E-Paper
Advertisement

Today Movies in TV : క్రిస్మస్ స్పెషల్ టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. అస్సలు మిస్ అవ్వకండి.

Today Movies in TV : క్రిస్మస్ స్పెషల్ టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. అస్సలు మిస్ అవ్వకండి.
Advertisement

Today Movies in TV : క్రిస్మస్ వచ్చేసింది అంటే బోలెడు సినిమాలు థియేటర్లలోకి వచ్చేశాయి.. గత వారంతో పోలిస్తే ఈ వారం చాలా సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు వచ్చేస్తున్నాయి.. ఉన్నంతలో ఉన్నంతవరకు అన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు కావడంతో జనాలు వీటిని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఓటీటీలోకి కూడా క్రిస్మస్ కానుకగా చాలా సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి.. వాటితో పాటుగా టీవీల్లోకి కూడా కొత్త సినిమాలు రాబోతున్నాయి. ఇటీవల కాలంలో కొత్త సినిమాలు టీవిలల్లోకి వస్తున్నాయి. మరి క్రిస్మస్ కానుకగా ఏ ఛానెల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 5.30 గంటలకు – స్వయంకృషి

ఉదయం 9 గంటలకు – జై లవకుశ

Advertisement

మధ్యాహ్నం 3.30 గంటలకు – అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి

జెమిని మూవీస్.. 

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – శాంతి సందేశం

ఉదయం 10 గంటలకు – శైలజా కృష్ణమూర్తి

మధ్యాహ్నం 1 గంటకు – శివాజీ

సాయంత్రం 4 గంటలకు – హిట్‌

రాత్రి 7 గంటలకు – ఆది

రాత్రి 10 గంటలకు – మంచిదొంగ

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – సిల్లీ ఫెలోస్

ఉదయం 9 గంటలకు – ఓం బీం భుష్‌

మధ్యాహ్నం 12 గంటలకు – ధమాకా

సాయంత్రం 3 గంటలకు – F2

రాత్రి 6 గంటలకు – మ్యాడ్‌2

రాత్రి 9.30 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్‌

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు – మనీ

ఉదయం 8 గంటలకు – అసుర

ఉదయం 11 గంటలకు – ఓ బేబీ

మధ్యాహ్నం 2 గంటలకు – కన్మణి కతీజా రాంబో

సాయంత్రం 5 గంటలకు – విక్రమ్‌

రాత్రి 8 గంటలకు – పుష్పక విమానం

రాత్రి 11 గంటలకు – అసుర

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – రక్తసంబంధం

ఉదయం 10 గంటలకు – ఉత్తమ ఇల్లాలు

మధ్యాహ్నం 1 గంటకు – కొండపల్లి రాజా

సాయంత్రం 4 గంటలకు – మువ్వగోపాలుడు

రాత్రి 7 గంటలకు – చెంచు లక్ష్మి

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 12 గంటలకు – మాయా బజార్

రాత్రి 10 గంటలకు – వివాహా భోజనంబు

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – బ్రహ్మోత్సవం

ఉదయం 9 గంటలకు – F3

మధ్యాహ్నం 12 గంటలకు – మామన్

మధ్యాహ్నం 3 గంటలకు – మార్గన్‌

సాయంత్రం 6గంటలకు – బైరవం

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – రాబిన్ హుడ్‌

సాయంత్రం 3.30 గంటలకు – గేమ్ ఛేంజర్‌

స్టార్ మా..

తెల్లవారుజాము 5 గంటలకు – యోగి

ఉదయం 9 గంటలకు – పుష్ప

సాయంత్రం 4. 30 గంటలకు – శుభం

రాత్రి 11.30 గంటలకు – బాహుబలి 2

ఈ గురువారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

మాధురి రాథోడ్ తల్లిపై ఈశ్వర్ సాయి భార్య ఊహించని కామెంట్స్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 5th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండను తిట్టిన మనోహరి  

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు షాక్.. రోహిణి ఇక కనిపించదా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. శృతి దెబ్బ అదుర్స్.. రోహిణి మాస్టర్ ప్లాన్ ..?

Illu Illalu Pillalu Today Episodes: విశ్వం ప్లాన్ సక్సెస్.. ధీరజ్ కోసం ప్రేమ కన్నీళ్లు.. అడ్డంగా బుక్కయిన ధీరజ్..

Ninnu kori Serial Today Episode September 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: డాక్టర్ ను బెదిరించి నిజం తెలుసుకున్న విరాట్  

Intinti Ramayanam Today Episode: గుండెలు పగిలేలా ఏడ్చిన అక్షయ్.. అయ్యో కన్నీళ్లు తెప్పించే సీన్.. పల్లవి ఫుల్ హ్యాపీ..

Saturday Movies in Tv : శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. డోంట్ మిస్..

Big Stories

Advertisement
×