E-Paper
Advertisement

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. టాప్ సీరియల్ గుడ్ బై చెప్పేస్తుందా..?

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. టాప్ సీరియల్ గుడ్ బై చెప్పేస్తుందా..?
Advertisement

Telugu TV Serials : తెలుగు బుల్లితెరపై టీవీ షోలో తర్వాత ఎక్కువగా ఆకట్టుకుంటున్న వాటిలలో సీరియల్స్ ముందు వరుసలో ఉన్నాయి.. ప్రతిరోజు ప్రసారమవుతున్న సీరియల్స్ ని చూసేందుకు బుల్లితెర ఆడియన్స్ ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక డిఫరెంట్ స్టోరీలతో వచ్చే ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వస్తుంది. ముఖ్యంగా ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా టాప్ రేటింగ్ ని నమోదు చేసుకోవడం మామూలు విషయం కాదు. ప్రతివారం ఇక్కడ ప్రసారమయ్యే సీరియల్స్ కి రేటింగ్ను అనౌన్స్ చేస్తారన్న విషయం తెలిసిందే.. గతవారంతో పోలిస్తే ఈ వారం రేటింగు కాస్త ఎక్కువగానే నమోదయింది.. గతవారం టాప్ లో ఉండిన ఇంటింటి రామాయణం సీరియల్ ఈవారం కూడా టాప్ లోనే కొనసాగుతుందని తెలుస్తుంది.. ఇకపోతే ఈ వారం ఓ క్రేజీ సీరియల్ బుల్లితెర ఆడియన్స్ కి గుడ్ బై చెప్పబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ సీరియల్ ఏంటి? ఎందుకు సీరియల్ శుభం కార్డు వేయబోతున్నారు అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

‘గుండెనిండా గుడిగంటలు’ సీరియల్ గుడ్ బై.. 

స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో మొదటి స్థానంలో ఉంది ఇంటింటి రామాయణం. గత వారంతో పోలిస్తే ఈవారం ఈ సీరియల్ రేటింగు ఇంకాస్త పెరిగినట్లు తెలుస్తుంది. ప్రతిరోజు ఈ సీరియల్ లో ఏదో ఒక ట్విస్ట్ ఎదురవడంతో జనాలు సీరియల్ ని ఎక్కువగా ఆదరించారు. దాంతో ఈ సీరియల్ రేటింగు ఒక్కసారిగా పెరిగిపోయింది.. మొన్నటి వరకు టాప్ రేటింగ్ లో ఉన్న కార్తీకదీపం సీరియల్ కు ఈ సీరియల్ ఇప్పుడు గట్టి పోటీగా నిలిచింది. ఇకపోతే ఈ ఛానల్ లో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఓ సీరియల్శుభం కార్డు వేసుకో పోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.. ఆ సీరియల్ మరేదో కాదు గుండె నిండా గుడిగంటలు.. నిన్న మొన్నటి వరకు టాప్ ఫైవ్ లో ఉన్న ఈ సీరియల్కు ఇప్పుడు శుభం కార్డు వెయ్యబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. గత ఎపిసోడ్ చూస్తే మనోజ్ పూర్తిగా మోసపోయినట్లు తెలుస్తుంది. 50 లక్షలు కట్టలేక మనోజ్ ఇంట్లో నుంచి పారిపోతాడట. ఇక బాలు మీనాలను ప్రభావతి ఇంట్లో నుంచి గెంటేస్తుంది. రోహిణి మలేషియా బండారం బయట పడిపోతుంది. కేవలం ఇంకొన్ని ఎపిసోడ్లలో జరిగే స్టొరీ ఇదే అని టాక్. అందుకే ఈ సీరియల్ శుభం కార్డు వేసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..

ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. 

Advertisement

తెలుగు ఆడియన్స్ ని ఎప్పటికప్పుడు ఆకట్టుకునే విధంగా కొత్త సీరియల్స్ ని ప్రసారం చేస్తూ వస్తుంది ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా.. ఇక్కడ ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈవారం ఇందులో ప్రసారమవుతున్న సీరియల్స్ రేటింగ్ విషయానికి వస్తే.. మొదటి స్థానంలో ఇంటింటి రామాయణం కొనసాగుతుంది. దీని రేటింగు 13.4 గా ఉంది.. అదేవిధంగా రెండవ స్థానంలో కార్తీకదీపం కొనసాగుతుంది. దీని రేటింగు 12.58 గా ఉంది. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ 12.36, గుండె నిండా గుడి గంటలు 12.2, పొదరిల్లు 10.17, నువ్వులేక నేను లేను 9.56, నిండు మనసులు 7.26, చిన్ని 5.92, బ్రహ్మముడి 5.89, పలుగే బంగారమాయెనా 5.38 ఉంది. ఇప్పటి వరకైతే ఈ సీరియల్స్ మంచి రేటింగ్ నేను నమోదు చేసుకున్నాయి. స్టార్ మా లో ఇప్పటికే మరికొన్ని కొత్త సీరియల్స్ కూడా రాబోతున్నాయి. మరి వచ్చేవారం ఏ సీరియల్కు ఎంత రేటింగ్ నమోదుకానుందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం…

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×