E-Paper
Advertisement

Today Movies in TV : ఆదివారం టీవీ సినిమాలు.. ఆ 4 మిస్ చెయ్యకండి..

Today Movies in TV : ఆదివారం టీవీ సినిమాలు.. ఆ 4 మిస్ చెయ్యకండి..
Advertisement

Today Movies in TV : ఆదివారం వచ్చేసింది.. ఈ రోజున బోలెడు సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. ప్రతిరోజు సినిమాలను చూసేందుకు జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అయితే ఈమధ్య థియేటర్లో వచ్చే సినిమాలు కన్నా ఎక్కువగా టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు జనాలు ఆసక్తి కనపరుస్తున్నారు.. కొత్త సినిమాలు టీవీ చానల్స్ లలోకి రావడంతో ఈ సినిమాలకు డిమాండ్ కూడా పెరిగిపోతుంది. ప్రతిరోజు కూడా ఏదో ఒక చానల్లో సినిమాలు స్టార్ హీరోలవి ప్రసాద్ అవుతూనే ఉన్నాయి.. అదేవిధంగా ఇవాళ కూడా చాలా సినిమాలు టీవీ చానల్స్ లలోకి వచ్చేసాయి. మరి ఈ ఆదివారం మిస్ అవ్వకుండా చూడాల్సిన ఆ సినిమాలేవో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

Advertisement

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

ఉదయం 6 గంటలకు – మజిలీ

Advertisement

ఉదయం 9 గంటలకు – మాస్టర్

మధ్యాహ్నం 12 గంటలకు – గోవిందుడు అందరావాడేలే

మధ్యాహ్నం 3 గంటలకు – పౌర్ణమి

సాయంత్రం 6 గంటలకు – సరిలేరు నీకెవ్వరు

రాత్రి 10.30 గంటలకు – భక్త కన్నప్ప

జెమిని మూవీస్.. 

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – లవ్‌టుడే

ఉదయం 10 గంటలకు – గుండెజారి గల్లంతయిందే

మధ్యాహ్నం 1 గంటకు – శివం

సాయంత్రం 4 గంటలకు – ఉల్లాసంగా ఉత్సాహంగా

రాత్రి 7 గంటలకు – ప్రేమతో రా

రాత్రి 10 గంటలకు – మజ్ను

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – ముగ్గురు మొనగాళ్లు

ఉదయం 9 గంటలకు – మహా భక్త సిరియాల

మధ్యాహ్నం 12 గంటలకు – బాహుబలి

సాయంత్రం 3.30 గంటలకు – బ్రహ్మాస్త్ర

రాత్రి 6 గంటలకు – భీమ

రాత్రి 9.30 గంటలకు – అఖండ

మిడ్‌నైట్ 12.30 గంటలకు – మహా భక్త సిరియాల

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – హీరో

ఉదయం 8 గంటలకు – లవ్‌లీ

ఉదయం 11 గంటలకు – అర్జున్‌

మధ్యాహ్నం 2 గంటలకు – ఇద్దరు మిత్రులు

సాయంత్రం 5 గంటలకు – సిల్లీ ఫెలోస్‌

రాత్రి 8 గంటలకు – ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టీ20 లైవ్

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – వినాయక విజయం

ఉదయం 10 గంటలకు – ఉషా పరిణయం

మధ్యాహ్నం 1 గంటకు – శివ లీలలు

సాయంత్రం 4 గంటలకు – ఏకలవ్య

రాత్రి 7 గంటలకు – శ్రీ మంజునాథ

రాత్రి 10 గంటలకు – ఉమా చండీ గౌరీ శంకరుల కథ

ఈటీవీ ప్లస్.. 

ఉదయం 9 గంటలకు – పిల్లనచ్చింది

మధ్యాహ్నం 12 గంటలకు – రాజేంద్రుడు గజేంద్రుడు

సాయంత్రం 6.30 గంటలకు – బ్రహ్మ

రాత్రి 10.30 గంటలకు – లారీ డ్రైవర్‌

జీతెలుగు.. 

ఉదయం 9 గంటలకు – స్టాలిన్‌

మధ్యాహ్నం 12 గంటలకు – మల్లీశ్వరీ

మధ్యాహ్నం 3 గంటలకు – ఓదెల 2

సాయంత్రం 6 గంటలకు – తండేల్‌

రాత్రి 10.30 గంటలకు – ఏ మాయ చేశావే

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – నాన్న

ఉదయం 9 గంటలకు – శివం భజే

మధ్యాహ్నం 12 గంటలకు – హనుమాన్‌

మధ్యాహ్నం 3 గంటలకు – ఏజెంట్ భైరవ

సాయంత్రం 6 గంటలకు – రాబిన్ హుడ్‌

రాత్రి 9 గంటలకు – ఫోరెన్సిక్‌

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – నమో వెంకటేశ

ఉదయం 8 గంటలకు – పోకిరి

మధ్యాహ్నం 3.30 గంటలకు – కుబేర

సాయంత్రం 6 గంటలకు – ప్రేమంటే

రాత్రి 10.30 గంటలకు -S/O సత్యమూర్తి

ఈ ఆదివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Big Stories

Advertisement
×