E-Paper
Advertisement

Today Movies in TV : శనివారం టీవీ మూవీస్.. బ్లాక్ బాస్టర్ సినిమాలే ఎక్కువ..

Today Movies in TV : శనివారం టీవీ మూవీస్.. బ్లాక్ బాస్టర్ సినిమాలే ఎక్కువ..
Advertisement

Today Movies in TV :  ప్రతి రోజు టీవీ ఛానల్స్ లోకి కొత్త కొత్త సినిమాలు ప్రసారం అవుతున్నాయి.. ఈ మధ్య ప్రతి వీకెండ్ బోలెడు సినిమాలు పలకరించడానికి రెడీ అవుతున్నాయి.. వీకెండ్ సినిమాలకు డిమాండ్ కాస్త ఎక్కువగానే ఉంటుంది.. సినీప్రియులను ఆకట్టుకునేందుకు టీవీ చానల్స్ పోటీపడి మరి కొత్త సినిమాలలో ముందుకు తీసుకొస్తున్నాయి.. ఇక జనాలు కూడా ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రతిరోజు లాగే ఇవాళ కూడా టీవీ చానల్స్ సూపర్ హిట్ సినిమాలను తీసుకొస్తున్నాయి. మరి ఆలస్యం లేకుండా ఇవాళ మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలు ఏవో చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – కింగ్‌

మధ్యాహ్నం 3.30 గంటలకు – ఇజం

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – జంటిల్‌మెన్

ఉదయం 10 గంటలకు – బంగారం

మధ్యాహ్నం 1 గంటకు – ముద్దుల ప్రియుడు

సాయంత్రం 4 గంటలకు – ఎక్స్‌ప్రెస్ రాజా

రాత్రి 7 గంటలకు – వెంకీ

రాత్రి 10 గంటలకు – పంచదార చిలక

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – మత్తువదలరా

ఉదయం 9 గంటలకు – నా సామిరంగా

మధ్యాహ్నం 12 గంటలకు – టూరిస్ట్ ఫ్యామిలీ

సాయంత్రం 3.30 గంటలకు – జయ జానకీనాయక

రాత్రి 6 గంటలకు – అమరన్‌

రాత్రి 9.30 గంటలకు – VIP

స్టార్ మా గోల్డ్..

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – సూపర్ మొగుడు

ఉదయం 10 గంటలకు – పెళ్లి కాని పిల్లలు

మధ్యాహ్నం 1 గంటకు – శత్రువు

సాయంత్రం 4 గంటలకు – బృందావనం

రాత్రి 7 గంటలకు – సుందరాకాండ

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – వారసుడొచ్చాడు

రాత్రి 10 గంటలకు – ఓ చినదాన

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – స్టూడెంట్ నం1

మధ్యాహ్నం 4.30 గంటలకు – రావణాసుర

రాత్రి 10 గంటలకు తంత్ర

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – ముకుంద

ఉదయం 9 గంటలకు – అరవింద సమేత

మధ్యాహ్నం 12 గంటలకు – మిత్రమండలి

మధ్యాహ్నం 3 గంటలకు – శివాజీ

సాయంత్రం 6గంటలకు – ఊరు పేరు భైరవ కోన

రాత్రి 9 గంటలకు – వాలిమై

స్టార్ మా..

సాయంత్రం 4.30 గంటలకు – బాక్‌

రాత్రి 10.30 గంటలకు – రంగస్థలం

ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి.. ఇక ఓటీటీలోకి కూడా కొత్త సూపర్ హిట్ సినిమాలు వస్తున్నాయి.. అస్సలు మిస్ అవ్వకుండా చూసేయ్యండి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×