Today Movies in TV : థియేటర్లలోకి సినిమాలు ప్రతి నెల రిలీజ్ అవుతూనే ఉంటాయి.. అదేవిధంగా ఓటీటీలోకి కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి. కొత్త సినిమాలు ఎన్ని రిలీజ్ అవుతున్నా కూడా టీవీలల్లో సినిమాలను చూసేందుకు కొంతమంది ఆసక్తి చూపిస్తారు. సినీ ప్రియుల కోసం ప్రముఖ టీవీ ఛానెల్స్ కొత్త సినిమాలను అందిస్తున్నాయి. వీకెండ్స్ లో మాత్రమే కాదు వీక్ డేస్ లో కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. వాటికోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాంటి వారి కోసం టీవీ చానల్స్ కొత్త కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది. మరి ఆలస్యం ఎందుకు? మరి ఈరోజు ఏ సినిమా ఎక్కడ రిలీజ్ అవుతుందో ఒకసారి తెలుసుకుందాం..
Also Read :మరో వివాదంలో సుడిగాలి సుధీర్.. దేవుడితో ఆటలేంటని హిందువులు ఫైర్..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 8 గంటలకు- మురారి
మధ్యాహ్నం 3 గంటలకు- రణధీర
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- అభిషేకం
ఉదయం 10 గంటలకు- చిత్రలహరి
మధ్యాహ్నం 1 గంటకు- సీమ సింహం
సాయంత్రం 4 గంటలకు- గుండె జారి గల్లంతయ్యిందే
సాయంత్రం 7 గంటలకు- ఔనన్నా కాదన్నా
రాత్రి 10 గంటలకు- సాధ్యం
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఉదయం 9 గంటలకు- బ్రో
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది..
మధ్యాహ్నం 3 గంటలకు- అజేయుడు
రాత్రి 9.30 గంటలకు- బలరామ కృష్ణులు
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- మారన్
ఉదయం 9 గంటలకు- నిర్మలా కాన్వెంట్
మధ్యాహ్నం 12 గంటలకు- మట్టి కుస్తీ
మధ్యాహ్నం 3 గంటలకు- మారి 2
సాయంత్రం 6 గంటలకు- ఓం భీమ్ బుష్
రాత్రి 9 గంటలకు- లవ్ గురు
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- సింహాసనం
ఉదయం 10 గంటలకు- ధనమా దైవమా
మధ్యాహ్నం 1 గంటకు- రిక్షావోడు
సాయంత్రం 4 గంటలకు- శుభమస్తు
సాయంత్రం 7 గంటలకు- నిర్దోషి
రాత్రి 10 గంటలకు- ఆత్మ బలం
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 9 గంటలకు- ఉగ్రం
మధ్యాహ్నం 12 గంటలకు- అంతఃపురం
మధ్యాహ్నం 3 గంటలకు- సాక్ష్యం
సాయంత్రం 6 గంటలకు- దమ్ము
రాత్రి 9 గంటలకు- జెర్సీ
స్టార్ మా గోల్డ్..
ఉదయం 8 గంటలకు- కాఖా కాఖా
ఉదయం 11 గంటలకు- చావు కబురు చల్లగా
మధ్యాహ్నం 2 గంటలకు- చక్రవర్తి
సాయంత్రం 5 గంటలకు- సీమ రాజా
రాత్రి 8 గంటలకు- 100 పర్సంట్ లవ్
రాత్రి 11 గంటలకు- కాఖా కాఖా
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి…