E-Paper
Advertisement

Today Movies in TV : బుధవారం టీవీ సినిమాలు.. భోగి స్పెషల్…

Today Movies in TV : బుధవారం టీవీ సినిమాలు.. భోగి స్పెషల్…
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు టీవీ ఛానల్స్ లోకి బోలెడు సినిమాలో వచ్చేస్తుంటాయి.. నాకు కొన్ని సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మధ్య కొత్త సినిమాలన్నీ కూడా థియేటర్లోకి రిలీజ్ అయిన కొన్ని రోజులకే టీవీలో కొత్త సినిమాలు వస్తున్నాయి.. థియేటర్లలో లవ్ చేస్తున్నారు కన్నా టీవీలలో సినిమాలు కోసం మూవీ లవర్స్ ఎంతో ఆసక్తి చూస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా బోలెడు సినిమాలను టీవీలలోకి రాబోతున్నాయి. నేడు భోగి పండుగ. ఇవాళ భోగి సందర్బంగా బోలెడు సినిమాలు ప్రసారం కాబోతున్నాయి.. ఆ సినిమాలు ఏవో ఒకసారి చూసేద్దాం…

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – గౌతమ్ నందా

మధ్యాహ్నం 3.30 గంటలకు – ప్రియమైన నీకు

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – దేవీ అభయం

ఉదయం 10 గంటలకు – వైశాలి

మధ్యాహ్నం 1 గంటకు – అమ్మమ్మగారిల్లు

సాయంత్రం 4 గంటలకు – ఆ ఒక్కటి అడక్కు

రాత్రి 7 గంటలకు – పవిత్రబంధం

రాత్రి 10 గంటలకు – బ్రోచేవారెవరురా

స్టార్ మా మూవీస్. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – మలికాపురం

ఉదయం 9 గంటలకు – నా సామిరంగా

మధ్యాహ్నం 12 గంటలకు – రాజా ది గ్రేట్

సాయంత్రం 3 గంటలకు – కృష్ణార్జున యుద్దం

రాత్రి 6 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్

రాత్రి 9.30 గంటలకు – ఓం భీం భుష్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – ఊహలు గుసగుసలాడే

ఉదయం 8 గంటలకు – ఎంత మంచి వాడవురా

ఉదయం 11 గంటలకు – ఈగ

మధ్యాహ్నం 2 గంటలకు – నిర్మలా కాన్వెంట్‌

సాయంత్రం 5 గంటలకు – అదుర్స్‌

రాత్రి 8 గంటలకు – బన్నీ

రాత్రి 11 గంటలకు – ఎంత మంచి వాడవురా

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – అశ్వద్ధామ

ఉదయం 10 గంటలకు – గోదా కళ్యాణం

మధ్యాహ్నం 1 గంటకు – మంగమ్మ గారి మనుమడు

సాయంత్రం 4 గంటలకు – జాకీ

రాత్రి 7 గంటలకు – దొంగమొగుడు

రాత్రి 10 గంటలకు – యశోద

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 12 గంటలకు – మ్యూజిక్ షాప్ మూర్తి

రాత్రి 10.30 గంటలకు – భార్గవ రాముడు

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – రంగరంగ వైభవంగా

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – మిస్టర్‌

ఉదయం 9 గంటలకు – మజాకా

మధ్యాహ్నం 12 గంటలకు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు

మధ్యాహ్నం 3 గంటలకు – రణసింగం

సాయంత్రం 6గంటలకు – కార్తికేయ2

స్టార్ మా..

రాత్రి 9 గంటలకు – క్రైమ్‌ 23

ఉదయం 5 గంటలకు – 24

ఉదయం 9 గంటలకు – పుష్ప

మధ్యాహ్నం 3 గంటలకు – సూ ఫ్రం సో

ఈ బుధవారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 3rd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు వెనకాలే ఫాలో అవుతున్న రౌడీలు  

బిగ్ బాస్ షోలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ ఈమె!

Big Stories

Advertisement
×