E-Paper
Advertisement

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. స్పెషల్ స్టోరీ సినిమాలే..

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. స్పెషల్ స్టోరీ సినిమాలే..
Advertisement

Today Movies in TV : శుక్రవారం వచ్చిందంటే చాలు సినిమాల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పడం కష్టమే. జనాలు ఊహలకి అందని విధంగా ప్రతి వారం కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాయి. ఈ శుక్రవారం కూడా థియేటర్లలోకి బోలెడు సినిమాలు వచ్చేసాయి. క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయిన సినిమాలలో కేవలం నాలుగు సినిమాలు మాత్రమే జనాలకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. అటు ఓటీటీలోకి చాలా సినిమాలు వచ్చేస్తున్నాయి. అంతేకాదండోయ్ టీవీ ఛానెల్స్ కూడా ఏ మాత్రం తక్కువ కాకుండా కొత్త చిత్రాలు వస్తున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు ఏ ఛానల్ లో ఎలాంటి సినిమాలు ప్రసారం కాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – పల్లకిలో పెళ్లికూతురు

మధ్యాహ్నం 3.30 గంటలకు – అధిపతి

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – మహా సముద్రం

ఉదయం 10 గంటలకు – వేదం

మధ్యాహ్నం 1 గంటకు – సైరా నరసింహా రెడ్డి

సాయంత్రం 4 గంటలకు – హిట్‌2

రాత్రి 7 గంటలకు – ఈశ్వర్‌

రాత్రి 10 గంటలకు – విష్ణు

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – సింహా

ఉదయం 9 గంటలకు – ప్రసన్నవదనం

మధ్యాహ్నం 12 గంటలకు – ఫిదా

సాయంత్రం 3 గంటలకు – భరత్ అనే నేను

రాత్రి 6 గంటలకు – స్కంద

రాత్రి 9.30 గంటలకు – సర్కారువారి పాట

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు – పల్లెటూరి మొనగాడు

ఉదయం 8 గంటలకు – గోకులంలో సీత

ఉదయం 11 గంటలకు – అదుర్స్‌

మధ్యాహ్నం 2 గంటలకు – శ్రీమన్నారాయణ

సాయంత్రం 5 గంటలకు – మర్యాద రామన్న

రాత్రి 8 గంటలకు – మహానటి

రాత్రి 11 గంటలకు – గోకులంలో సీత

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – గంధర్వకన్య

ఉదయం 10 గంటలకు – మనసు మాంగళ్యం

మధ్యాహ్నం 1 గంటకు – సర్దుకుపోదాం రండి

సాయంత్రం 4 గంటలకు – ఊరికి మొనగాడు

రాత్రి 7 గంటలకు – నర్తనశాల

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 12 గంటలకు – అమ్మో బొమ్మ

రాత్రి 10 గంటలకు – అమ్మో ఒకటో తారీఖు

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – స్పీడున్నోడు

ఉదయం 9 గంటలకు – బలుపు

మధ్యాహ్నం 12 గంటలకు – బంగార్రాజు

మధ్యాహ్నం 3 గంటలకు – తంత్ర

సాయంత్రం 6గంటలకు – టాక్సీవాలా

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – వకీల్ సాబ్‌

సాయంత్రం 3.30 గంటలకు – చందమామ

స్టార్ మా..

తెల్లవారుజాము 5 గంటలకు – అదుర్స్‌

ఉదయం 9 గంటలకు – నువ్వే నువ్వే

సాయంత్రం 4. 30 గంటలకు – టిల్లు2

రాత్రి 11.30 గంటలకు – నువ్వే నువ్వే

ఈ శుక్రవారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి.

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×