E-Paper
Advertisement

Today Movies in TV : బుధవారం టీవీ సినిమాలు.. ఆ రెండు వెరీ స్పెషల్…

Today Movies in TV : బుధవారం టీవీ సినిమాలు.. ఆ రెండు వెరీ స్పెషల్…
Advertisement

Today Movies in TV : ఈమధ్య ఆ టీవీ చానల్స్ మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా ప్రతిరోజు కొత్త కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. థియేటర్లలోకి వచ్చినా కొత్త సినిమాలు సైతం టీవీ చానల్స్ లలోకి రావడంతో ఎక్కువమంది వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు… ఒకప్పుడు కేవలం వీకెండ్ మాత్రమే స్టార్ హీరోల సినిమాలు టీవీలలో కనిపించేవి.. కానీ ఈ మధ్య కొత్త కొత్త సినిమాలను ప్రసారం చేసేందుకు టీవీ చానల్స్ పోటీ పడుతున్నాయి.. ఏ రోజుకు ఆ రోజు కొత్త సినిమాలు రావడంతో మూవీ లవర్స్ కూడా టీవీలకు అతుక్కుపోయి మరి సినిమాలను చూస్తున్నారు. మరి ఈ బుధవారం ఏ ఛానల్లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – మసూద

మధ్యాహ్నం 3. 30 గంటలకు – అధిపతి

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – బాగున్నారా

ఉదయం 10 గంటలకు – పెళ్లైంది కానీ

మధ్యాహ్నం 1 గంటకు – లేత మనసులు

సాయంత్రం 4 గంటలకు – మహంకాళి

రాత్రి 7 గంటలకు – జైలర్‌

రాత్రి 10 గంటలకు – అంటే సుందరానికి

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – మన్యంపులి

ఉదయం 9 గంటలకు – విశ్వం

మధ్యాహ్నం 12 గంటలకు – ఛత్రపతి

సాయంత్రం 3.30 గంటలకు – శ్రీనివాస కళ్యాణం

రాత్రి 6 గంటలకు – RRR

రాత్రి 9 గంటలకు – సర్దార్ గబ్బర్ సింగ్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – ఊహలు గుసగుసలాడే

ఉదయం 8 గంటలకు – నమో వెంకటేశ

ఉదయం 11 గంటలకు – రౌడీ

మధ్యాహ్నం 2 గంటలకు – అనుకోకుండా ఒకరోజు

సాయంత్రం 5 గంటలకు – భగవతి

రాత్రి 7.30 గంటలకు – గౌరి

రాత్రి 11గంటలకు – నమో వెంకటేశ

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – అదిరింది అల్లుడు

ఉదయం 10 గంటలకు – ఆత్మ గౌరవం

మధ్యాహ్నం 1 గంటకు – పిల్ల నచ్చింది

సాయంత్రం 4 గంటలకు – భలే వాడివి బాసూ

రాత్రి 7 గంటలకు – బాలమిత్రుల కథ

రాత్రి 10 గంటలకు – దేవా

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – చెప్పాలని ఉంది

రాత్రి 9 గంటలకు – కారుదిద్దిన కాపురం

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – కిల్లర్‌

రాత్రి 12 గంటలకు – కిల్లర్‌

జీతెలుగూ..

ఉదయం 3 గంటలకు – సమాచారం లేదు

ఉదయం 9 గంటలకు – సమాచారం లేదు

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – భయ్యా

ఉదయం 9 గంటలకు – రెడీ

మధ్యాహ్నం 12 గంటలకు – అతడు

మధ్యాహ్నం 3 గంటలకు – సర్దార్‌

సాయంత్రం 6 గంటలకు – కాంచన 3

రాత్రి 9 గంటలకు – ఎక్ నిరంజన్‌

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – మన్యంపులి

ఉదయం 9 గంటలకు – సీత

రాత్రి 11 గంటలకు – సీత

ఈ బుధవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

Advertisement
×