E-Paper
Advertisement

Today Movies in TV : శుక్రవారం టీవీ సినిమాలు.. అస్సలు మిస్ అవ్వకూడదు..

Today Movies in TV : శుక్రవారం టీవీ సినిమాలు.. అస్సలు మిస్ అవ్వకూడదు..
Advertisement

Today Movies in TV : అప్పుడే శుక్రవారం వచ్చేసింది. ఇక ఈ రోజున సినిమాల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. థియేటర్లలోకి రిలీజ్ అయ్యేందుకు బోలెడు సినిమాలు రెడీగా ఉన్నాయి. డెకాయిట్ లాంటి ఇంట్రెస్టింగ్ సినిమా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉంది.. దీంతో పాటుగా మరికొన్ని సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. వీటితో పాటుగా అటు ఓటీటీలోకి కూడా చాలా సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. దీంతో ఆటుగా టీవిలల్లోకి కూడా చాలా సినిమాలు రాబోతున్నాయి. మరి ఇంకా ఆలస్యం ఎందుకు ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – శంకర్‌దాదా MBBS

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

Advertisement

ఉదయం 4.30 గంటలకు – నేస్తమా

ఉదయం 7 గంటలకు – కొండవీటిదొంగ

ఉదయం 10 గంటలకు – బద్రాద్రిరాముడు

మధ్యాహ్నం 1 గంటకు – నా ఆటోగ్రాఫ్‌

సాయంత్రం 4 గంటలకు – పెళ్లాంతో పనేంటి

రాత్రి 7 గంటలకు – సాంబ

రాత్రి 10 గంటలకు – ట్రిప్‌

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – అమ్మోరు తల్లి

ఉదయం 9 గంటలకు – హ్యాపీడేస్‌

మధ్యాహ్నం 12 గంటలకు – ఫిదా

సాయంత్రం 3 గంటలకు – పోలీసోడు

సాయంత్రం 6 గంటలకు – కుబేర

రాత్రి 9 గంటలకు – రాజుగారి గది2

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – అసుర

ఉదయం 8 గంటలకు – అర్జున్‌

ఉదయం 11 గంటలకు – వీడొక్కడే

మధ్యాహ్నం 2 గంటలకు – నువ్వంటే నాకిష్టం

సాయంత్రం 5 గంటలకు – రన్ బేబీ రన్‌

రాత్రి 8 గంటలకు – ఎవడు

రాత్రి 11 గంటలకు – అర్జున్‌

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – సంపంగి

ఉదయం 10 గంటలకు – ధనమా ధైవమా

మధ్యాహ్నం 1 గంటకు – ఆమె

సాయంత్రం 4 గంటలకు – డాడీ డాడీ

రాత్రి 7 గంటలకు – డాక్టర్ బాబు

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 12 గంటలకు – జగడం

రాత్రి 10.30 గంటలకు – పోకిరి రాజా

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – అబ్బాయి గారు

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – భైరవం

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – పల్నాడు

ఉదయం 9 గంటలకు – వాలిమై

మధ్యాహ్నం 12 గంటలకు – స్టాలిన్‌

మధ్యాహ్నం 3 గంటలకు – నెక్ట్స్ నువ్వే

సాయంత్రం 6 గంటలకు – కల్కి 2898

రాత్రి 9 గంటలకు – నా పేరు శివ

స్టార్ మా..

ఉదయం 4 గంటలకు – బుజ్జిగాడు

ఉదయం 9 గంటలకు – టక్ జగదీశ్‌

సాయంత్రం 4 గంటలకు – శాకిని ఢాకిని

ఈ శుక్రవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×