E-Paper
Advertisement

Today Movies in TV : గురువారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..!

Today Movies in TV : గురువారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..!
Advertisement

Today Movies in TV :  మూవీ లవర్స్ ని ఆకట్టుకునేందుకు తెలుగు చానల్స్ కొత్త కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంటాయి.. ఈమధ్య థియేటర్లోకి వచ్చిన కొత్త సినిమాలు కొద్దిరోజుల్లోనే టీవీలలోకి రావడంతో జనాలు టీవీ సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్లని మరింతగా ఆకట్టుకునేందుకు తెలుగు చానల్స్ డైలీ బోలెడు సినిమాలను తీసుకొస్తున్నారు. ఒకప్పుడు కేవలం వీకెండ్ మాత్రమే కొత్త సినిమాలు ప్రసారమయ్యేవి. కానీ ఈ మధ్య ప్రతిరోజు కొత్త సినిమాలు ప్రసారమవుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.. గురువారం ఏ ఛానల్లో ఎలాంటి సినిమాలు ప్రసారం కాబోతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – అడవిరాముడు

మధ్యాహ్నం 3.30 గంటలకు – చెన్నకేశవ రెడ్డి

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – తప్పుచేసి పప్పుకూడు

ఉదయం 10 గంటలకు – లోకల్ బాయ్‌

మధ్యాహ్నం 1 గంటకు – శంభో శివ శంభో

సాయంత్రం 4 గంటలకు – ఇంద్రసేన

రాత్రి 7 గంటలకు – ఒక్కడు

రాత్రి 10 గంటలకు – పంజా

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – శ్రీదేవి శోభన్‌బాబు

ఉదయం 9 గంటలకు – సామి2

మధ్యాహ్నం 12 గంటలకు – మిర్చి

సాయంత్రం 3 గంటలకు – F2:

రాత్రి 6 గంటలకు – ధమాకా

రాత్రి 9.30 గంటలకు – బ్రహ్మాస్త్ర

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు – మనీ

ఉదయం 8 గంటలకు – జెండాపై కపిరాజు

ఉదయం 11 గంటలకు – లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్

మధ్యాహ్నం 2 గంటలకు – గౌతమ్ S.S.C.

సాయంత్రం 5 గంటలకు – సర్దార్ గబ్బర్ సింగ్‌

రాత్రి 8 గంటలకు – సింహా

రాత్రి 11 గంటలకు – జెండాపై కపిరాజు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ఏకలవ్య

ఉదయం 10 గంటలకు – మంచి మనషులు

మధ్యాహ్నం 1 గంటకు – సుస్వాగతం

సాయంత్రం 4 గంటలకు – సామాన్యుడు

రాత్రి 7 గంటలకు – మూగ మనసులు

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 12 గంటలకు – నేటి సిద్ధార్థ

రాత్రి 9 గంటలకు – ప్రేమలో పావని కల్యాణ్‌

జీ తెలుగు…

ఉదయం 7 గంటలకు – ఏకలవ్య

ఉదయం 10 గంటలకు – మంచి మనషులు

మధ్యాహ్నం 1 గంటకు – సుస్వాగతం

సాయంత్రం 4 గంటలకు – సామాన్యుడు

రాత్రి 7 గంటలకు – మూగ మనసులు

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – మేము

ఉదయం 9 గంటలకు – శతమానంభవతి

మధ్యాహ్నం 12 గంటలకు – బ్రూస్‌లీ

మధ్యాహ్నం 3 గంటలకు – పంచాక్షరి

సాయంత్రం 6గంటలకు – మున్నా

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – అమరన్‌

రాత్రి 11.30 గంటలకు – ఖైదీ నం 150

ఈ గురువారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

Big Stories

Advertisement
×