E-Paper
Advertisement

Today Movies in TV : మంగళవారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Today Movies in TV : మంగళవారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..
Advertisement

Today Movies in TV : ఒకప్పుడు థియేటర్లో వచ్చే సినిమాలను చూసి ఎందుకు జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ కనబరిచే వారు. కానీ ఈ మధ్య టీవీ చానల్స్ లలోకి కొత్త కొత్త సినిమాలు రావడంతో జనాలు పెట్టి చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీకెండ్ మాత్రమే కాదు వీటిలోని ప్రతి రోజు కూడా బోలెడు సినిమాలు ప్రేక్షకులు ముందుకు రావడంతో వాటిని చూసేందుకు జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా కొత్త కొత్త సినిమాలు కూడా ఈ మధ్య ఎక్కువగా రావడంతో టీవీ చానల్స్ లో ప్రసారమయ్యే సినిమాలకు డిమాండ్ కూడా పెరిగిపోయింది. ఇక మూవీ లవర్స్ ని బాగా ఎంటర్టైన్ చేసే విధంగా ప్రతిరోజు టీవీ చానల్స్ లోకి చాలా సినిమాలు వచ్చేస్తున్నాయి. ఈ మంగళవారం కూడా బోలెడు సినిమాలు ప్రేక్షకులను ముందుకు రాబోతున్నాయి. అస్సలు ఆలస్యం చేయకుండా ఏ సినిమా ఎక్కడ ప్రసారమవుతుందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – వీర

మధ్యాహ్నం 1 గంటకు – అంజి

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – రాజు మహరాజు

ఉదయం 10 గంటలకు – దేవీ అభయం

మధ్యాహ్నం 1 గంటకు – శ్రీ ఆంజనేయం

సాయంత్రం 4 గంటలకు – కుంతీపుత్రుడు

రాత్రి 7 గంటలకు – ఎవడైతే నాకేంటి

రాత్రి 10 గంటలకు – కెప్టెన్ మిల్లర్‌

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – భజరంగీ

ఉదయం 9 గంటలకు – దూసుకెళతా

మధ్యాహ్నం 12 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్‌

సాయంత్రం 3.30 గంటలకు – గీతాంజలి మళ్లీ వచ్చింది

సాయంత్రం 6 గంటలకు – లక్కీ భాస్కర్‌

రాత్రి 9.30 గంటలకు – మిస్టర్ బచ్చన్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – అంతం

ఉదయం 8 గంటలకు – వీడింతే

ఉదయం 11 గంటలకు – బాస్ ఐ లవ్ యూ

మధ్యాహ్నం 2 గంటలకు – భామనే సత్యభామనే

సాయంత్రం 5 గంటలకు – కెవ్వుకేక

రాత్రి 7.30 గంటలకు – విక్రాంత్ రోనా

రాత్రి 11 గంటలకు – వీడింతే

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ఆడాళ్లా మజాకా

ఉదయం 10 గంటలకు – ప్రాణమిత్రులు

మధ్యాహ్నం 1 గంటకు – యమలీల

సాయంత్రం 4 గంటలకు – శుభ సంకల్పం

రాత్రి 7 గంటలకు – ఆదిత్య 369

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – గడుగ్గాయ్

రాత్రి 10 గంటలకు – భరతసింహా రెడ్డి

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – బావ నచ్చాడు

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – ఆడవారి మాటలకు అర్థాలే వేరులే

సాయంత్రం 4.30 గంటలకు – బాబు బంగారం

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – బ్రహ్మోత్సవం

ఉదయం 9 గంటలకు – అఆ

మధ్యాహ్నం 12 గంటలకు – గేమ్‌ఛేంజర్‌

మధ్యాహ్నం 3 గంటలకు – పంచాక్షరి

సాయంత్రం 6 గంటలకు – రాబిన్‌హుడ్‌

రాత్రి 9 గంటలకు – తఢాఖా

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – ఓ బేబీ

రాత్రి 11.30 గంటలకు – ఓ బేబీ

ఈ మంగళవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Big Stories

Advertisement
×