E-Paper
Advertisement

Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి మిస్ చెయ్యొద్దు..

Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి మిస్ చెయ్యొద్దు..
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు జనాలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈమధ్య ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కొత్త కొత్త సినిమాలు కూడా టీవీలలోకి రావడంతో జనాలు వీటిని చూసేందుకు ఇష్టపడుతుంటారు. ఒకప్పుడు కేవలం పాత సినిమాలు మాత్రమే టీవీలలో కనిపించేవి కానీ ఈ మధ్యకాలంలో మాత్రం కొత్త సినిమాలు కూడా రావడంతో జనాలు టీవీ లకు అతుక్కుపోతున్నారు. ప్రముఖ తెలుగు చానల్స్ అన్నీ కూడా బోలెడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. మరి ఈ గురువారం ఏ ఛానల్లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఇప్పుడు ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – బృందావనం

మధ్యాహ్నం 3. 30 గంటలకు – శివం

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – ఇన్‌స్పెక్టర్ పత్రాప్‌

ఉదయం 10 గంటలకు – ఒట్టేసా చెబుతున్నా

మధ్యాహ్నం 1 గంటకు – ఫృథ్వీ నారాయణ

సాయంత్రం 4 గంటలకు – మహారాజా

రాత్రి 7 గంటలకు – ఆగడు

రాత్రి 10 గంటలకు – రగడ

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – పక్కా కమర్షియల్

ఉదయం 9 గంటలకు – సుబ్రమణ్యం ఫర్ సేల్‌

మధ్యాహ్నం 12 గంటలకు – సర్కారు వారి పాట

సాయంత్రం 3.30 గంటలకు – రాజుగారి గది2

రాత్రి 6 గంటలకు – మిర్చి

రాత్రి 9 గంటలకు – పోలీసోడు

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – పార్టీ

ఉదయం 8 గంటలకు – పందెం

ఉదయం 11 గంటలకు – నువ్వే నువ్వే

మధ్యాహ్నం 2 గంటలకు – ఒక్కడున్నాడు

సాయంత్రం 5 గంటలకు – పొలిమేర 2

రాత్రి 7.30 గంటలకు – రజిని

రాత్రి 11గంటలకు – పందెం

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – అశ్విని

ఉదయం 10 గంటలకు – లక్ష్మీ నివాసం

మధ్యాహ్నం 1 గంటకు – బైరవ ద్వీపం

సాయంత్రం 4 గంటలకు – అప్పుల అప్పారావు

రాత్రి 7 గంటలకు – బంగారు బొమ్మలు

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – ఇద్దరు దొంగలు

రాత్రి 9 గంటలకు – పెళ్లిపీటలు

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – పోకిరి రాజా

జీతెలుగూ..

ఉదయం 9 గంటలకు – స్టూడెంట్ నం1

సాయంత్రం 4.30 గంటలకు – గోరింటాకు

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – ఒరేయ్ బుజ్జిగా

ఉదయం 9 గంటలకు – నేను లోకల్‌

మధ్యాహ్నం 12 గంటలకు – రాబిన్ హుడ్

మధ్యాహ్నం 3 గంటలకు – బొమ్మరిల్లు

సాయంత్రం 6 గంటలకు – స్పైడర్

రాత్రి 9 గంటలకు – పోరెన్సిక్‌

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – సింహా

ఉదయం 9 గంటలకు – నా సామిరంగా

రాత్రి 11 గంటలకు – నా సామిరంగా

ఈ గురువారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఆస్తుల చిట్టా బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

కూతురికి సురేఖ వాణి చెప్పదా? నెగెటివ్ ట్రోల్స్ పై సుప్రీత రియాక్షన్!

సుప్రీత ఇండస్ట్రీకి రావడం వెనుక అతని ప్రమేయం ఉందా? ఆయన కోరిక నెరవేర్చారా??

బిగ్ బాస్ 10 నరేష్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? వంద నుంచి లక్షల వరకూ!

దివి పెళ్లి ఆగిపోయిందా? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం!

Big Stories

Advertisement
×