E-Paper
Advertisement

Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. ఆ 3 డోంట్ మిస్..

Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. ఆ 3 డోంట్ మిస్..
Advertisement

Today Movies in TV : ఈమధ్య థియేటర్లో వచ్చే సినిమాలను చూసేందుకు జనాలు ఎక్కువగా థియేటర్లకు వెళ్లడం లేదు. కేవలం స్టార్ హీరోల అభిమానులు మాత్రమే థియేటర్లకు వెళుతూ తమ హీరోని స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఈ మధ్య ఎక్కువగా టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు సాధారణ జనాలనుంచి సెలబ్రిటీల వరకు అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా టీవీ చానల్స్ కూడా సరికొత్త సినిమాలను ప్రసారం చేస్తూ వస్తున్నాయి. తెలుగు చానల్స్ అన్నీ కూడా ఒకదానికి మించి మరొకటి సినిమాలను అందించడంతో డిమాండ్ పెరుగుతూ వస్తుంది. ప్రతిరోజు లాగే ఈరోజు కూడా బోలెడు సినిమాలు టీవీలలోకి రాబోతున్నాయి. మరి ఏ సినిమా ఎక్కడ రాబోతుందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – నువ్వు వస్తావని

మధ్యాహ్నం 3 గంటలకు – గోలీమార్‌

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – స్వాతిముత్యం

ఉదయం 10 గంటలకు – బావ బావమరిది

మధ్యాహ్నం 1 గంటకు – జర్నీ

సాయంత్రం 4 గంటలకు – బహుమతి

రాత్రి 7 గంటలకు – నా స్టైలే వేరు

రాత్రి 10 గంటలకు – బాణుమతిగారి మొగుడు

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – అసుర

ఉదయం 9 గంటలకు – తెనాలి రామకృష్ణ

మధ్యాహ్నం 12 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్‌

సాయంత్రం 3.30 గంటలకు – రఘువరన్ బీటెక్‌

రాత్రి 6 గంటలకు – టిల్లు 2

రాత్రి 8.30 గంటలకు – కృష్ణ

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – మనీ

ఉదయం 8 గంటలకు – కత్తి

ఉదయం 11 గంటలకు – గద్దలకొండ గణేశ్‌

మధ్యాహ్నం 2 గంటలకు – డాన్స్ మాస్టర్‌

సాయంత్రం 5 గంటలకు – వీడొక్కడే

రాత్రి 8 గంటలకు – కల్పన

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – రాజేంద్రుడు గజేంద్రుడు

ఉదయం 10 గంటలకు – ఆత్మగౌరవం

మధ్యాహ్నం 1 గంటకు – అల్లరి రాముడు

సాయంత్రం 4 గంటలకు – మాయలోడు

రాత్రి 7 గంటలకు – చెంచులక్ష్మి

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – బడ్జెట్ పద్మనాభం

రాత్రి 10.30 గంటలకు – చెలి

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – దమ్ము

సాయంత్రం 4.30 గంటలకు – ఆట

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – పెంగ్వీన్‌

ఉదయం 9 గంటలకు – ఉన్నది ఒక్కటే జిందగీ

మధ్యాహ్నం 12 గంటలకు – బొమ్మరిల్లు

మధ్యాహ్నం 3 గంటలకు – పూజ

సాయంత్రం 6 గంటలకు – కేజీఎఫ్‌2

రాత్రి 9 గంటలకు – దాస్ కీ ధమ్కీ

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – సింహా

ఉదయం 8 గంటలకు – హలో గురు ప్రేమకోసమే

రాత్రి 11 గంటలకు – హలో గురు ప్రేమకోసమే

ఈ గురువారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×