E-Paper
Advertisement

Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్…

Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్…
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు కూడా సినిమాలను చూసినందుకు జనాలు ఇంట్రెస్ట్ కనిపిస్తున్నారు. ఈమధ్య టీవీ చానల్స్ లలో కొత్త సినిమాలు కూడా ఎక్కువగా రావడంతో మీటింగ్ చూసి ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒక చానెల్ స్టార్ హీరోలో సినిమాలను ప్రసారం చేస్తుంటాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ మాత్రం చాలా సినిమాలు జనాలను అలరించేందుకు రెడీ అవుతున్నాయి. గురువారం ప్రేక్షకులను అలరించడానికి బోలెడు సినిమాలు వస్తున్నాయి. మరి ఆ సినిమాలు ఏవో ఒకసారి వివరంగా చూసేద్దాం.

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – వెంకీ మామ

మధ్యాహ్నం 3.30 గంటలకు – నిన్నే ప్రేమిస్తా

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – పరశురాం

ఉదయం 10 గంటలకు – లీలా మహల్ సెంటర్‌

మధ్యాహ్నం 1 గంటకు – జానకి వెడ్స్ శ్రీరాం

సాయంత్రం 4 గంటలకు – ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి

రాత్రి 7 గంటలకు – ఘరానా బుల్లోడు

రాత్రి 10 గంటలకు – ద్రోణ

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – జాక్‌పాట్‌

ఉదయం 9 గంటలకు – మాస్

మధ్యాహ్నం 12 గంటలకు – మిస్టర్ బచ్చన్‌

సాయంత్రం 3.30 గంటలకు – విశ్వాసం

రాత్రి 6 గంటలకు – బాహుబలి 2

రాత్రి 9 గంటలకు – ఎలెవన్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – పార్టీ

ఉదయం 8 గంటలకు – యముడికి మొగుడు

ఉదయం 11 గంటలకు – వివేకం

మధ్యాహ్నం 2 గంటలకు – డేంజర్‌

సాయంత్రం 5 గంటలకు – ఏ మంత్రం వేశావే

రాత్రి 7.30 గంటలకు – కబాలి

రాత్రి 9.30 గంటలకు – మాస్‌

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – క్లాస్‌మేట్స్‌

ఉదయం 10 గంటలకు – పెళ్లి సంబంధం

మధ్యాహ్నం 1 గంటకు – ముద్దుల మొగుడు

సాయంత్రం 4 గంటలకు – లక్ష్యం

రాత్రి 7 గంటలకు – ఇద్దరు అమ్మాయిలు

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – దేవ

రాత్రి 9 గంటలకు – బడ్జెట్ పద్మనాభం

జీతెలుగూ..

ఉదయం 9 గంటలకు – శివాజీ

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – ఒంటరి

ఉదయం 9 గంటలకు – హైపర్‌

మధ్యాహ్నం 12 గంటలకు – కార్తికేయ2

మధ్యాహ్నం 3 గంటలకు – ఏవండీ పెళ్లి చేసుకోండి

సాయంత్రం 6 గంటలకు – ఘర్షణ

రాత్రి 9 గంటలకు – నకిలీ

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – యోగి

ఉదయం 9 గంటలకు – సర్కారు వారి పాట

రాత్రి 11 గంటలకు – ప్రకటించ లేదు

ఈ గురువారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Telugu Serials : సీరియల్స్ కు పేమెంట్ ఎలా ఇస్తారు..? అర్రె ఇన్నాళ్లు ఇది మిస్ అయ్యామా..?

Tuesday Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

డైరెక్టర్ అనిల్ రావిపూడి కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్.. ఏం జరిగింది?

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Big Stories

Advertisement
×