E-Paper
Advertisement

Today Movies in TV : సోమవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Today Movies in TV : సోమవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..
Advertisement

Today Movies in TV : ఈమధ్య ప్రతిరోజు టీవీ చానల్స్ లలోకి బోలెడు సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. ఒకప్పుడు థియేటర్లలోకి వెళ్లి సినిమాలను చూసేందుకు ఇష్టపడ్డ జనాలు ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని కొత్త కొత్త సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.. ప్రతిరోజు కూడా టీవీ చానల్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా బోలెడు సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. వీకెండ్ మాత్రమే కాదు వీటిలోని ప్రతి రోజు కూడా సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి.. మరి ఇక ఆలస్యం ఎందుకు ఈ సోమవారం ఏ టీవీ ఛానల్  ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – కళావతి

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

Advertisement

ఉదయం 7 గంటలకు – పైసా

ఉదయం 10 గంటలకు – పోస్ట్‌మాన్‌

మధ్యాహ్నం 1 గంటకు – నాయక్‌

సాయంత్రం 4 గంటలకు – A1 ఎక్స్‌ప్రెస్‌

రాత్రి 7 గంటలకు – అవునన్నా కాదన్నా

రాత్రి 10 గంటలకు – రోమాన్స్‌

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 9 గంటలకు – ఒక్కడే

ఉదయం 7 గంటలకు – కీడాకోలా

ఉదయం 9 గంటలకు – గల్లీరౌడీ

మధ్యాహ్నం 12 గంటలకు – అత్తారింటికి దారేది

సాయంత్రం 3.30 గంటలకు – అంబాజీపేట మ్యారేజ్‌బ్యాండ్‌

సాయంత్రం 6 గంటలకు – వీరసింహారెడ్డి

రాత్రి 9.30 గంటలకు – తమ్ముడు

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – ఓం

ఉదయం 8 గంటలకు – అద్భుతం

ఉదయం 11 గంటలకు – మన్యంపులి

మధ్యాహ్నం 2 గంటలకు – దొంగాట

సాయంత్రం 5 గంటలకు – గురుదేవ్ హోయ్‌స్లా

రాత్రి 7.30 గంటలకు – సర్దార్ గబ్బర్‌సింగ్‌

రాత్రి 11 గంటలకు – అద్భుతం

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – సప్తపది

ఉదయం 10 గంటలకు – మరో చరిత్ర

మధ్యాహ్నం 1 గంటకు – బలరామకృష్ణులు

సాయంత్రం 4 గంటలకు – ఉస్తాద్

రాత్రి 7 గంటలకు – జమీందార్

రాత్రి 10 గంటలకు – భలే మొగుడు

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – మనసులో మాట

రాత్రి 10 గంటలకు – కాంచన సీత

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – లక్ష్యం

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – వసంతం

సాయంత్రం 4.30 గంటలకు – బాడీగార్డ్‌

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – భాయ్‌

ఉదయం 9 గంటలకు – ఇంద్రుడు

మధ్యాహ్నం 12 గంటలకు – కుటుంబస్తుడు

మధ్యాహ్నం 3 గంటలకు – త్రిపుర

సాయంత్రం 6 గంటలకు – దమ్ము

రాత్రి 9 గంటలకు – రాక్షసుడు

స్టార్ మా..

ఉదయం 4 గంటలకు – తొలిప్రేమ

ఉదయం 9 గంటలకు – సలార్‌

రాత్రి 11.30 గంటలకు – సలార్‌

ఈ సోమవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఆస్తుల చిట్టా బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

కూతురికి సురేఖ వాణి చెప్పదా? నెగెటివ్ ట్రోల్స్ పై సుప్రీత రియాక్షన్!

సుప్రీత ఇండస్ట్రీకి రావడం వెనుక అతని ప్రమేయం ఉందా? ఆయన కోరిక నెరవేర్చారా??

Big Stories

Advertisement
×