E-Paper
Advertisement

Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..
Advertisement

Today Movies in TV : ఈమధ్య థియేటర్లోకి సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి.. అయితే కేవలం కొన్ని సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి.. కానీ కొన్ని సినిమాలు అయితే, ఎప్పుడు వచ్చాయో ఎలా వెళ్లాయో కూడా తెలియకుండానే వెళ్ళిపోతుంటాయి. ఈమధ్య థియేటర్లలో వచ్చే సినిమాలు చూసేందుకు జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడంలేదు. కేవలం స్టార్ హీరోల సినిమాలను మాత్రమే చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం టీవీలలో స్టార్ హీరోల సినిమాలు కూడా వెంటనే రావడంతో చాలామంది వీటిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.. ప్రతిరోజు కూడా టీవీలలోకి బోలెడు సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ గురువారం కూడా చాలా సినిమాలు రెడీగా ఉన్నాయి. మరి ఎక్కడ ఏ సినిమా రాబోతుందో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – ఒక్కడు

మధ్యాహ్నం 3.30 గంటలకు – అతడే ఒక సైన్యం

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – పంచదార చిలక

ఉదయం 10 గంటలకు – మహానుభావుడు

మధ్యాహ్నం 1 గంటకు – శ్రీవారి ప్రియురాలు

సాయంత్రం 4 గంటలకు – హోలి

రాత్రి 7 గంటలకు – పుట్టింటికి రా చెల్లి

రాత్రి 10 గంటలకు – జిగర్తాండ డబుల్ ఎక్స్‌

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – యువరాజు

ఉదయం 9 గంటలకు – లవ్‌స్టోరి

మధ్యాహ్నం 12 గంటలకు – ప్రేమంటే

సాయంత్రం 2.30 గంటలకు – ఐ

సాయంత్రం 5.30 గంటలకు – లక్కీ భాస్కర్‌

రాత్రి 9 గంటలకు – పోకిరి

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – భద్ర

ఉదయం 8 గంటలకు – ఐశ్వర్యాభిమస్తు

ఉదయం 11 గంటలకు – సామి2

మధ్యాహ్నం 2 గంటలకు – శ్రీమతి

సాయంత్రం 5 గంటలకు – మారి2

రాత్రి 8 గంటలకు – బన్నీ

రాత్రి 11 గంటలకు – దగ్గరగా దూరంగా

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ఓ పాప లాలి

ఉదయం 10 గంటలకు – పెళ్లంటే నూరేళ్ల పంట

మధ్యాహ్నం 1 గంటకు – శుభ సంకల్పం

సాయంత్రం 4 గంటలకు – పక్కింటి అమ్మాయి

రాత్రి 7 గంటలకు – దీర్ఘసుమంగళీ భవ

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – నా మొగుడే నాకే సొంతం

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – బలరామకృష్ణులు

రాత్రి 10.30 గంటలకు – బలరామకృష్ణులు

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – ఒంటరి

ఉదయం 9 గంటలకు – మల్లీశ్వరి

మధ్యాహ్నం 12 గంటలకు – హనుమాన్‌

మధ్యాహ్నం 3 గంటలకు – ఆట

సాయంత్రం 6 గంటలకు – మారుతీనగర్ సుబ్రమణ్యం

రాత్రి 9 గంటలకు – సర్ధార్‌

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – జులాయి

సాయంత్రం 4 గంటలకు -డీజే టిల్లు

రాత్రి 11.30 గంటలకు – జులాయి

ఈ  గురువారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×