స్టోరీలతో ఆకట్టుకుంటూ వస్తున్నాయి.. ఇంటింటి రామాయణం సీరియల్ గత వారంలో టాప్‌లోకి దూసుకుని రావడంతో.. కార్తీకదీపం సీరియల్ రెండో స్థానానికి పడిపోయింది.. నిజానికి గత కొన్ని నెలలుగా కార్తీకదీపం సీరియల్ టాప్ లో కొనసాగుతుంది. ఇప్పటివరకు ఆ సీరియల్ ని బీట్ చేసిన సీరియల్ రాలేదు కానీ ఇప్పుడు ఇంటింటి రామాయణం సినిమా మొదటి స్థానంలో కొనసాగడం పై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్తీకదీపం లవర్స్ కి ఇది షాక్ గా అనిపించినా కూడా ప్రస్తుతం స్టోరీని బట్టి టాప్లో ఆ సీరియల్ కొనసాగుతుంది.. అయితే ఎప్పుడు ఏడు లేదా ఎనిమిదోవ స్థానాల్లో కొనసాగుతున్న పొదరిల్లు సీరియల్ ఈ వారం ఐదోవ స్థానంలోకి రావడం మామూలు విషయం కాదు. లేటెస్ట్ గా వచ్చినా కూడా ఈ సీరియల్ రేటింగ్ మాత్రం దూసుకుపోతుంది అని చెప్పడంలో సందేహం లేదు.. ఇప్పుడు సీరియల్ స్టోరీ కాస్త ఆసక్తిగా ఉండడంతో ఇంకాస్త రేటింగ్ పెరిగిన ఆశ్చర్యపోనవసరం లేదు..అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికదా కామెంట్లు చేస్తున్నారు..

Advertisement

Also Read :కాంతారా 3 ఆగిపోయినట్లే..? హీరో చేసిన మిస్టేకే కారణమా..?

బ్రహ్మముడి ఏ స్థానంలో ఉందంటే..? 

స్టార్ మాలో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్నాయి.. ఈమధ్య బ్రహ్మముడి సీరియల్ మాత్రం కాస్త డల్ గా కనిపిస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. కొత్త క్యారెక్టర్లు ఎంట్రీ ఇచ్చారు.. గత వారంతో పోలిస్తే ఈ వారం సీరియల్ స్టోరీ కాస్త ఆసక్తిగా మారింది అని తెలుస్తుంది. మరి ఇప్పుడు టాప్ లోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఏది ఏమైనా కూడా ఈ సీరియల్ మళ్లీ ఫామ్ లోకి రావడంతో సీరియల్ లవర్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మరి వారం అన్ని సీరియల్స్ టిఆర్పి రేటింగ్ ఎలా ఉందో తెలియాల్సి ఉంది..

Related News

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Podarillu Today Episode : మహా మాటతో ఆది షాక్.. చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ నిజం చెప్తాడా..?

Karthika Deepam 2 Serial Today Episode September 2nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీప, కార్తీక్ లను వెనకేసుకొచ్చిన జ్యోత్స్న       

Illu illaalu Pillalu Prema : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. ప్రేమను తొలగించారా?

Big Stories

Advertisement
×