E-Paper
Advertisement

Today Movies in TV : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఒక్క సినిమాను కూడా మిస్ చెయ్యకండి..

Today Movies in TV : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఒక్క సినిమాను కూడా మిస్ చెయ్యకండి..
Advertisement

Today Movies in TV : ప్రతి శుక్రవారం థియేటర్లలో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. మరోవైపు ఓటీటీలో కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అయినా టీవీలలో సినిమాలను చూడడానికి కొంతమంది సినీ ప్రేమికులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. టీవీ చానల్స్ లో తమకు నచ్చిన సినిమాలను చూసేందుకు కొందరు రిమోట్ ని చేతులు పట్టుకుని కూర్చుంటారు అలాంటి వారి కోసం టీవీ చానల్స్ కూడా కొత్త కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ ఉంటాయి. ఈ మధ్య కొన్ని సినిమాలు ఓటీటీలో కన్నా ముందుగా టీవీలలోని సినిమాలు ప్రసారమవుతున్నాయి. ఈరోజు తెలుగు టీవీ చానల్స్ లలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి మరి ఈ శుక్రవారం ఏ ఛానల్లో ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..

Also Read: నా అన్వేష్ వ్యాఖ్యల పై తీవ్ర ఆవేదన.. న్యాయం చెయ్యాలంటూ సీఏం కు రిక్వెస్ట్..

Advertisement

జెమిని టీవీ..

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది.. మరి సందర్భంగా ఎటువంటి సినిమాలు ఈ ఛానల్ లో ప్రసారమవుతున్నాయో ఒకసారి చూద్దాం..

Advertisement

ఉదయం 8.30 గంటలకు- లియో

మధ్యాహ్నం 3 గంటలకు- బంగారు బుల్లోడు

జెమిని మూవీస్.. 

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. మరి శుక్రవారం ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు- గజరాజు

ఉదయం 10 గంటలకు- శేషాద్రి నాయుడు

మధ్యాహ్నం 1 గంటకు- రాముడొచ్చాడు

సాయంత్రం 4 గంటలకు- పుణ్యభూమి నాదేశం

సాయంత్రం 7 గంటలకు- గుడుంబా శంకర్

రాత్రి 10 గంటలకు- పట్టాభిషేకం

జీ తెలుగు.. 

ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. ఈ గురువారం కూడా బోలెడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.

ఉదయం 9 గంటలకు- పిల్ల జమీందార్

ఈటీవీ ప్లస్.. 

తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది.. మరి ఈ శుక్రవారం ఇందులో..

మధ్యాహ్నం 3 గంటలకు- అగ్ని

రాత్రి 9.30 గంటలకు- బావనచ్చాడు

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో వరుసగా సినిమాలు ఒకదాని వెంట ఒకటి ప్రసారమవుతుంటాయి.

ఉదయం 7 గంటలకు- టాప్ గేర్

ఉదయం 9 గంటలకు- మహానటి

మధ్యాహ్నం 12 గంటలకు- నువ్వు నాకు నచ్చావ్

మధ్యాహ్నం 3.30 గంటలకు- మంజుమ్మెల్ బాయ్స్

సాయంత్రం 6 గంటలకు- ఫ్యామిలీ స్టార్

రాత్రి 9 గంటలకు- జులాయి

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు- అడవి రాజా

ఉదయం 10 గంటలకు- అత్తగారు కొత్త కోడలు

మధ్యాహ్నం 1 గంటకు- అబ్బాయిగారు

సాయంత్రం 4 గంటలకు- బంగారు కుటుంబం

సాయంత్రం 7 గంటలకు- రక్త సంబంధం

జీ సినిమాలు.. 

ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఇవాళ ఇందులో..

ఉదయం 7 గంటలకు- కొత్త జంట

ఉదయం 9 గంటలకు- 777 చార్లీ

మధ్యాహ్నం 12 గంటలకు- ఊరు పేరు భైరవకోన

మధ్యాహ్నం 3 గంటలకు- జయం మనదేరా

సాయంత్రం 6 గంటలకు- ఎఫ్ 3

రాత్రి 9 గంటలకు- రాయుడు

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు- రౌడీ

ఉదయం 8 గంటలకు- జిల్లా

ఉదయం 11 గంటలకు- నమో వెంకటేశ

మధ్యాహ్నం 2 గంటలకు- భూమి

సాయంత్రం 5 గంటలకు- నాయకుడు

రాత్రి 8 గంటలకు- సర్ధార్ గబ్బర్ సింగ్

రాత్రి 11 గంటలకు- జిల్లా

ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ శుక్రవారం మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి…

Tags

Related News

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×