BigTV English

Today Movies in TV :  గురువారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. ఆ మూడింటి మిస్ చెయ్యకండి..

Today Movies in TV :  గురువారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. ఆ మూడింటి మిస్ చెయ్యకండి..

Today Movies in TV : థియేటర్లలోకి ఎన్ని సినిమాలు వచ్చిన కూడా సామాన్యులు మాత్రం టీవీలల్లో వచ్చే సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రతివారం కొత్త సినిమాల సందడి ఎక్కువగా ఉండేది. కానీ ఈమధ్య కొత్త సినిమాలు టీవీ ఛానెల్స్ లలోకి వస్తున్నాయి. అందుకే ఇక్కడ సినిమాలను చూసేందుకు చాలా మంది ఆసక్తికర చూపిస్తున్నారు. తెలుగు టీవీ చానల్స్ కూడా కొత్త సినిమాలోని ప్రసారం చేస్తూస్తున్నాయి. గురువారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు ఏవో ఒకసారి తెలుసుకుందాం..


జెమిని టీవీ..

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..


ఉదయం 9 గంటలకు- ఇంట్లో దయ్యం నాకేం భయ్యం

మధ్యాహ్నం 2.30 గంటలకు- పెదరాయుడు

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు- మంచి దొంగ

ఉదయం 10 గంటలకు- రాయుడు

మధ్యాహ్నం 1 గంటకు- జర్నీ

సాయంత్రం 4 గంటలకు-సుబ్బు

సాయంత్రం 7 గంటలకు- అల్లరి అల్లుడు

రాత్రి 10 గంటలకు- డిస్కో రాజా

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు- మనీ

ఉదయం 8 గంటలకు- మన్మధ

ఉదయం 11 గంటలకు- మర్యాద రామన్న

మధ్యాహ్నం 1.30 గంటలకు- సింధూరం

సాయంత్రం 5 గంటలకు- జల్సా

రాత్రి 8 గంటలకు- నోటా

రాత్రి 11 గంటలకు- మన్మధ

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు- గురుదేవ్ హొయ్ సలా

ఉదయం 9 గంటలకు- శ్రీ రామదాసు

మధ్యాహ్నం 12 గంటలకు- F2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్

మధ్యాహ్నం 3 గంటలకు- ఉప్పెన

సాయంత్రం 6 గంటలకు- ఆదికేశవ

రాత్రి 8.30 గంటలకు- కెజియఫ్: చాప్టర్ 1

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు- బంధం

ఉదయం 10 గంటలకు- పెళ్లికాని పిల్లలు

మధ్యాహ్నం 1 గంటకు- సింహాద్రి

సాయంత్రం 4 గంటలకు- న్యాయం కావాలి

సాయంత్రం 7 గంటలకు- వయ్యారి భామలు వగలమారి భర్తలు

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు- ప్రియ నేస్తం

రాత్రి 9 గంటలకు- అశ్విని

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు- మనసిచ్చిచూడు

జీ సినిమాలు.. 

ఉదయం 7 గంటలకు- బాలు

ఉదయం 9 గంటలకు- వీరన్

మధ్యాహ్నం 12 గంటలకు- శతమానం భవతి

మధ్యాహ్నం 3 గంటలకు- భగీరథ

సాయంత్రం 6 గంటలకు- గీత గోవిందం

రాత్రి 9 గంటలకు- యమపాశం

ఈ బుధవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Illu Illalu Pillalu Today Episode: రామరాజు రైస్ మిల్లులో దొంగతనం.. నర్మద తెలివికి ఫిదా.. తప్పు ఒప్పుకున్న భాగ్యం..

Intinti Ramayanam Today Episode: అవనిని పార్వతి క్షమిస్తుందా..? పల్లవి మాస్టర్ ప్లాన్.. అక్షయ్ కు నిజం తెలుస్తుందా..?

Gundeninda GudiGantalu Today episode: బాలును మార్చుకోవడం కోసం మీనా ప్రయత్నం.. షాకిచ్చిన ప్రభావతి..అయ్యో పాపం..

Anshu Reddy: ఆ ఛానెల్ పై సీరియల్ నటి ఫైర్… అసలేం జరిగిందంటే..?

Brahmamudi Serial Today August 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అమెరికాకు బయలుదేరిన రాజ్‌ – నిజం చెప్పేసిన కావ్య   

Big Stories

×