E-Paper
Advertisement

Horror Thriller OTT : తీరని కోరికలను తీర్చుకోవడానికి తిరిగి జన్మించే ఆత్మ… చిన్న పిల్లాడిగా పునర్జన్మ… సీను సీనుకో ట్విస్ట్

Horror Thriller OTT : తీరని కోరికలను తీర్చుకోవడానికి తిరిగి జన్మించే ఆత్మ… చిన్న పిల్లాడిగా పునర్జన్మ… సీను సీనుకో ట్విస్ట్
Advertisement

Horror Thriller OTT : పునర్జన్మ ఉంటుందని చాలామంది నమ్ముతారు. కానీ మరికొందరి అవన్నీ ఒట్టి మాటలేనని కొట్టి పారేస్తారు. అయితే ఈ రెండు వర్గాల వారిని ఆసక్తికరంగా స్క్రీన్లకు అతుక్కుపోయేలా చేసే మూవీనే ఈ రోజు మన మూవీ సజెషన్. ఇందులో ఫాంటసీ ఎలిమెంట్స్, ఎమోషనల్ డ్రామా, సస్పెన్స్ ఫుల్‌ స్టోరీ, మళ్లీ జన్మించడం వంటి ఆసక్తికర అంశాలు మెండుగా ఉంటాయి. ఆ మూవీ ఏంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

స్టేజ్ ఓటీటీలో స్ట్రీమింగ్

2025లో వచ్చిన హర్యాన్వీ ఫాంటసీ డ్రామా వెబ్ సిరీస్ ‘మహా పునర్జన్మం – జన్మోన్ కీ మహాగాథా’ (Mahapunarjanam – Janmon ki Mahagatha). రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా రూపొందిన ఈ సిరీస్ స్టేజ్ (STAGE) అనే ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ అయింది OTTplay ప్రీమియం ద్వారా కూడా అందుబాటులో ఉంది. 2025 అక్టోబర్ 31 నుండి ఈ సిరీస్ సంబంధించిన వీక్లీ ఎపిసోడ్స్ రిలీజ్ అవుతున్నాయి. ప్రతి శుక్రవారం ఒక ఎపిసోడ్ విడుదల అవుతుంది. మిస్టరీ, పాస్ట్ లైఫ్ సీక్రెట్స్ చుట్టూ తిరిగే ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది. మెయిన్ లీడ్ గా అవి చౌహాన్ నటించాడు. అజయ్‌వీర్ పాత్రలో పునర్జన్మ ఎత్తే యువకుడు ఇతనే.

Advertisement

‘మహా పునర్జన్మం’ ఒక యూనిక్ హర్యాన్వీ ఫాంటసీ సిరీస్. పునర్జన్మ థీమ్‌ తో సాగే ఎమోషనల్ డ్రామా బాగుంది. రీజనల్ ఫ్లేవర్, రియల్ ఇన్సిడెంట్ బేస్ వల్ల ఆసక్తికరంగా ఉంటుంది. ఫాంటసీ, మిస్టరీ ఇష్టపడేవాళ్లకి బాగుంటుంది. కాకపోతే వీక్లీ ఎపిసోడ్స్ వల్ల వెయిట్ చేసి చూడాలి.

Read Also :  అర్దరాత్రి గజ్జెల సప్పుడు… వ్యామోహంలో ముంచి చంపే పిశాచి… గుండె గట్టిగా ఉన్నవాళ్లే చూడాల్సిన మూవీ

స్టోరీలోకి వెళ్తే…

Advertisement

కథ అజయ్‌ వీర్ (అవి చౌహాన్) చుట్టూ తిరుగుతుంది. చనిపోయిన ఒక యువకుడు బాలుడిగా మళ్లీ జన్మిస్తాడు. సెకండ్ లైఫ్ లో పాస్ట్ లైఫ్ మిస్టరీని సాల్వ్ చేయడానికి, పూర్తి కాకుండానే ఎండ్ అయిన లవ్ స్టోరీకి ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రయత్నిస్తాడు. సిరీస్ లో మొదటి ఎపిసోడ్ మిస్టీరియస్ స్టార్ట్ ఇస్తుంది. అజయ్‌ వీర్ తన ప్రెజెంట్ లైఫ్‌లో సడన్ మెమరీ ఫ్లాష్‌బ్యాక్స్, మ్యూజిక్, డెస్టినీ సిగ్నల్స్ తో ఇబ్బంది పడతాడు. క్రమంగా పాస్ట్ లైఫ్ సీక్రెట్స్ బయట పడతాయి. ఈ సిరీస్ లో లవ్, సెకండ్ ఛాన్సెస్, రీబర్త్ థీమ్స్‌ కూడా ఉంటాయి. అజయ్‌ వీర్ తన గత జన్మ సీక్రెట్స్, మర్డర్ మిస్టరీలు బయట పెట్టడానికి జర్నీ మొదలు పెడతాడు. ఈ నేపథ్యంలో అతనికి ఎదురైన అడ్డంకులు ఏంటి? ఎందుకు హీరో పునర్జన్మ ఎత్తాడు ? అతని గత జన్మ స్టోరీ ఏంటి? చివరికి ఏమైంది ? అన్నది తెలియాలంటే వెంటనే ఈ సిరీస్ పై ఒక లుక్కేయండి.

Tags

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×