BigTV English

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఒక్కటి కూడా మిస్ అవ్వకండి..

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఒక్కటి కూడా మిస్ అవ్వకండి..

Today Movies in TV :  టీవీలల్లో వచ్చే సినిమాలను చూడడానికి జనాలు ఆసక్తి కనపరుస్తుంటారు. థియేటర్లకు వెళ్ళలేని కొంతమంది టీవీలలో వచ్చే సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తుంటారు. ఇక మూవీ లవర్స్ అభిరుచులకు తగ్గట్టుగా కొత్త సినిమాలను పాత సినిమాలను ప్రసారం చేస్తుంటాయి టీవీ చానల్స్. ఇటీవల కాలంలో ఎక్కువగా థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు టీవీ చానల్స్ లలో త్వరగా నే ప్రసారమవుతున్నాయి. సినిమాలే కాదు అటు బుల్లితెరపై పలు రకాల షోలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.. అందుకే జనాలు టీవీ లకు అతుక్కుపోతున్నారు. ప్రతిరోజు బోలెడు సినిమాలు టీవీ ఛానల్స్ లో ప్రసారమవుతుంటాయి. ఈ సోమవారం కూడా ఎన్నో సినిమాలను మీ ముందుకు తీసుకొస్తున్నాయి.. మరి ఇక ఆలస్యం ఎందుకు మీకు నచ్చిన ఛానల్లో.. మీరు మెచ్చిన సినిమాను చూసి ఆనందించండి..


జెమిని టీవీ..

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..


ఉదయం 9 గంటలకు పవర్

మధ్యాహ్నం 2. 30 గంటలకు ఎవడైతే నాకేంటి

రాత్రి 10.30 గంటలకు కేశవ

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు డీఎస్పీ

ఉదయం 10 గంటలకు ఓరి దేవుడా

మధ్యాహ్నం 1 గంటకు పెదబాబు

సాయంత్రం 4 గంటలకు చెప్పవే చిరుగాలి

రాత్రి 7 గంటలకు కళావతి

రాత్రి 10 గంటలకు అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు మీకు మాత్రమే చెప్తా

ఉదయం 9 గంటలకు ఉయ్యాల జంపాల

మధ్యాహ్నం 12 గంటలకు చంద్రముఖి

మధ్యాహ్నం 3 గంటలకు గీతాంజలి మళ్లీ వచ్చింది

సాయంత్రం 6 గంటలకు ధమాకా

రాత్రి 9.30 గంటలకు దూకుడు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు మౌన పోరాటం

ఉదయం 10 గంటలకు నర్తనశాలప్పు చేసి పప్పుకూడు

మధ్యాహ్నం 1 గంటకు మాహా నగరంలో మాయగాడు

సాయంత్రం 4 గంటలకు వారసుడొచ్చాడు

రాత్రి 7 గంటలకు యశోద కృష్ణ

రాత్రి 10 గంటలకు ఆత్మబలం

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు ఆడదే ఆధారం

రాత్రి 9 గంటలకు ఆనందమానందమాయే

జీ తెలుగు.. 

ఉదయం 9 గంటలకు నువ్వు లేక నేను లేను

సాయంత్రం 4 గంటలకు బాడీ గార్డ్‌

జీ సినిమాలు..

ఉదయం 9 గంటలకు అజాద్‌

మధ్యాహ్నం 12 గంటలకు ముత్తు

మధ్యాహ్నం 3 గంటలకు సంతోషం

సాయంత్రం 6 గంటలకు నిన్నే ఇష్ట పడ్డాను

రాత్రి 9 గంటలకు కార్తికేయ2

రాత్రి 12 గంటలకు సైనికుడు

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు రక్త తిలకం

ఉదయం 8 గంటలకు అనుభవించు రాజా

ఉదయం 11 గంటలకు అవారా

మధ్యాహ్నం 2 గంటలకు గజేంద్రుడు

సాయంత్రం 5 గంటలకు అర్జున్ రెడ్డి

రాత్రి 8 గంటలకు సూపర్‌

రాత్రి 11 గంటలకు అనుభవించు రాజా

టీవిలల్లో బోలెడు సినిమాలు ప్రసారం  అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు కూడా ఎంజాయ్ చేసెయ్యండి..

Related News

Raksha gowda : ‘గుప్పెడంత మనసు’ వసు లవ్ స్టోరీ..అతనితోనే కన్ఫామ్..?

Jabardast Promo : స్కిట్ కోసం ప్రాణాలను రిస్క్ లో పెట్టిన భాస్కర్.. బాబోయ్ నరకమే..

Nindu Noorella Saavasam Serial Today September 4th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రణవీర్‌ను చంభా గురించి అడిగిన అమర్‌

GudiGantalu Today episode: మీనా, బాలుల పెళ్లి రోజు వేడుక.. సంజయ్ కు షాకిచ్చిన సువర్ణ.. బాలు దెబ్బకు మైండ్ బ్లాక్..

Brahmamudi Serial Today September 4th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేవతి ఇంటికి వెళ్లిన రాజ్– అప్పుకు షాక్‌ ఇచ్చిన డాక్టర్‌

Intinti Ramayanam Today Episode: పల్లవికి అవని స్ట్రాంగ్ వార్నింగ్.. శ్రీకర్ ను వదిలేసిన శ్రీయా.. పార్వతికి అవమానం..

Big Stories

×