E-Paper
Advertisement

India vs Zimbabwe: నేడే జింబాబ్వేతో ఫైట్‌..ఎన్ని ప‌రుగుల‌తో గెలిస్తే టీమిండియాకు సెమీస్ ఛాన్స్ !

India vs Zimbabwe: నేడే జింబాబ్వేతో ఫైట్‌..ఎన్ని ప‌రుగుల‌తో గెలిస్తే టీమిండియాకు సెమీస్ ఛాన్స్ !

India vs Zimbabwe:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. జింబాబ్వే వర్సెస్ టీమిoడియా మధ్య ఇవాళ సూపర్ 8 మ్యాచ్ జరగనుంది. ఈ మేలుకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు అయింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. జియో హాట్ స్టార్ అలాగే స్టార్ స్పోర్ట్స్ వేదికగా టీమిండియా వర్సెస్ జింబాబ్వే మధ్య జరిగే మ్యాచ్ ప్రసారాలు వస్తాయి.

Also Read: England vs Pakistan: సెంచ‌రీతో ఇర‌గదీసిన బ్రూక్‌, సెమీ ఫైన‌ల్ కు ఇంగ్లాండ్‌..టోర్న‌మెంట్ నుంచి పాకిస్తాన్ ఔట్ !

జింబాబ్వే పై 77 పరుగులు తేడాతో విజయం సాధిస్తేనే సెమీఫైనల్

సూపర్ 8 లో భాగంగా ఇవాళ ఇండియా వర్సెస్ జింబాబ్వే మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ టీమిండియా నెట్ రన్ రేట్ భారీగా పెరగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జింబాబ్వే పైన 77 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించాలి. అప్పుడే మైనస్ లో ఉన్న రన్ రేట్.. ప్లస్ లోకి వస్తుంది. ఒకవేళ 77 పరుగుల తేడాతో ఇండియా గెలిస్తే, +0.01 రన్ రేట్ సాధిస్తుంది టీమిండియా. అంతేకాదు 7.1 ఓవర్లలో 101 పరుగులు… 10 ఓవర్ల సమయానికి 141 పరుగులు చేస్తూ ముందుకు వెళ్లాలి. అలా నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే ముందు భారీ లక్ష్యం పెట్టాలి. ఇదే ప్లాన్ తో ముందుకు టీమిండియా సక్సెస్ అవుతుంది.

ఇది ఇలా ఉండగా.. ఇవాల్టి మ్యాచ్లో భారీ మార్పులు జరగనున్నాయి. రింకు సింగ్ స్థానంలో సంజు శాంసన్ తుది జట్టులోకి వస్తాడు. అలాగే వాషింగ్టన్ సుందర స్థానంలో అక్షర్ పటేల్ కూడా ఇవాల్టి మ్యాచ్ లో ఆడతాడు. తిలక్ వర్మాను తొలగించే ఛాన్స్ లేదు. అతడు ఇవాల్టి మ్యాచ్ ఆడబోతున్నాడు. అదే సమయంలో ఇవాళ జరిగే మ్యాచ్ లో అభిషేక్ శర్మ మళ్ళీ ఆడబోతున్నాడు. అతనికి మరో అవకాశం ఇచ్చేందుకు టీమిండియా యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఒకసారి క్లిక్ అయితే అభిషేక్ శర్మను ఆపడం ఎవరి తరం కాదు. ఇప్పుడు జింబాబ్వే పైన కూడా భారీ స్కోరు చేయాల్సిన పరిస్థితి ఉంది. అందుకే అభిషేక్ శర్మాను మళ్లీ ఆడిపిస్తున్నారు.

 

టీమిండియా, జింబాబ్వే అంచ‌నా జ‌ట్లు

India Probable XI: అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (wk), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (c), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చ‌క్ర‌వ‌ర్తి, జస్ప్రీత్ బుమ్రా

Zimbabwe Probable XI: బ్రియాన్ బెన్నెట్, తాడివానాషే మారుమణి (wk), డియోన్ మైయర్స్, ర్యాన్ బర్ల్, సికందర్ రజా (కెప్టెన్‌), టోనీ మునియోంగా, తషింగా ముసెకివా, బ్రాడ్ ఎవాన్స్, గ్రేమ్ క్రీమర్, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీ

Also Read:  Indian Team Semi final Qualification: టీమిండియా సెమీ ఫైన‌ల్ కు చేరాలంటే ఒక్క‌టే మార్గం..వ‌ర్షం ప‌డాల‌ని కొబ్బ‌రికాయ‌లు కొట్టాల్సిందే

 

 

Related News

Shreyas Iyer: వివాదంలో శ్రేయస్ అయ్య‌ర్‌…అంపైర్ పై దాడికి య‌త్నం !

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

Big Stories

×