E-Paper
Advertisement

Today Movies in TV : శనివారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వాటిని మిస్ అవ్వకండి..

Today Movies in TV : శనివారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వాటిని మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV : ప్రతి రోజు టీవీలల్లోకి సినిమాలు పలకరిస్తూనే ఉన్నాయి.. సంక్రాంతి సందర్భంగా టీవీలలోకి కొత్త సినిమాలు రాబోతున్నాయి.. ఈ మధ్య టీవీ ఛానల్స్ లోకి బోలెడు సినిమాలు వస్తున్నాయి. అందులో కొన్ని సినిమాలు జనాలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రతిరోజు కూడా టీవీ ఛానల్స్ లోకి కొత్త సినిమాలు రావడంతో మూవీ లవర్స్ ఎక్కువగా ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఇక ఈ శనివారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నాయి.. ఆ సినిమాలేవో ఒకసారి చూసేద్దాం…

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 6 గంటలకు – ఊసరవెళ్లి

ఉదయం 9 గంటలకు – డాడీ

Advertisement

మధ్యాహ్నం 12 గంటలకు – వారసుడు

మధ్యాహ్నం 3.30 గంటలకు – భద్ర

సాయంత్రం 6 గంటలకు – నువ్వొస్తానంటే నేనొద్దంటాన

రాత్రి 9.30 గంటలకు – దానవీరశూర కర్ణ

జెమిని మూవీస్.. 

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – రొమాన్స్‌

ఉదయం 10 గంటలకు – మాస్టర్‌

మధ్యాహ్నం 1 గంటకు – దిల్

సాయంత్రం 4 గంటలకు – ఓయ్‌

రాత్రి 7 గంటలకు – ముఠామేస్త్రీ

రాత్రి 10 గంటలకు – సెల్యూట్‌

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – కొడుకు దిద్దిన కాపురం

ఉదయం 10 గంటలకు – బాల భారతం

మధ్యాహ్నం 1 గంటకు – ముద్దుల కృష్ణయ్య

సాయంత్రం 4 గంటలకు – శ్రీవారికి ప్రేమలేఖ

రాత్రి 7 గంటలకు – కొదమసింహం

ఈటీవీ ప్లస్.. 

ఉదయం 9 గంటలకు – అమీతుమీ

మధ్యాహ్నం 12 గంటలకు – అబ్బాయిగారు

సాయంత్రం 6.30 గంటలకు – రుద్రమదేవి

రాత్రి 10.30 గంటలకు – ఆనందం

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – స్టాలిన్‌

మధ్యాహ్నం 12 గంటలకు – క్షేమంగా వెళ్లి లాభంగా రండి

సాయంత్రం 3.30 గంటలకు – మిత్రమండలి

సాయంత్రం 6.30 గంటలకు – సంక్రాంతికి వస్తున్నాం

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – రంగం2

ఉదయం 9 గంటలకు – ఆడవారి మాటలకు అర్థాలే వేరులే

మధ్యాహ్నం 12 గంటలకు – కల్కి

మధ్యాహ్నం 3 గంటలకు – ఒక చిన్న ఫ్యామిలీ స్టోరి

సాయంత్రం 6గంటలకు – ఏక్ నిరంజన్‌

రాత్రి 9 గంటలకు – ది స్మైల్‌మాన్

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – జనతా గ్యారేజ్‌

ఉదయం 8 గంటలకు – డాకూ మహారాజ్‌

మధ్యాహ్నం 1 గంటలకు – మ్యాడ్‌2

మధ్యాహ్నం 3.30 గంటలకు – శుభం

సాయంత్రం 6 గంటలకు – కొత్త లోక

ఈ శనివారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

 

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×