E-Paper
Advertisement

Podarillu Swapna : ‘పొదరిల్లు’ స్వప్న రియల్ లైఫ్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్..?

Podarillu Swapna : ‘పొదరిల్లు’ స్వప్న రియల్ లైఫ్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్..?
Advertisement

Podarillu Swapna : తెలుగు ఆడియన్స్ ని ఎక్కువగా అలరిస్తూ వస్తున్న వాటిలలో సీరియల్స్ ముందు వరుసలో ఉంటాయన్న విషయం తెలిసిందే.. ఈ మధ్య స్టార్ హీరోలు సినిమాలను మించి సీరియల్స్ కి మంచి రేటింగ్ కూడా రావడంతో వీటిని చూసేందుకు జనాలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకప్పుడు ఏడుపుగొట్టు సీరియల్స్ ఎక్కువగా కనిపించేవి. కానీ ఈ మధ్య మాత్రం డిఫరెంట్ స్టోరీ తో పాటుగా యూత్ని ఆకట్టుకునే లవ్ స్టోరీ కూడా ఉండడంతో సీరియల్స్ కి మంచి డిమాండ్ ఉంటుంది. అలాంటి యూత్ ఫుల్ లవ్ స్టోరీ తో వచ్చిన సీరియల్స్ చాలానే ఉన్నాయి. అందులో రీసెంట్ గా వచ్చిన పొదరిల్లు సీరియల్ ఒకటి. అనుకుని పరిస్థితులలో పెళ్లి చేసుకుని ఒక అమ్మాయి నలుగురు అబ్బాయిలు ఉన్న ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది అన్న స్టోరీ తో ఈ సీరియల్ మొదలవుతుంది. ఇందులో ప్రతి క్యారెక్టర్ కూడా జనాలని బాగా ఆకట్టుకుంటున్నాయి. అయితే రీసెంట్ గా వచ్చిన కొత్త క్యారెక్టర్ స్వప్న… ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు గతంలో ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అలాగే ఈ సీరియల్కు ఒక్క రోజు రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటుంది అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

స్వప్న సీరియల్స్..

సీరియల్ యాక్టర్ స్వప్న గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది . ఈమె గతంలో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే.. స్టార్ హీరోలు అందరు సినిమాలలో కూడా ఈమె నటించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఒకప్పుడు సినిమాలు అలాగే సీరియల్స్ లతో బిజీగా ఉన్న ఈమె కొద్దిరోజులు ఇండస్ట్రీలో కనిపించలేదు. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇవ్వడంతో మరోసారి ఆమె తన క్రేజ్ ని పెంచుకుంటుంది అని బుల్లితెర అభిమానులు అభిప్రాయపడుతున్నారు.. ఈమె గతంలో ఎన్నో సీరియల్స్ లో నటించింది అందులో గృహలక్ష్మి సీరియల్ ఒకటి. ఫస్ట్ షీట్స్ కన్నా ఎక్కువగా నెగిటివ్ క్యారెక్టర్లలోని ఈమె కనిపించి జనాలతో చివాట్లు కూడా తినింది.. ప్రస్తుతం పొదరిల్లు సీరియల్లో హీరోయిన్ కు తల్లి పాత్రలో నటించి ఆకట్టుకుంటుంది..

Advertisement

Also Read : ‘ గుండెనిండా గుడిగంటలు ‘ నుంచి ప్రభావతి అవుట్.. ఎందుకంటే..?

ఒక్కరోజుకు ఈమె రెమ్యూనరేషన్..? 

ఈ మధ్య సీరియల్స్ కి పాత వాళ్ళు మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నాడంతో వాళ్లకి డిమాండ్ కూడా పెరుగుతూ వస్తుంది. ఒకప్పుడు అతి తక్కువ రమ్యునరేషన్ కి పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో భారీగా డిమాండ్ చేస్తున్నారు.. స్వప్న పౌరుల్లో సీరియల్ కి మంచి రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఈమె ఒక్క రోజుకి 25,000 రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ లెక్కన 25 రోజులు షూటింగ్ ఉంటే లక్షల్లోనే సంపాదన ఉంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇకమీదట వరుసగా సీరియల్స్ చేస్తుందేమో చూడాలి..

Related News

దివి పెళ్లి ఆగిపోయిందా? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం!

బిగ్ బాస్ 10 నుండి సృష్టి ఎలిమినేటెడ్..4 వారాల్లో సంపాదించింది ఎంతంటే?

Gundeninda GudiGantalu Today episode: రోహిణి కాపురంలో ప్రభా చిచ్చు.. తాయత్తు ప్లాన్.. బాలు దెబ్బకు షాక్…

Ninnu kori Serial Today Episode October 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: దాక్షాయణి గురించి నిజం సామ్రాట్ కు తెలుస్తుందా..? 

Sunday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 4th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ కు ఫోన్ చేసి రాథోడ్ నిజం చెప్తాడా..? – పార్థును కాపాడతారా..?    

బిగ్ బాస్ 10 లో ఎల్లో కార్డు అందుకున్న ఫస్ట్ కంటెస్టెంట్

బ్లాక్ శారీలో తారక్ సిస్టర్ .. ఇంత స్టైలిష్‌గా ఉందేంటి బాబోయ్!

Big Stories

Advertisement
×