E-Paper
Advertisement

Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..

Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV :  టీవీ ఛానల్స్ లోకి ప్రతిరోజు కొత్త సినిమాలు వస్తున్నాయి. గతంలో కూడా ఇస్తే ఈ మధ్య కొత్త కొత్త సినిమాలు ఎక్కువగా ఆడియన్స్ ను అలరిస్తున్నాయి. థియేటర్లలోకి వచ్చే ప్రతి మూవీ కూడా జనాలను విపరీతంగా కట్టిపడేస్తున్నాయి.. టీవీలలో కొత్త సినిమాలు రావడంతో జనాలు కూడా టీవీలో వచ్చేసినందుకు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు.. మూవీ లవర్స్ కోసం ఇవాళ ఇంట్రెస్టింగ్ సినిమాలు ప్రసారం కోసం సిద్ధంగా ఉన్నాయి. ఈ గురువారం కొత్త సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉంది. మరి ఆలస్యం లేకుండా సినిమాలేవో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – వీర

మధ్యాహ్నం 3.30 గంటలకు – సీమ సింహం

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – ఖైదీ బాబాయ్‌

ఉదయం 10 గంటలకు –

మధ్యాహ్నం 1 గంటకు – వీరబధ్ర

సాయంత్రం 4 గంటలకు – నాయకి

రాత్రి 7 గంటలకు – సరదా బుల్లోడు

రాత్రి 10 గంటలకు – ప్రేమదేశం

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – ఖాకీ సత్తా

ఉదయం 9 గంటలకు – బన్నీ

మధ్యాహ్నం 12 గంటలకు – ఛత్రపతి

సాయంత్రం 3.30 గంటలకు -బాపు

రాత్రి 6 గంటలకు – అత్తారింటికి దారేది

రాత్రి 9.30 గంటలకు – ఖిలాడీ

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – మనీ

ఉదయం 8 గంటలకు – కీడాకోలా

ఉదయం 11 గంటలకు – యమదొంగ

మధ్యాహ్నం 2 గంటలకు – కవచం

సాయంత్రం 5 గంటలకు – కృష్ణార్జున యుద్దం

రాత్రి 8 గంటలకు – బధ్రీనాథ్‌

రాత్రి 11 గంటలకు – మారి 2

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – అన్నపూర్ణ ఫొటో స్టూడియో

ఉదయం 10 గంటలకు – మాం-గళ్య బలం

మధ్యాహ్నం 1 గంటకు ఖైదీ నం 786

సాయంత్రం 4 గంటలకు – నా మనసిస్తారా

రాత్రి 7 గంటలకు – జరిగిన కథ

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య

రాత్రి 10.30 గంటలకు – అల్లరి ప్రేమికుడు

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – ప్రేమించుకుందాం రా

సాయంత్రం 4.30 గంటలకు – క్రేజీఫెలో

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – ఊపిరి

ఉదయం 9 గంటలకు – శ్రీకృష్ణ 2006

మధ్యాహ్నం 12 గంటలకు – తంత్ర

మధ్యాహ్నం 3 గంటలకు – పంచాక్షరి

సాయంత్రం 6గంటలకు – కాంచన 3

రాత్రి 9 గంటలకు – రావణాసుర

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – యోగి

ఉదయం 9 గంటలకు – కాంతార

సాయంత్రం 4.30 గంటలకు – రాజుగారి గది 3

రాత్రి 10.30 గంటలకు – కాంతార

ఈ గురువారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Gundeninda GudiGantalu Today episode: కన్నీళ్లు పెట్టుకున్న మీనా.. బాలుకు నిజం తెలుస్తుందా..? ఇది కదా అసలు ట్విస్ట్..

Podarillu Today Episode : గ్రాండ్ గా బర్త్ డే వేడుక.. చక్రీ ప్లాన్ సక్సెస్.. చక్రీకి దిమ్మతిరిగే షాకిచ్చిన మహా..

Nindu Noorella Saavasam Serial Today Episode July 21st ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌కు నిజం చెప్పిన ఎస్సై  

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. నర్మదకు భద్రపై అనుమానం.. వేదవతి ఫుల్ హ్యాపీ..

Intinti Ramayanam Today Episode: పాపం మీనాక్షికి కన్నీళ్లు.. పల్లవి, కమల్ రొమాన్స్.. యోగా టీచర్ ఎంట్రీ అదుర్స్..

Brahmamudi Serial Today Episode July 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వచ్చిన రాజు   

Actress Sirisha : నటి శిరీష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Big Stories

Advertisement
×