E-Paper
Advertisement

Today Movies in TV : బుధవారం టీవీ సినిమాలు.. ఆ రెండు వెరీ స్పెషల్..

Today Movies in TV : బుధవారం టీవీ సినిమాలు.. ఆ రెండు వెరీ స్పెషల్..
Advertisement

Today Movies in TV : థియేటర్లోకి సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ మధ్య వస్తున్న ప్రతి సినిమా కూడా జనాలని బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఇక థియేటర్లలోకి వచ్చిన సినిమాలు సైతం వెంటనే టీవీ చానల్స్ లోకి రావడంతో జనాలు వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఒకప్పుడు కేవలం ఆదివారం మాత్రమే స్టార్ హీరోల సినిమాలు టీవీ సంవత్సరాలు కనిపించేవి.. ఇప్పుడు ప్రతిరోజు కూడా టీవీ ఛానల్స్ లోకి పోలేడు సినిమాలు రావడంతో ఇక్కడ సినిమాలకు డిమాండ్ కూడా పెరిగిపోతుంది.. మరి ఈ బుధవారం ఎక్కడ ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం…

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – ఆర్య

మధ్యాహ్నం 3.30 గంటలకు – పెళ్లి చేసుకుందాం

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – డిస్కో

ఉదయం 10 గంటలకు – మనసున్నోడు

మధ్యాహ్నం 1 గంటకు – దుబాయ్ శీను

సాయంత్రం 4 గంటలకు – సంబరం

రాత్రి 7 గంటలకు – దేశముదురు

రాత్రి 10 గంటలకు – 118

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – సాఫ్ట్‌వేర్ సుధీర్‌

ఉదయం 9 గంటలకు – బన్నీ

మధ్యాహ్నం 12 గంటలకు – జులాయి

సాయంత్రం 3 గంటలకు – ఎవడు

సాయంత్రం 6 గంటలకు – S/O సత్యమూర్తి

రాత్రి 9 గంటలకు – పరుగు

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – ఊహలు గుసగుసలాడే

ఉదయం 8 గంటలకు – దడ

ఉదయం 11 గంటలకు – బ్లఫ్ మాస్టర్‌

మధ్యాహ్నం 2 గంటలకు – న్యాయంకోసం

సాయంత్రం 5 గంటలకు – హ్యాపీ

రాత్రి 8 గంటలకు -90ML

రాత్రి 11 గంటలకు – దడ

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ఇల్లాలు

ఉదయం 10 గంటలకు – చెంచులక్ష్మి

మధ్యాహ్నం 1 గంటకు – పెళ్లిపందిరి

సాయంత్రం 4 గంటలకు – బెట్టింగ్ బంగార్రాజు

రాత్రి 7 గంటలకు – రుద్రమదేవి

రాత్రి 10 గంటలకు – భలే రాముడు

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 12 గంటలకు – చుట్టాలబ్బాయ్‌

రాత్రి 10.30 గంటలకు – నేరం నాది కాదు

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – రుద్రమదేవి

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – దువ్వాడ జగన్నాథం

సాయంత్రం 4.30 గంటలకు – నా పేరు సూర్య

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – కథానాయకుడు

ఉదయం 9 గంటలకు – నా పేరు సూర్య

మధ్యాహ్నం 12 గంటలకు – రాబిన్ హుడ్‌

మధ్యాహ్నం 3 గంటలకు – పండగచేస్కో

సాయంత్రం 6 గంటలకు – ఉగ్రం

రాత్రి 9 గంటలకు – శివ పురం

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – S/O సత్యమూర్తి

సాయంత్రం 4 గంటలకు – బలగం

ఈ బుధవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Gundeninda GudiGantalu Today episode: కన్నీళ్లు పెట్టుకున్న మీనా.. బాలుకు నిజం తెలుస్తుందా..? ఇది కదా అసలు ట్విస్ట్..

Podarillu Today Episode : గ్రాండ్ గా బర్త్ డే వేడుక.. చక్రీ ప్లాన్ సక్సెస్.. చక్రీకి దిమ్మతిరిగే షాకిచ్చిన మహా..

Nindu Noorella Saavasam Serial Today Episode July 21st ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌కు నిజం చెప్పిన ఎస్సై  

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. నర్మదకు భద్రపై అనుమానం.. వేదవతి ఫుల్ హ్యాపీ..

Intinti Ramayanam Today Episode: పాపం మీనాక్షికి కన్నీళ్లు.. పల్లవి, కమల్ రొమాన్స్.. యోగా టీచర్ ఎంట్రీ అదుర్స్..

Brahmamudi Serial Today Episode July 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వచ్చిన రాజు   

Actress Sirisha : నటి శిరీష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Big Stories

Advertisement
×