E-Paper
Advertisement

Today Movies in TV : సోమవారం సూపర్ హిట్ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Today Movies in TV : సోమవారం సూపర్ హిట్ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..
Advertisement

Today Movies in TV : మరో వారం వచ్చేసింది.. సినిమాల సందడి ఏమాత్రం ఉంటుందో చెప్పనక్కర్లేదు.. ప్రతి సోమవారం కూడా బోలెడు సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉంటాయి.. ఒకవైపు థియేటర్లలో కొత్త సినిమాల సందడి ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా ఓటీటీలో కూడా చాలా సినిమాలు మూవీ లవర్స్ ను ఆకట్టుకొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటుగా ఈమధ్య ఆ టీవీలలో కూడా కొత్త సినిమాలు రావడంతో ఎక్కువమంది వాటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ప్రతిరోజు కూడా ఏదో ఒక ఛానల్లో కొత్త సినిమాలు రావడంతో వీటికి డిమాండ్ నానాటికి పెరిగిపోతూ వస్తుంది. మరి ఇవాళ ఏ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం…

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – మామగారు

జెమిని మూవీస్.. 

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

Advertisement

ఉదయం 7 గంటలకు – కలుసుకోవాలని

ఉదయం 10 గంటలకు – కరెంట్ తీగ

మధ్యాహ్నం 1 గంటకు – పెదబాబు

సాయంత్రం 4 గంటలకు – శైలజాకృష్ణమూర్తి

రాత్రి 7 గంటలకు – అంజి

రాత్రి 10 గంటలకు – ఏకవీర

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – ప్రసన్నవదనం

ఉదయం 9 గంటలకు – అర్జున్‌

మధ్యాహ్నం 12 గంటలకు – నువ్వే నువ్వే

సాయంత్రం 3.30 గంటలకు – గీతాంజలి మళ్లీ వచ్చింది

సాయంత్రం 6 గంటలకు – S/O సత్యమూర్తి

రాత్రి 9 గంటలకు – ఓం భీం భుష్

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – క్రేజీ

ఉదయం 8 గంటలకు – అత్తకు యముడు అమ్మాయికి మొగుడు

ఉదయం 11 గంటలకు – కొత్త బంగారులోకం

మధ్యాహ్నం 2 గంటలకు – నేను నా బాయ్ ఫ్రెండ్స్‌

సాయంత్రం 5 గంటలకు – రైల్

రాత్రి 8 గంటలకు – రాగల 24 గంటల్లో

రాత్రి 11 గంటలకు – అత్తకు యముడు అమ్మాయికి మొగుడు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ప్రేమ ప్రయాణం

ఉదయం 10 గంటలకు – తాత మనుమడు

మధ్యాహ్నం 1 గంటకు – సుస్వాగతం

సాయంత్రం 4 గంటలకు – దీవించండి

రాత్రి 7 గంటలకు – మంచివాడు

రాత్రి 10 గంటలకు – మాతో పెట్టుకోకు

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – పోలీస్‌

రాత్రి 9 గంటలకు – త్రిశూలం

ఈటీవీ..

ఉదయం 9.30 గంటలకు – చాలాబాగుంది

అర్థరాత్రి 12 గంటలకు – చాలాబాగుంది

జీతెలుగు..

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – అదిరిందయ్యా చంద్రం

ఉదయం 9 గంటలకు – గోదావరి

మధ్యాహ్నం 12 గంటలకు – కుటుంబస్తుడు

మధ్యాహ్నం 3 గంటలకు – కందిరీగ

సాయంత్రం 6 గంటలకు – అన్నవరం

రాత్రి 9 గంటలకు – కోబ్రా

స్టార్ మా..

ఉదయం 4.30 గంటలకు – కల్పన

ఉదయం 9 గంటలకు – నువ్వు లేక నేను లేను

రాత్రి 11 గంటలకు – పోకిరి

ఈ సోమవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 3rd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు వెనకాలే ఫాలో అవుతున్న రౌడీలు  

బిగ్ బాస్ షోలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ ఈమె!

Big Stories

Advertisement
×