E-Paper
Advertisement

Today Movies in TV : ఆదివారం టీవీ సినిమాలు.. వీకెండ్ సందడే సందడి..

Today Movies in TV : ఆదివారం టీవీ సినిమాలు.. వీకెండ్ సందడే సందడి..
Advertisement

Today Movies in TV : వీకెండ్ వచ్చిందంటే చాలు .. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే కూర్చుని సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.. ప్రతి వారం ఏదో ఒక సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈవారం కూడా డెకాయిట్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి.. వీటిలలో రెండు సినిమాలు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంటున్నాయి.. గత వారంలో వచ్చిన సినిమాలు కూడా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో ఈ నెల మొత్తం మంచి సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చాయి.. ఓటీటీలోకి కూడా బోలెడు సినిమాలు వస్తున్నాయి.. ఇక టీవీ చానల్స్ లలోకి కూడా ఆదివారం చాలా సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి.. ఇక ఆలస్యం ఎందుకు? ఈరోజు టీవీ చానల్స్ లోకి వచ్చిన సినిమాలేంటో ఒకసారి మనం చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 6 గంటలకు – బాబీ

ఉదయం 9 గంటలకు – Mr ఫర్‌ఫెక్ట్‌

Advertisement

మధ్యాహ్నం 12 గంటలకు – జైలర్‌

మధ్యాహ్నం 3.30 గంటలకు – భద్ర

సాయంత్రం 6 గంటలకు – సరైనోడు

రాత్రి 9.30 గంటలకు – వైశాలి

జెమిని మూవీస్.. 

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 4.30 గంటలకు – శ్రావణ సంధ్య

ఉదయం 7 గంటలకు – పందెం కోళ్లు

ఉదయం 10 గంటలకు – పైసా వసూల్‌

మధ్యాహ్నం 1 గంటకు – ముఠామేస్త్రీ

సాయంత్రం 4 గంటలకు – డియర్ కామ్రేడ్‌

రాత్రి 7 గంటలకు – గోలీమార్‌

రాత్రి 10 గంటలకు – శంకరాభరణం

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు –

ఉదయం 9 గంటలకు – ఆదిపురుష్‌

మధ్యాహ్నం 12 గంటలకు –

సాయంత్రం 3 గంటలకు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

సాయంత్రం 6 గంటలకు – ఎఫ్ 2

రాత్రి 9 గంటలకు – కాంతార

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – హీరో

ఉదయం 8 గంటలకు – సోలో

ఉదయం 11 గంటలకు – దూసుకెళతా

మధ్యాహ్నం 2 గంటలకు – టక్ జగదీశ్‌

సాయంత్రం 5 గంటలకు – తెనాలి రామకృష్ణ

రాత్రి 8 గంటలకు – అర్జున్‌

రాత్రి 11 గంటలకు – సోలో

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – దేవాంతకుడు

ఉదయం 10 గంటలకు – కొడుకు దిద్దిన కాపురం

మధ్యాహ్నం 1 గంటకు – మా ఆవిడ కలెక్టర్‌

సాయంత్రం 4 గంటలకు – కోకిల

రాత్రి 7 గంటలకు – దసరా బుల్లోడు

ఈటీవీ ప్లస్.. 

ఉదయం 9 గంటలకు – చిత్ర భళారే విచిత్రం

మధ్యాహ్నం 12 గంటలకు – టక్కరిదొంగ

సాయంత్రం 6.30 గంటలకు – మ్యాడ్‌

రాత్రి 10.30 గంటలకు – బృందావనం

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – కోర్ట్‌

సాయంత్రం 6 గంటలకు – క

రాత్రి 10.30 గంటలకు – కోర్ట్‌

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – అతడు

మధ్యాహ్నం 12.30 గంటలకు – కిష్కిందపురి

మధ్యాహ్నం 3 గంటలకు – జాబిలమ్మ అంత కోపమా

సాయంత్రం 6 గంటలకు – శంబాల

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – నకిలీ

ఉదయం 9 గంటలకు – సుబ్రమణ్యపురం

మధ్యాహ్నం 12 గంటలకు – సాక్ష్యం

మధ్యాహ్నం 3 గంటలకు – శతమానం భవతి

సాయంత్రం 6 గంటలకు – బ్రూస్‌లీ

రాత్రి 9 గంటలకు – డిటెక్టివ్ ఉజ్వలన్‌

స్టార్ మా..

ఉదయం 8 గంటలకు – బాహుబలి 2

మధ్యాహ్నం 1 గంటకు – ధమాకా

సాయంత్రం 4 గంటలకు – డీజే టిల్లు2

సాయంత్రం 5.30 గంటలకు – పుష్ప2

ఈ ఆదివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×