E-Paper
Advertisement

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ చిత్రాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ చిత్రాలు.. వీటిని మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV : ఈమధ్య తెలుగు టీవీ చానల్స్ కొత్త కొత్త సినిమాలు ప్రసారం చేస్తూ మూవీ లవర్స్ ని ఆకట్టుకుంటున్నాయి.. ఒకప్పుడు వీకెండ్ మాత్రమే సూపర్ హిట్ సినిమాలు టీవీలలో కనిపించేవి.. కాని ఈ మధ్యకాలంలో ప్రతిరోజు టీవీలలోకి బోలెడు సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి.. మరి ఎప్పట్లాగే ఈ సోమవారం కూడా చాలా సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. సీరియల్స్ మాత్రమే కాదు సినిమాలను ప్రసారం చేయడంలో తెలుగు చానల్స్ పోటీ పడుతున్నాయి అని చెప్పడంలో సందేహం లేదు. ఇవాళ ఏ టీవీ ఛానల్ లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – దేవుళ్లు

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

Advertisement

ఉదయం 7 గంటలకు – అగ్ని పర్వతం

ఉదయం 10 గంటలకు – కలెక్టర్ గారి భార్య

మధ్యాహ్నం 1 గంటకు – పెళ్లైంది కానీ

సాయంత్రం 4 గంటలకు – లేడీబాస్‌

రాత్రి 7 గంటలకు – హనుమాన్ జంక్షన్‌

రాత్రి 10 గంటలకు – ఆవేశం

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – పార్కింగ్‌

ఉదయం 9 గంటలకు – కెవ్వుకేక

మధ్యాహ్నం 12 గంటలకు – ఛత్రపతి

సాయంత్రం 2.30 గంటలకు – బన్నీ

సాయంత్రం 6 గంటలకు – జులాయి

రాత్రి 10 గంటలకు – శుభం

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – డేవిడ్ బిల్లా

ఉదయం 8 గంటలకు – ఎవరైన ఎప్పుడైనా

ఉదయం 11 గంటలకు – అర్జున్‌

మధ్యాహ్నం 2 గంటలకు – ప్రేమిస్తే

సాయంత్రం 5 గంటలకు – పడిపడి లేచే మనసు

రాత్రి 8 గంటలకు – గూఢాచారి

రాత్రి 11 గంటలకు – సంకీర్తన

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ఆనందం

ఉదయం 10 గంటలకు – మయూరి

మధ్యాహ్నం 1 గంటకు – ప్రతిఘటన

సాయంత్రం 4 గంటలకు – శ్రీవారికి ప్రేమలేఖ

రాత్రి 7 గంటలకు – చిత్రం

రాత్రి 10 గంటలకు – మామాశ్రీ

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 12 గంటలకు – పాడుతా తీయగా

ఈటీవీ..

ఉదయం 8 గంటలకు – నువ్వేకావాలి

రాత్రి 10.30 గంటలకు – నువ్వేకావాలి

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – అరణ్య

ఉదయం 9 గంటలకు – 35

మధ్యాహ్నం 12 గంటలకు – బంగార్రాజు

మధ్యాహ్నం 3 గంటలకు – శివాజీ

సాయంత్రం 6 గంటలకు – మున్నా

రాత్రి 9 గంటలకు – ఆఫీసర్

స్టార్ మా..

ఉదయం 4 గంటలకు – కల్పన

ఉదయం 9 గంటలకు – గుండెనిండా గుడి గంటలు

ఈ సోమవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

బిగ్ బాస్ 10లో ఎవరు ఎంత తీసుకుంటున్నారు? లెక్కలు బయటికి!

‘నిన్ను కోరి’ సీరియల్ నుంచి హీరో ఔట్.. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా?

యాటిట్యూడ్ చూపిస్తున్నారు.. కామనర్స్ పై బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఫైర్!

ఆట మొదలుపెట్టిన షాలిని.. ఇదికదా అసలైన సింపథీ గేమ్!

8 ఏళ్లకే తల్లి మరణం.. ఆపై తండ్రి కూడా..బిగ్ బాస్ కంటెస్టెంట్ జీవితంలో అన్నీ కన్నీళ్లే!

బిగ్ బాస్ హౌస్ నుంచి ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?

Ye devi varamo Neevu : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. హీరో అవుట్..

Podarillu Manisha : అమ్మబాబోయ్.. మనీష బాగా రిచ్.. హీరోయిన్ల కంటే ఎక్కువే..

Big Stories

Advertisement
×