E-Paper
Advertisement

Today Movies in TV : మూవీ లవర్స్ కు పండగే… శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు..

Today Movies in TV : మూవీ లవర్స్ కు పండగే… శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు..
Advertisement

Today Movies in TV : ఈమధ్య ఆ టీవీలలో వచ్చే సినిమాలను చూసి ఎందుకు జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు.. ఒకప్పుడు టీవీలలోకి కేవలం పాత సినిమాలు మాత్రమే వచ్చేవి. కానీ ఈ మధ్య థియేటర్ లోకి వచ్చినా కొత్త సినిమాలు వెంటనే టీవీ చానల్స్ లలోకి వచ్చేస్తున్నాయి. దాంతో టీవీ సినిమాలకు డిమాండ్ రోజురోజుకీ పెరుగుతూ వస్తుంది.. వీకెండ్ కొత్త సినిమాలతో పాటుగా పాత సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాయి.. అందులో భాగంగా ఈ శనివారం టీవీ చానల్స్ లలోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 5.30 గంటలకు – స్వాతిముత్యం

ఉదయం 9 గంటలకు – మసూద

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – కన్నయ్య కిట్టయ్య

ఉదయం 10 గంటలకు – 1 నేనోక్కడినే

మధ్యాహ్నం 1 గంటకు – లోఫర్‌

సాయంత్రం 4 గంటలకు – ఊర్వసివో రాక్షసివో

రాత్రి 7 గంటలకు – రాయలసీమ రామన్న చౌదరి

రాత్రి 10 గంటలకు – గోవింద గోవింద

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – సప్తగిరి llb

ఉదయం 9 గంటలకు – అదుర్స్‌

మధ్యాహ్నం 12 గంటలకు – బాహుబలి2

సాయంత్రం 3 గంటలకు – సింగం3

రాత్రి 6 గంటలకు – రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌

రాత్రి 9.30 గంటలకు – అఖండ

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు – ద్వారక

ఉదయం 8 గంటలకు – ABCD

ఉదయం 11 గంటలకు – ఇది మళ్లీ మళ్లీ రాని రోజు

మధ్యాహ్నం 2 గంటలకు – మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌

సాయంత్రం 5 గంటలకు – ఉయ్యాల జంపాల

రాత్రి 8 గంటలకు – రంగం

రాత్రి 11 గంటలకు – ABCD

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – పోరాటం

ఉదయం 10 గంటలకు – జ్యోతి

మధ్యాహ్నం 1 గంటకు – చాలా బాగుంది

సాయంత్రం 4 గంటలకు – మాతో పెట్టుకోకు

రాత్రి 7 గంటలకు – బంగారు బాబు

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 12 గంటలకు – చిన్నోడు

రాత్రి 10 గంటలకు – ప్రేమకు వేళాయేరా

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – గీతాంజలి

ఉదయం 9 గంటలకు – నేను లోకల్‌

మధ్యాహ్నం 12 గంటలకు – ఇట్స్ కాంప్లికేటెడ్ (వరల్డ్ డిజిటల్ ప్రీమీయర్‌)

మధ్యాహ్నం 3 గంటలకు – ఊరుపేరు భైరవకోన

సాయంత్రం 6గంటలకు – కేజీఎఫ్‌2

రాత్రి 8 గంటలకు – నకిలీ

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – బొమ్మరిల్లు

సాయంత్రం 4.30 గంటలకు – కొంచెం ఇష్టం కొంచెం కష్టం

ఈ శనివారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Big Stories

Advertisement
×