E-Paper
Advertisement

మంగళవారం టీవీ సినిమాలు..ఆ రెండు వెరీ స్పెషల్..

మంగళవారం టీవీ సినిమాలు..ఆ రెండు వెరీ స్పెషల్..
Advertisement

Today Movies in TV : థియేటర్లలోకి ప్రతి నెల సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి.. కానీ కొన్ని సినిమాలు మాత్రం జనాలని బాగా ఆకట్టుకుంటాయి.. ఈమధ్య రిలీజ్ అయిన సినిమాలలో కేవలం కొన్ని సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద టాప్ ఆఫ్ ది టౌన్ నిలుస్తున్నాయి

ఈమధ్య రిలీజ్ అయిన సినిమాలలో కేవలం కొన్ని సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద టాప్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తున్నాయి.. అలా థియేటర్లలో సూపర్ హిట్ టాక్ ని అందుకున్న సినిమాలు టీవీ చానల్స్ లలోకి త్వరగా వచ్చేస్తున్నాయి. దాంతో టీవీ సినిమాలకు డిమాండ్ కూడా పెరుగుతుంది. ప్రతిరోజు వచ్చే సినిమాలను చూసేందుకు మూవీ లవర్స్ ఎక్కువగా ఆసక్తి కనబరుస్తూ ఉంటారు..ఈ మంగళవారం కూడా టీవీ చానల్స్ లలోకి బోలెడు సినిమాలు వచ్చేస్తున్నాయి. మరి ఏ ఛానల్ లో ఏ సినిమా ప్రసారమవుతుందో ఒకసారి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

Advertisement

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

ఉదయం 9 గంటలకు – నేల టికెట్

Advertisement

మధ్యాహ్నం 3.30 గంటలకు – ఈడో రకం ఆడో రకం

జెమిని మూవీస్.. 

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు -సఖియా

ఉదయం 10 గంటలకు – అహింస

మధ్యాహ్నం 1 గంటకు – రోబో

సాయంత్రం 4 గంటలకు – బాల గోపాలుడు

రాత్రి 7 గంటలకు – వీర

రాత్రి 10 గంటలకు – సెల్ఫీ రాజా

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – లంబసింగి

ఉదయం 9 గంటలకు – L2: Empuraan ఎంపురాన్‌

మధ్యాహ్నం 12 గంటలకు – అఖండ

సాయంత్రం 3 గంటలకు – జనక అయితే గనక

సాయంత్రం 6 గంటలకు – కొత్త లోక

రాత్రి 9.30 గంటలకు – సీత

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – అంతం

ఉదయం 8 గంటలకు – పూజాఫలం

ఉదయం 11 గంటలకు – ధూల్‌పేట్‌

మధ్యాహ్నం 2 గంటలకు – తుగ్లక్ దర్బార్‌

సాయంత్రం 5 గంటలకు – పక్కా కమర్షియల్‌

రాత్రి 8 గంటలకు – విక్రాంత్ రోనా

రాత్రి 11 గంటలకు – పూజాఫలం

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – అనుబంధం

ఉదయం 10 గంటలకు – బంగారు పంజరం

మధ్యాహ్నం 1 గంటకు – తాళి

సాయంత్రం 4 గంటలకు – ఘటోత్కచుడు

రాత్రి 7 గంటలకు – తేనే మనసులు

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – దీర్ఘ సుమంగళీ భవ

రాత్రి 10 గంటలకు – మౌనం

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – కొండపల్లి రాజా

జీతెలుగు..

ఉదయం 3 గంటలకు – జై చిరంజీవ

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – పేపర్ బాయ్‌

ఉదయం 9 గంటలకు – బలాదూర్‌

మధ్యాహ్నం 12 గంటలకు – భగీరథ

మధ్యాహ్నం 3 గంటలకు – స్టూడెంట్ నం1

సాయంత్రం 6 గంటలకు – విన్నర్‌

రాత్రి 9 గంటలకు – రాక్షసుడు

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – విశ్వాసం

రాత్రి 11.30 గంటలకు – విశ్వాసం

ఈ మంగళవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Big Stories

Advertisement
×