E-Paper
Advertisement

ఇన్నాళ్లకు నిజాన్ని బయటపెట్టిన హమీద.. బొట్టు పెట్టుకోవడానికి కారణం ఇదే..?

ఇన్నాళ్లకు నిజాన్ని బయటపెట్టిన హమీద.. బొట్టు పెట్టుకోవడానికి కారణం ఇదే..?
Advertisement

Hamida : సినిమాల కన్నా కూడా సీరియల్స్ హీరోయిన్లకు జనాల్లో క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈమధ్య సీరియల్ హీరోయిన్లు తమ లైఫ్ స్టైల్ గురించి పూర్తిగా దాచేస్తున్నారు. అయితే సినిమాల కోసం సీరియల్స్ కోసం ఎలాంటి పాత్రలోనైనా నటిస్తూ జనాలను మెప్పిస్తుంటారు. నటన వరకు కేవలం తమ లైఫ్ స్టైల్ ని కూడా పూర్తిగా మార్చేసుకుంటున్నారు ఈ రోజుల్లోనే ముద్దుగుమ్మలు.. అలాంటి వారిలో సీరియల్ నటి హామీద కూడా ఒకరు.. ఈమె గురించి కేవలం అతికొద్ది మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. తాజాగా ఈ అమ్మడి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

హమీద ముస్లిం.. కానీ బొట్టు..

తెలుగు టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ లో పాల్గొని తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్న సీరియల్ నటి హమీద అందరికీ తెలిసే ఉంటుంది.. స్టార్ మా లో ప్రసారమైన బ్రహ్మముడి సీరియల్ లో స్వప్న అనే పాత్రలో నటించి తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఈ హ మీద ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో భాగంగా ఆమె ముస్లిం అన్న విషయాన్ని బయటపెట్టింది. అయితే తను ఎందుకు బొట్టు పెట్టుకుంటుందో కూడా చెప్పింది. నేను ముస్లిం అయినా కూడా అందరితో కలిసి ఉంటాను కాబట్టి హిందు దేవుళ్లను ప్రార్దిస్తాను, జీసస్ ను కూడా ప్రేయర్ చేస్తాను. మతం గురించి పెద్దగా పట్టించుకోను.. ఆడపిల్ల ఎలా ఉండాలో అలానే ఉంటాను అని హామీద సమాధానం చెప్పింది. ఆ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో ఇన్నాళ్లకు నిజం బయటపడింది..

Advertisement

Also Read :అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

హామీద సీరియల్స్ విషయానికొస్తే.. 

బిగ్ బాస్ ద్వారా పాపులరాటిని సొంతం చేసుకున్నా బ్యూటీ హామీదా.. ఈ అమ్మడు గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఈమె బెంగాలి అమ్మాయి.. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జన్మించింది. ఈ బ్యూటీ కోల్‌కతాలోని సెయింట్ థామస్ డే స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించింది.. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత హైదరాబాద్ కు ఫ్యామిలీ షిఫ్ట్ అవ్వడంతో ఇక్కడే ఆమె నటన వైపు అడుగులు వేసింది. సాహసం చేయరా డింభకా అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.. అలా పలు సినిమాలలో నటించింది. బుల్లితెరపై అడుగుపెట్టి అక్కడ కూడా సీరియల్స్తో బిజీగా గడిపింది. అయితే ఒకప్పుడు వరుసగా స్క్రీన్ మీద కనిపించే ఈ బ్యూటీ ఇప్పుడు ఎందుకు ఇండస్ట్రీకి దూరంగా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. మరి ఈమె ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైందా లేదా అన్నది తెలియాలంటే ఆమె క్లారిటీ ఇచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ఇకముందు సినిమాలు సీరియల్స్ ఏవి చేస్తుందో చూడాలి..

Related News

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?

సింగర్ కనకవ్వ పాటలకు అంత క్రేజ్ ఎందుకు?

మాట నిలబెట్టుకున్న వైవా హర్ష.. జబర్దస్త్ బాబుకి కళ్ళు చెదిరే గిఫ్ట్!

Big Stories

Advertisement
×