E-Paper
Advertisement

Today Movies in TV : సోమవారం టీవీ సినిమాలు.. డోంట్ మిస్..

Today Movies in TV : సోమవారం టీవీ సినిమాలు.. డోంట్ మిస్..
Advertisement

Today Movies in TV : మరోవారం వచ్చేసింది.. ఎప్పట్లాగానే కొత్త సినిమాలు చాలా వరకు వచ్చేస్తున్నాయి. ప్రతిరోజు సినిమాలను చూడాలని అనుకునే వాళ్ళకి టీవీ చానల్స్ ఎప్పటికప్పుడు గుడ్ న్యూస్ అని చెప్తూనే ఉన్నాయి. ఏప్రిల్ మూడో వారంలో సినిమాలు కూడా చాలా వరకి థియేటర్లలో వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ప్రతిరోజు సినిమాలను చూడాలనుకునే వాళ్ళకి తెలుగు టీవీ చానల్స్ కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ ఆకట్టుకుంటూ వస్తున్నాయి. ఈమధ్య థియేటర్లలోకి వచ్చేసిన సినిమాలు వెంటనే టీవీలలోకి కూడా రావడంతో వీటిని చూసేందుకు జనాలు తెగ ఆసక్తి కనపరుస్తున్నారు. ఎప్పటిలాగే ఈ సోమవారం కూడా బోలెడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.. మరి ఆ సినిమాలో ఏ ఏ ఛానల్ లో రాబోతున్నాయో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉద‌యం 9 గంట‌ల‌కు – లోఫ‌ర్‌

జెమిని మూవీస్.. 

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

Advertisement

ఉద‌యం 7 గంట‌ల‌కు – అంత‌రిక్షం

ఉద‌యం 10 గంట‌ల‌కు – దేనికైనా రెడీ

మధ్యాహ్నం 1 గంటకు – కిక్‌2

సాయంత్రం 4 గంట‌ల‌కు – అశోక‌వ‌నంలో అర్జున క‌ల్యాణం

రాత్రి 7 గంట‌ల‌కు – వీర‌బ్ర‌హ్మేంద్ర స్వామి చ‌రిత్ర‌

రాత్రి 10 గంట‌ల‌కు – బాయ్స్‌

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉద‌యం 7 గంట‌ల‌కు – గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి

ఉద‌యం 9 గంట‌ల‌కు – స‌వ్య‌సాచి

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – నువ్వు నాకు న‌చ్చావ్‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – ట‌చ్ చేసి చూడు

సాయంత్రం 6 గంట‌ల‌కు – బ‌ల‌గం

రాత్రి 9 గంట‌ల‌కు – భ‌ద్ర‌కాళి

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 5 గంట‌ల‌కు – ఓం

ఉద‌యం 8 గంట‌ల‌కు – కాలా

ఉద‌యం 11 గంట‌లకు – వీఐపీ 2

మధ్యాహ్నం 2 గంట‌లకు – మిస్ట‌ర్ పెళ్లికొడుకు

సాయంత్రం 5 గంట‌లకు – స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్‌

రాత్రి 8 గంట‌లకు – రాఘ‌వేంద్ర‌

రాత్రి 11 గంట‌ల‌కు – కాలా

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – మొగుడు పెళ్లాలు

ఉద‌యం 10 గంట‌ల‌కు – అల్లా ఉద్దీన్ అద్బుత దీపం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – నిన్ను చూడాల‌ని

సాయంత్రం 4 గంట‌లకు – మువ్వ గోపాలుడు

రాత్రి 7 గంట‌ల‌కు – మంచి మ‌న‌సులు

ఈటీవీ ప్లస్.. 

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఇల్లాలి కోరిక‌లు

రాత్రి 10 గంట‌ల‌కు – ఊరికి మొన‌గాడు

ఈటీవీ..

ఉద‌యం 9 గంట‌ల‌కు – శ్రీ మంజునాథ‌

జీతెలుగు..

ఉద‌యం 3 గంట‌ల‌కు – జాబిల‌మ్మ అంత కోప‌మా

జీసినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – అహా నా పెళ్లంట‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – న‌క్ష‌త్రం

మధ్యాహ్నం 12 గంట‌లకు – జై చిరంజీవ‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – యుగానికి ఒక్క‌డు

సాయంత్రం 6 గంట‌ల‌కు – లింగ‌

స్టార్ మా..

ఉద‌యం 9 గంట‌ల‌కు – ల‌వ్‌స్టోరి

ఈ సోమవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Big Stories

Advertisement
×