E-Paper
Advertisement

Today Movies in TV : ఆదివారం టీవీ సినిమాలు..ఆ రెండు వెరీ స్పెషల్..

Today Movies in TV : ఆదివారం టీవీ సినిమాలు..ఆ రెండు వెరీ స్పెషల్..
Advertisement

Today Movies in TV : వీకెండ్ వచ్చిందంటే సినిమాల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రతిరోజు కూడా శని వాళ్లకు కొదవ లేకుండా ఎక్కడైనా సరే సినిమాలు ప్రసారమవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా టీవీ చానల్స్ లలో ఈరోజు బోలేడు సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి.. స్టార్ హీరోల సినిమాలు కూడా ఇవాళ ప్రేక్షకులను అలోచించేందుకు వచ్చేస్తుంటాయి. మరి ఈ ఆదివారం మూవీ లవర్స్ ని ఎలాంటి సినిమాలు ఆకట్టుకునేందుకు రాబోతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

Advertisement

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

ఉదయం 7 గంటలకు – ఆనందభైరవి

Advertisement

ఉదయం 10 గంటలకు – గుండమ్మ కథ

మధ్యాహ్నం 1 గంటకు – మహా నగరంలో మాయగాడు

సాయంత్రం 4 గంటలకు – బబుల్‌గమ్‌

రాత్రి 7 గంటలకు – చిన్నబ్బాయ్‌

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 4.30 గంటలకు – రాముడు భీముడు

ఉదయం 7 గంటలకు – పూల రంగడు

ఉదయం 10 గంటలకు – నేను శైలజ

మధ్యాహ్నం 1 గంటకు – అమ్మమ్మగారిల్లు

సాయంత్రం 4 గంటలకు – మహారథి

రాత్రి 7 గంటలకు – బాద్ షా

రాత్రి 10 గంటలకు – ఛాలెంజ్‌

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – మత్తు వదలరా2

ఉదయం 9 గంటలకు – మహానటి

మధ్యాహ్నం 12 గంటలకు – ఛత్రపతి

సాయంత్రం 3 గంటలకు – భీమ

సాయంత్రం 6 గంటలకు – ఓం భీమ్ భుష్‌

రాత్రి 9.30 గంటలకు – ధమాకా

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – పార్టీ

ఉదయం 8 గంటలకు – నేనే అంబానీ

ఉదయం 11 గంటలకు – సుబ్రమణ్యం ఫర్ సేల్‌

మధ్యాహ్నం 2 గంటలకు – నిన్నే పెళ్లాడతా

సాయంత్రం 5 గంటలకు – అదుర్స్‌

రాత్రి 8 గంటలకు – అందరివాడు

రాత్రి 11 గంటలకు – నేనే అంబానీ

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ఆనందభైరవి

ఉదయం 10 గంటలకు – గుండమ్మ కథ

మధ్యాహ్నం 1 గంటకు – మహా నగరంలో మాయగాడు

సాయంత్రం 4 గంటలకు – బబుల్‌గమ్‌

రాత్రి 7 గంటలకు – చిన్నబ్బాయ్‌

ఈటీవీ ప్లస్..

ఉదయం 9 గంటలకు – అంతా మనమంచికే

మధ్యాహ్నం 12 గంటలకు – గుండా

సాయంత్రం 6.30 గంటలకు – సింహాసనం

రాత్రి 10.30 గంటలకు – మ్యాడ్‌

ఈటీవీ..

ఉదయం 8 గంటలకు – క

సాయంత్రం 6 గంటలకు – కమిటీ కుర్రాళ్లు

రాత్రి 10.30 గంటలకు – క

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – బ్యూటీ

మధ్యాహ్నం 1 గంటకు – శివంభజే

మధ్యాహ్నం 3 గంటకు – భగవంత్ కేసరి

సాయంత్రం 6 గంటలకు – డ్యూడ్

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – అమరావతి

ఉదయం 9 గంటలకు – ఏజెంట్ భైరవ

మధ్యాహ్నం 12 గంటలకు – శ్రీమంతుడు

మధ్యాహ్నం 3 గంటలకు – హలో

సాయంత్రం 6 గంటలకు – ఊరుపేరు భైరవకోన

రాత్రి 9 గంటలకు – ఆపరేషన్ జావా

స్టార్ మా..

ఉదయం 8 గంటలకు – బాహుబలి1

మధ్యాహ్నం 1 గంటకు – K-ర్యాంప్‌

మధ్యాహ్నం 3.30 గంటలకు – ప్రేమంటే

సాయంత్రం 6 గంటలకు – సర్వం మాయ

రాత్రి 11.30 గంటలకు – ఆదికేశవ

ఈ ఆదివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

Big Stories

Advertisement
×