E-Paper
Advertisement

Today Movies in TV : బుధవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Today Movies in TV : బుధవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV : ఇంట్లో కూర్చొని వినోదాన్ని అందిస్తున్న వాటిలో టీవీ ఛానెల్స్ ఉన్నాయి. ఒకప్పుడు కేవలం పాత సినిమాలు మాత్రమే  టీవీ చానల్స్ లలో వచ్చేవి. ఈ మధ్య మాత్రం పాత సినిమాలతో పాటుగా కొత్త సినిమాలు కూడా టీవీలల్లో సందడి చేస్తున్నాయి.. మూవీ లవర్స్ ని ఆకట్టుకునేందుకు టీవీ చానల్స్ ఎప్పుడు కొత్త కొత్త సినిమాలను అందిస్తున్నాయి. దాంతో జనాలు టీవీ సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీకెండ్ మాత్రమే కాకుండా వీక్ లోని ప్రతి రోజు కూడా కొత్త సినిమాలు టీవీ చానల్స్ లలోకి వచ్చేస్తున్నాయి. మరి ఈ బుధవారం ఈటీవీ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం…

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 5 గంటలకు – బామ్మ మాట బంగారు బాట

ఉదయం 9 గంటలకు – ఆగడు

Advertisement

మధ్యాహ్నం 3.30 గంటలకు – శ్రీ ఆంజనేయం

జెమిని మూవీస్.. 

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – ఆస్తి మూరెడు ఆశ బారెడు

ఉదయం 10 గంటలకు – అభిమన్యుడు

మధ్యాహ్నం 1 గంటకు – వాంటెడు

సాయంత్రం 4 గంటలకు – అంగరక్షకుడు

రాత్రి 7 గంటలకు – నాయక్‌

రాత్రి 10 గంటలకు – ఢీ.. ఢీ కొట్టు చూడు

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – ఈగ

ఉదయం 9 గంటలకు – సామజవరగమన

మధ్యాహ్నం 12 గంటలకు – ఛత్రపతి

సాయంత్రం 3 గంటలకు – టెడ్డీ

రాత్రి 6 గంటలకు – నువ్వే నువ్వే

రాత్రి 9.30 గంటలకు – డీజే టిల్లు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ఎర్రోడు

ఉదయం 10 గంటలకు – గులేబకావళి కథ

మధ్యాహ్నం 1 గంటకు – ఖైదీ నం 786

సాయంత్రం 4 గంటలకు – స్వాతి

రాత్రి 7 గంటలకు – వేటగాడు

రాత్రి 10 గంటలకు – అల్లరి ప్రేమికుడు

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – ఖైదీ

రాత్రి 9 గంటలకు – చిన్నకోడలు

జీసినిమాలు..

తెల్లవారుజాము 3 గంటలకు – గేమ్ ఛేంజర్‌

ఉదయం 7 గంటలకు – ఘర్జన

ఉదయం 9 గంటలకు – డబుల్ ఐస్మార్ట్‌

మధ్యాహ్నం 12 గంటలకు – హనుమాన్‌

మధ్యాహ్నం 3 గంటలకు – J.S.K జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ

సాయంత్రం 6గంటలకు – శివలింగ

స్టార్ మా..

తెల్లవారుజాము 5 గంటలకు – శక్తి

ఉదయం 9 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్‌

మధ్యాహ్నం 4.30 గంటలకు – ధమాకా

ఈ బుధవారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×