E-Paper
Advertisement

‘గుండెనిండా గుడిగంటలు’ శృతి ఆస్తులు.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

‘గుండెనిండా గుడిగంటలు’ శృతి ఆస్తులు.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?
Advertisement

Gundeninda Gudigantalu Shruthi : బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సూపర్ హిట్ సీరియల్ లో గుండె నిండా గుడిగంటలు ఒకటి. ఈ సీరియల్ ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతుంది.. డిఫరెంట్ స్టోరీ తో వచ్చిన ఈ సీరియల్ జనాలని ఎంతగా ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మధ్యతరగతి కుటుంబంలోని వ్యక్తులకు డబ్బు మీద ఆశతో ఎలాంటి తిప్పలు తెచ్చుకుంటారు అన్నది ఈ సీరియల్ అసలు స్టోరీ. ఇందులో డబ్బు అంటే ఆశలని భార్య భర్తలు ఇద్దరు కూడా తమ పని తాము చేసుకుంటూ ఎదుటివారికి ఎలా ఉండాలని ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు.. ఈ సీరియల్ లో ఈ సీరియల్లో లేచిపోయినా వ్యక్తి భార్య పాత్రలో నటిస్తుంది శృతి. ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే డబ్బున్న ఇంటి నుంచి పేదింటికి ప్రేమించిన వ్యక్తి కోసం వస్తుంది. అతని తన కంట్రోల్లో పెట్టుకుని తన ఇష్టం వచ్చినట్లు తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.. ఈమె గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు శృతి రియల్ లైఫ్ ఆస్తులు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. మరి శృతి ఆస్తులు విలువ అలాగే ఆమె తీసుకుంటున్నారు గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

శృతి ఆస్తుల విలువ ఎంతంటే..?

స్టార్ మాలో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న గుండెనిండా గుడిగంటలు సీరియల్ నటి శృతి అసలు పేరు విహారిక చౌదరి.. ఈ అమ్మడు ఈ సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం సీరియల్స్ లలో నటిస్తూ బిజీగా ఉన్న విహారిక చౌదరి.. ఈమె నిజానికి స్మాల్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చేముందు కొన్ని సినిమాల్లో నటించింది.. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లలో నటించింది. కొంతమందికి మాత్రమే తెలుసు. అయితే సినిమాల్లో నటించింది కానీ, అవి పెద్దగా ఫేమ్ ను తీసుకురాలేదు. కానీ సీరియల్ బాగా పేరు తీసుకొచ్చింది. ఇక రొమాంటికి సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ‘వారధి’ సినిమాలో భర్త-ప్రియుడి మధ్య ఇబ్బందులు ఎదుర్కొనే రోల్ చేసింది విహారిక చౌదరి.. ‘కాలం రాసిన కథలు’, వి లవ్ బ్యాడ్ బాయ్స్ అనే మూవీస్ లో నటించింది. అలాగే ‘ఫంకీ ప్లాట్ మేట్స్’ అనే ఒక వెబ్సిరీస్ లో నటించింది. నేను నా రాక్షసి, మేడ్ ఫర్ ఈచ్ అదర్ , బుల్లబ్బాయ్ ఫ్రమ్ బుర్రలంక అనే వెబ్ సిరీస్ విహారిక చౌదరి నటించింది. ఎవరెవరో, లవ్ జర్నీ సహా పలు షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన ఎక్స్ పీరియన్స్ ఉంది… వీటితో పాటుగా బుల్లితెర పై పలు సీరియల్స్ లలో నటించింది.. ఇన్నింట్లో నటించిన ఈమె ఆస్తులు కూడా ఎక్కువగానే ఉన్నాయన్న విషయం అందరికి తెలిసిందే.. ఈమెకు హైదరాబాదులో రెండు ఫ్లాట్లు, అలాగే సొంతంగా కారు. వీటితో పాటుగా కొన్ని స్థలాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఆమె భర్త కూడా బాగా సంపాదిస్తున్న నేపథ్యంలో వీరిద్దరి ఆస్తులు కోటలో ఉంటాయన్న విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

Also Read : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. పల్లవిని ఇరికించిన ఆ ఎపిసోడ్ అదుర్స్..

ఒక్క సీరియల్ రెమ్యూనరేషన్..? 

శృతి అలియాస్ విహారికా చౌదరి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చూడడానికి చిన్నపిల్లల కనిపిస్తున్న ఈ అమ్మడు సినిమాలో సీరియల్స్లలో నటించి నటిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో జరగని ముద్ర వేసుకుంది.. ఈమధ్య సోషల్ మీడియాలో కూడా హైపర్ ఆక్టివ్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. సీరియల్స్, సినిమాలు, సోషల్ మీడియా ద్వారా బాగానే సంపాదిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఒక్కరోజు రెమ్యూనరేషన్ దాదాపు 30 వేలకు పైగా ఉంటుందని సోషల్ మీడియాలో సమాచారం. ఈ లెక్కన దాదాపు నెలకు ఈమె సంపాదన లక్షల్లో ఉంటుందని తెలుస్తుంది.

Related News

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

Big Stories

Advertisement
×