E-Paper
Advertisement

Today Movies in TV : సోమవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి…

Today Movies in TV : సోమవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి…
Advertisement

Today Movies in TV : ఈమధ్య కొత్త సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతూ వస్తున్నాయి. అదేవిధంగా పాత సినిమాలు కూడా రీ రిలీజ్ అవుతూ వస్తున్నాయి. వీటితో పాటుగా ఓటీటీ సినిమాలు కూడా బోలెడు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి.. ఇక టీవీ సినిమాలను ఆకట్టుకునే విధంగా చానల్స్ కూడా ప్రత్యేకంగా కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంటాయి. ఈమధ్య ప్రతి రోజు కూడా టీవీ చానల్స్ ప్రేక్షకుల కోసం ఎన్నో సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. వాటిలో స్టార్ హీరోల సినిమాలు కూడా ఉండడం విశేషం. మరి ఈ సోమవారం ఎలాంటి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయో ఒకసారి తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – దేవుళ్లు

మధ్యాహ్నం 3. 30 గంటలకు – వెంకీ

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – అభిషేకం

ఉదయం 10 గంటలకు – జెమిని

మధ్యాహ్నం 1 గంటకు – రాయుడు

సాయంత్రం 4 గంటలకు – పేట

రాత్రి 7 గంటలకు – అయోధ్య రామయ్య

రాత్రి 10 గంటలకు – ఉంగరాల రాంబాబు

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – మత్తువదలరా

ఉదయం 9 గంటలకు – లవ్‌స్టోరి

మధ్యాహ్నం 12 గంటలకు – స్కంద

సాయంత్రం 3.30 గంటలకు – RX 100

రాత్రి 6 గంటలకు – క్రాక్‌

రాత్రి 9 గంటలకు – సీత

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – ఓం

ఉదయం 8 గంటలకు – అసాధ్యుడు

ఉదయం 11 గంటలకు – 90ML

మధ్యాహ్నం 2 గంటలకు – మాస్‌

సాయంత్రం 5 గంటలకు – సైకో

రాత్రి 7.30 గంటలకు – వీడొక్కడే

రాత్రి 11 గంటలకు – అసాధ్యుడు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ముద్దాయి

ఉదయం 10 గంటలకు – సత్య హరిశ్చంద్ర

మధ్యాహ్నం 1 గంటకు – అడవిదొంగ

సాయంత్రం 4 గంటలకు – బావ నచ్చాడు

రాత్రి 7 గంటలకు – సతీ సుమతి

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 12 గంటలకు -పిన్ని

రాత్రి 10.30 గంటలకు – పల్నాటి సింహాం

జీతెలుగూ..

ఉదయం 3 గంటలకు – క్షేమంగా వెళ్లి లాభంగా రండి

ఉదయం 9 గంటలకు – ప్రకటించలేదు

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – ప్రకటించలేదు

ఉదయం 9 గంటలకు – బలుపు

మధ్యాహ్నం 12 గంటలకు – రోషగాడు

మధ్యాహ్నం 3 గంటలకు – లౌక్యం

సాయంత్రం 6 గంటలకు – జయసూర్య

రాత్రి 9 గంటలకు – నక్షత్రం

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – బద్రినాథ్‌

ఉదయం 9 గంటలకు – డాకూ మహరాజ్‌

రాత్రి 10.30 గంటలకు – డాకూ మహరాజ్‌

ఈ సోమవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×