E-Paper
Advertisement

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…
Advertisement

Cooku with jathirathnalu : బుల్లితెర ఆడియన్స్ ని ఆకట్టుకునేందుకు పలు రకాల షోలు ప్రేక్షకులు ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో జనాలను ఎంటర్టైన్ చేసే పేరుతో కొన్ని షోలలో కంటెస్టెంట్లు హద్దులు చేర్పిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే కొన్ని శూలపై వ్యతిరేకత కూడా మొదలైన విషయం అందరికీ తెలుసు.. అయినా కూడా ఈమధ్య ప్రసారమవుతున్న షోలలో జనాలకి చిరాకు తెప్పించే కొన్ని సన్నివేశాలు కూడా కనిపిస్తున్నాయి. తాజాగా మరో షోలో కంటెస్టెంట్లు ముద్దులతో రెచ్చిపోయారు. షో కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో షోపై ట్రోల్స్ కూడా మొదలయ్యాయి. ఇంతకీ ఆ షోలో ఏం జరిగింది అన్నది వివరంగా తెలుసుకుందాం..

రోహిణిని ముద్దుపెట్టుకున్న నిఖిల్..

జబర్దస్త్ రోహిణి ఉందంటే సందడి మామూలుగాఉండదు. ఈమె ఏ షోలో సందడి చేస్తే ఆ షో అందరిని బాగా ఆకట్టుకుంటుంది.. ఈమధ్య స్పెషల్ ఈవెంట్లలో ఈ అమ్మడు ఎక్కువగా స్పందన చేస్తూ జనాలని తన కామెడీతో నవ్విస్తూ ఉంటుంది. ప్రస్తుతం రోహిణి కుకు విత్ జాతి రత్నాలు అనే కుకింగ్ షోలో కూడా కంటెస్టెంట్ గా పాల్గొంటుంది.. ఈ షోలో రోహిణి చేసే సందడి అంతా ఇంతా కాదు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక లవ్ థీమ్‌తో ఆట మొదలుపెట్టారు యాంకర్ ప్రదీప్. ప్రేమ లేఖ రాస్తూ కనిపించాడు ప్రదీప్. ఇక షోలో కనిపించిన వాళ్లంతా ప్రేమ మైకంలో తేలిపోయారు. అందులో భాగంగా రోహిణి, నిఖిల్ రెచ్చిపోయారు. ఫీల్ మై లవ్ అంటూ జత కలిసి రొమాన్స్‌లో తేలిపోయారు.. రోహిణికి ముద్దు పెట్టేశాడు. ముద్దు అంటే ఏదో అలా పెట్టి ఇలా వదిలేయడం కాదు.. ఘాటుగా ముద్దుపెట్టడం తో అందరు ఒక్కసారి షాక్ అయ్యారు..

Advertisement

Also Read :Intinti Ramayanam Today Episode: అవని పై పల్లవి రివేంజ్.. అవనిపై పోలీస్ కంప్లైంట్.. మీనాక్షి అరెస్ట్..?

ప్రదీప్ పంచుల వర్షం..

ఈ షోలో వంటలు చెయ్యడం ఏమో గానీ.. రోజుకో థిమ్ పేరుతో జనాలకు పిచ్చెక్కిస్తున్నారు. కూకు విత్ జాతి రత్నాలు ప్రేమమయం అయిపోయింది అంటూ.. లవ్ థీమ్‌తో ఆట మొదలుపెట్టాడు యాంకర్ ప్రదీప్ మాచిరాజు. ప్రేమలేఖ రాస్తూ ప్రదీప్ చేసిన హంగామా అంతా ఇంత కాదు.. అన్ లిమిటెడ్ లవ్వూ.. నాన్ స్టాప్ నవ్వూ అన్నట్టుగా ఫుల్ ఫన్ జనరేట్ చేశారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రదీప్ ను ఎంటర్టైన్ చేశారు. మొత్తం ప్రతి ఒక్క జంట చేసిన హంగామా మామూలుగా లేదు. రోహిణికి నిఖిల్ ముద్దు పెట్టడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రోహిణి రియాక్షన్ తో నిఖిల్ కూడా షాక్ అవుతాడు.. అతనికి ఈ ఎపిసోడ్లో వీళ్ళిద్దరి ముద్దు సీన్ హైలెట్ గా మారుతుంది .. మొత్తానికి హైలెట్గా నిలిచింది.. ఇప్పటికే ఈ షోలో కామెడీ పేరుతో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. కొంతమంది షో కి ఫిదా అయితే మరి కొంతమంది కామెంట్లు పెడుతూ ట్రోల్స్ చేస్తున్నారు.

Advertisement

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×