E-Paper
Advertisement

Today Movies in TV : బుధవారం టీవీ సినిమాలు.. ఆ సినిమాలను మిస్ చెయ్యకండి..

Today Movies in TV : బుధవారం టీవీ సినిమాలు.. ఆ సినిమాలను మిస్ చెయ్యకండి..
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు కూడా కొత్త సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటాయి. థియేటర్లలో ఈమధ్య చిన్న సినిమాలు మాత్రమే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి.. ఎటువంటి అంచనాలు లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద వచ్చిన ఏ సినిమా అయినా కూడా భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. ఆ సినిమాలు టీవీ చానల్స్ లో కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకుంటున్నాయి.. ఇటీవల కాలంలో సినీ ప్రియులను ఆకట్టుకునే విధంగా టీవీ చానల్స్ కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి.. దాంతో ఇక్కడ సినిమాలకు డిమాండ్ కూడా పెరుగుతూ వస్తుంది.. ఒకప్పుడు కేవలం వీకెండ్ మాత్రమే స్టార్ హీరోల సినిమాలు కొత్తవి కనిపించేవి. కానీ ఇప్పుడు ప్రతి రోజు కూడా టీవీ చానల్స్ లలో స్టార్ హీరోల సినిమాలు ప్రసారమవుతున్నాయి. మరి ఈ బుధవారం ఏ హీరోల సినిమాలు ప్రసారం కాబోతున్నాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం.

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – లక్ష్మీ నరసింహా

మధ్యాహ్నం 3.30 గంటలకు – కత్తి కాంతారావు

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 4.30 గంటలకు – రక్షకుడు

ఉదయం 7 గంటలకు – టాప్ హీరో

ఉదయం 10 గంటలకు – కళ్యాణ రాముడు

మధ్యాహ్నం 1 గంటకు – శివాజీ

సాయంత్రం 4 గంటలకు – ఎవడే సుబ్రమణ్యం

రాత్రి 7 గంటలకు – సైరా నరసింహా రెడ్డి

రాత్రి 10 గంటలకు – ఊర్వసివో రాక్షసివో

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – రక్త సంబంధం

ఉదయం 9 గంటలకు – మంజుమ్మల్ బాయ్స్

మధ్యాహ్నం 12 గంటలకు – స్కంద

సాయంత్రం 3.30 గంటలకు – టచ్ చేసి చూడు

సాయంత్రం 6 గంటలకు – జులాయి

రాత్రి 9 గంటలకు – మిస్టర్‌ బచ్చన్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – ఊహలు గుసగుసలాడే

ఉదయం 8 గంటలకు – సింహా

ఉదయం 11 గంటలకు – కెనిన్నే పెళ్లాడతా

మధ్యాహ్నం 2 గంటలకు – రాధా గోపాలం

సాయంత్రం 5 గంటలకు – సుబ్రమణ్యం ఫర్ సేల్‌

రాత్రి 8 గంటలకు – అర్జున్‌ రెడ్డి

రాత్రి 11 గంటలకు – సింహా

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – పుట్టింటి పట్టుచీర

ఉదయం 10 గంటలకు – భలే అబ్బాయిలు

మధ్యాహ్నం 1 గంటకు – మంగమ్మగారి మనవడు

సాయంత్రం 4 గంటలకు – సామాన్యుడు

రాత్రి 7 గంటలకు – ధర్మదాత

రాత్రి 10 గంటలకు – శుభవార్త

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – అగ్గి రాముడు

రాత్రి 9 గంటలకు – చిన్నబ్బాయ్‌

ఈటీవీ..

ఉదయం 9.30 గంటలకు – ధీర్ఘ సుమంగళీ భవ

జీతెలుగు..

జీసినిమాలు..

ఉదయం 3 గంటలకు – భలే దొంగలు

ఉదయం 7 గంటలకు – శైలజా రెడ్డి అల్లుడు

ఉదయం 9 గంటలకు – ప్రేమించు

మధ్యాహ్నం 12 గంటలకు – కింగ్‌స్టన్‌

మధ్యాహ్నం 3 గంటలకు – వసంతం

సాయంత్రం 6 గంటలకు – రోబో 2

రాత్రి 9 గంటలకు – కాశి

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – ఉప్పెన

రాత్రి 11 గంటలకు – ఉప్పెన

ఈ బుధవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×