E-Paper
Advertisement

Today Movies in TV : శనివారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వొద్దు..

Today Movies in TV : శనివారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వొద్దు..
Advertisement

Today Movies in TV : మూవీ లవర్స్ ప్రతిరోజు సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు.. ఈమధ్య ప్రతి రోజు కూడా కొత్త సినిమాలను చూసేందుకు వీలుగా టీవీ చానల్స్ ఎప్పటికప్పుడు సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ వస్తున్నారు. ప్రతిరోజు టీవీలల్లో కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి.. ప్రతిరోజు వచ్చే సినిమాలతో పోలిస్తే వీకెండ్ వచ్చే సినిమాలు జనాలని బాగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి. మరి ఈ శనివారం రాబోతున్న సినిమాలు గురించి ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – పల్లకిలో పెళ్లికూతురు

మధ్యాహ్నం 3.30 గంటలకు – రబస

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – అల్లుడు గారు వచ్చారు

ఉదయం 10 గంటలకు – బిందాస్‌

మధ్యాహ్నం 1 గంటకు – రాముడొచ్చాడు

సాయంత్రం 4 గంటలకు – అనసూయమ్మ గారి అల్లుడు

రాత్రి 7 గంటలకు – ఊసరవెళ్లి

రాత్రి 10 గంటలకు – చూసొద్దాం రండి

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – సింహా

ఉదయం 9 గంటలకు – గల్లీరౌడీ

మధ్యాహ్నం 12 గంటలకు – బాహుబలి 2

సాయంత్రం 3.30 గంటలకు – ధమాకా

రాత్రి 6 గంటలకు – కుబేరా

రాత్రి 10 గంటలకు – బలగం

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – ఏ మంత్రం వేశావే

ఉదయం 8 గంటలకు – మిస్టర్ పెళ్లికొడుకు

ఉదయం 11 గంటలకు – అన్నాబెల్ సేతుపతి

మధ్యాహ్నం 2 గంటలకు – కృష్ణబాబు

సాయంత్రం 5 గంటలకు – హనుమంతు

రాత్రి 7.30 గంటలకు – డాన్‌

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – తొలివలపు

ఉదయం 10 గంటలకు – జ్యోతి

మధ్యాహ్నం 1 గంటకు – నువ్వే కావాలి

సాయంత్రం 4 గంటలకు – జగడం

రాత్రి 7 గంటలకు – సమరసింహా రెడ్డి

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – మీ శ్రేయోభిలాషి

రాత్రి 9 గంటలకు – రౌడీగారి పెళ్లాం

జీతెలుగూ..

ఉదయం 9 గంటలకు – మదరాసి

సాయంత్రం 4.30 గంటలకు -కార్తీకేయ2

సాయంత్రం 6 గంటలకు – మన శంకర వర ప్రసాద్ గారు

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – అఖిల్‌

ఉదయం 9 గంటలకు – వైఫాప్ రణసింగం

మధ్యాహ్నం 12 గంటలకు – తంత్ర

మధ్యాహ్నం 3 గంటలకు – 777 ఛార్లీ

సాయంత్రం 6 గంటలకు – మార్గాన్‌

రాత్రి 9 గంటలకు – క్రైమ్ 23

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – అదుర్స్‌

ఉదయం 9 గంటలకు – నువ్వే నువ్వే

రాత్రి 11 గంటలకు – నువ్వే నువ్వే

ఈ శనివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Big Stories

Advertisement
×