E-Paper
Advertisement

Today Movies in TV : బుధవారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి   

Today Movies in TV : బుధవారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి   
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు జనాలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఈమధ్య జనాల అభిరుచులకు తగ్గట్లుగా టీవీ చానల్స్ లలో కొత్త సినిమాలు రావడంతో ఎక్కువగా వీటిని చూస్తూ ఆనందిస్తున్నారు. ప్రస్తుతం సమ్మర్ హాలిడేస్ కొనసాగుతున్న నేపథ్యంలో టీవీ చానల్స్ కూడా జనాలని ఇంకాస్త ఎంటర్టైన్ చేసేందుకు బోలెడు సినిమాలను అందిస్తున్నాయి.. ఇంట్లోనే కూర్చుని ఇంటిల్లిపాది చూసే సినిమాలు కావడంతో వీటికి డిమాండ్ కూడా ఎక్కువ అవుతుంది.. ప్రతిరోజు లాగే ఈ బుధవారం కూడా చాలా సినిమాలు టీవీ ఛానల్స్ లో కి రాబోతున్నాయి.. మరి ఆలస్యం ఎందుకు ఏ సినిమా ఏ చానల్లో రాబోతుందో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం…

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – సాంబ

మధ్యాహ్నం 3.30 గంటలకు – పంతం

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – ఉంగరాల రాంబాబు

ఉదయం 10 గంటలకు – అమ్మోరు

మధ్యాహ్నం 1 గంటకు – దేవ

సాయంత్రం 4 గంటలకు – బిల్లా

రాత్రి 7 గంటలకు – రాయుడు

రాత్రి 10 గంటలకు – షాడో

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – కొండపొలం

ఉదయం 9 గంటలకు – రాఘవేంద్ర

మధ్యాహ్నం 12 గంటలకు – సలార్

సాయంత్రం 2.30 గంటలకు – టూరిస్టు ప్యామిలీ

సాయంత్రం 5.30 గంటలకు – మిర్చి

రాత్రి 9 గంటలకు – మ్యాక్స్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 8 గంటలకు – అమ్మోరుతల్లి

ఉదయం 11 గంటలకు – డాన్‌

మధ్యాహ్నం 2 గంటలకు – డాక్టర్ చక్రవర్తి

సాయంత్రం 5 గంటలకు – యోగి

రాత్రి 8 గంటలకు – సీమరాజా

రాత్రి 11 గంటలకు – అరవింద్‌ 2

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ముగ్గురు కొడుకులు

ఉదయం 10 గంటలకు – ఇద్దరు దొంగలు

మధ్యాహ్నం 1 గంటకు – నువ్వే కావాలి

సాయంత్రం 4 గంటలకు – అసెంబ్లీ రౌడీ

రాత్రి 7 గంటలకు – చినరాయుడు

రాత్రి 10 గంటలకు – డెవిల్‌

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – ఆడాళ్లా మజాకా

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – ముద్దుల మావయ్య

రాత్రి 10.30 గంటలకు – ముద్దుల మావయ్య

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – నిన్నే ఇష్టపడ్డాను

ఉదయం 9 గంటలకు – బ్రదరాఫ్ బొమ్మళి

మధ్యాహ్నం 12 గంటలకు – అతడు

మధ్యాహ్నం 3 గంటలకు – అంతఃపురం

సాయంత్రం 6 గంటలకు – ఏక్ నిరంజన్‌

రాత్రి 9 గంటలకు – విక్రమ్ రాథోడ్‌

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – మహానటి

రాత్రి 11.30 గంటలకు – మహానటి

ఈ  బుధవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

Big Stories

Advertisement
×