Today Movies in TV : థియేటర్లలోకి వచ్చే ప్రతి సినిమా హిట్ టాక్ ను అందుకుంటున్నాయి. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తాయి. అయితే స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్న కూడా.. మరోవైపు టీవీలలో వచ్చే సినిమాలకు డిమాండ్ పెరుగుతుంది. ఈమధ్య ఎక్కువగా సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. టీవీలలో వచ్చే సినిమాలు ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఎక్కువమంది మొగ్గు చూపిస్తున్నారు. ఈ వారం ఎలాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయో ఒకసారి చూసేయ్యండి..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 9 గంటలకు -ఈడోరకం ఆడో రకం
మధ్యాహ్నం 2.30 గంటలకు- దేశముదురు
రాత్రి 10.30 గంటలకు – గురు
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు -ఆరాధన
ఉదయం 10 గంటలకు- మాతృదేవోభవ
మధ్యాహ్నం 1 గంటకు -రామరామ కృష్ణ కృష్ణ
సాయంత్రం 4 గంటలకు- మమతల కోవెల
రాత్రి 7 గంటలకు -డాడీ
రాత్రి 10 గంటలకు -బ్రహ్మచారి
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- నువ్వా నేనా
ఉదయం 9 గంటలకు -విక్రాంత్ రోణా
మధ్యాహ్నం 12 గంటలకు- మహానటి
మధ్యాహ్నం 3 గంటలకు- బిచ్చగాడు2
సాయంత్రం 6 గంటలకు- మిస్టర్ బచ్చన్
రాత్రి 9.30 గంటలకు -ప్రతిరోజూ పండగే
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- చూపులు కలిసిన శుభవేళ
ఉదయం 10 గంటలకు- మర్యాదరామన్న
మధ్యాహ్నం 1 గంటకు -శ్రీవారికి ప్రేమలేఖ
సాయంత్రం 4 గంటలకు -రెండు రెళ్లు ఆరు
రాత్రి 7 గంటలకు -ఊరికి ఉపకారి
రాత్రి 10 గంటలకు- దేవాంతకుడు
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు -ఏనుగు
ఉదయం 9 గంటలకు- పూజ
మధ్యాహ్నం 12 గంటలకు -శ్రీమంతుడు
మధ్యాహ్నం 3 గంటలకు- నెక్స్ట్ నువ్వే
సాయంత్రం 6 గంటలకు- గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైం
రాత్రి 9 గంటలకు- రాక్షసుడు
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు -హృదయ కాలేయం
ఉదయం 8 గంటలకు -బాలకృష్ణుడు
ఉదయం 11 గంటలకు -నమో వెంకటేశ
మధ్యాహ్నం 2 గంటలకు- వసుంధర
సాయంత్రం 5 గంటలకు -వీడొక్కడే
రాత్రి 8 గంటలకు- యూ టర్న్
రాత్రి 11 గంటలకు- బాలకృష్ణుడు
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు -డాడీ డాడీ
రాత్రి 9 గంటలకు- అల్లుడుగారు
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు – సంతోషం
సాయంత్రం 4 గంటలకు – ఐస్మార్ట్ శంకర్
టీవీలల్లో కొత్త, పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..